tips to preserve jewellery
నగలతో సమస్య.
సరదాకు, ఫ్యాషన్ కారణంగా కుడా ఎంతో మంది ఫంకీ జ్యువెలరీ, మెటల్ ఆభరణాలు, గిల్ట్ నగలు ధరిస్తుంటారు. వీటి వల్ల అలర్జీలు రావడం చాలా సహజం. గిల్ట్ నగల్లో నికిల్, క్రోమియం మూలకాలు వుంటాయి. ఇవి ఎలర్జీని కలిగిస్తాయి. చర్మంరంగు మారిపోవడం చిన్ని పుండ్లు రావడం జరుగుతుంది. ఇలాంటప్పుడు ఈ నగల్ని ఎక్కువసేపు శరీరం పైన ఉంచకూడదు. చమట తో తడిస్తే తప్పని సరిగా ఎలర్జీ వస్తుంది కను, శరీరంపై చమట కనిపించగానే తీసేయాలి. నగలు పెట్టుకున్నప్పుడు […]
ప్రయాణాల్లో నగలు భద్రం
ప్రయాణాల్లో జాగ్రత్త అనుకుంటూ నగలు తీసుకుపోయేందుకు సాధారణంగా ఇష్టపడరు . కానీ ఆ ప్రయాణాలు ఏ పెళ్లిళ్లకు అకేషన్స్ కు అయితే కొన్న నగలైనా కావాలి. భద్రత విషయంలో మొదటి శ్రద్ధ ఉండాలి . అలాగే ప్రయాణాల్లో నగలు దెబ్బతినకుండా రెండో జాగర్త ఉండాలి . అనేక అరలు గల ట్రావెల్ పౌచ్ లు వాడాలి. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేముందర ఆభరణాలు సాఫ్ట్ టిస్యూ పేపర్ లో చుట్టాలి . విమాన ప్రయాణాలు చేసే వారైతే […]
