Wednesday, 05 Aug, 2026

ఇలాంటి శబ్దాలు వింటే నిద్రొస్తుంది.

పింక్ సౌండ్స్ అంటే ఉదాహరణకు నెమ్మదిగా జలపాతం ప్రవహిస్తున్న శబ్దం, నీరు మెల్లగా శబ్దం చేస్తూ ప్రవహిస్తున్న శబ్దం, నెమ్మదిగా తూగే గాలి శబ్దం, చెక్కని మెల్లని ఆలాపన తో జోల పాట హుమ్మింగ్, ఎవన్నింటినీ పింక్ సౌండ్స్ అంటారు. ఇవన్నీ విశ్రాంతినిస్తాయి. నిశ్శబ్దంగా వున్న చొట ఇవే చెవుల దగ్గర హాయిగా వినిపిస్తాయి. ఈ శబ్దాలు వింటూ హాయిగా నిద్ర పోవొచ్చు. అని చెపుతున్నారు శాస్త్రవేత్తలు. ఇది చాలా వినూత్నమైన పద్దతి. ఎటువంటి మందులు పరికరాల […]

ఇరవైల్లొనే వ్యయామం బెస్ట్

ఇప్పుడు ఇరవై  ఎళ్ళే కదా ఇప్పుడెం వ్యయామం ఇంకో ఐదేళ్ళు పోయాక చూద్దాం అనుకుంటే ప్రాబ్లం అంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్. ముప్పై దాటాక బరువు పెరిగి అప్పుడు తీరైన శరీరం కోసం కష్టపడిన ప్రయోజనం ఉండదు. పెద్దగా బాద్యతలు బరువులు లేని ఇరవయ్యేళ్ళ వయస్సులో చేసె వ్యయామానికి శరీరం చక్కగా సహకరించడమే కాకుండా వ్యయామం జీవితాంతం జీవన శైలిలో భాగంగా ఉంటుంది. ఈ వయసులో ఏ రకమైన వ్యయామం అయిన చేయవచ్చు. ఈ వయసులో […]