sitting position
పాదాల పోశ్చర్ కూడా చాలా ముఖ్యం
డెస్క్ ఉద్యోగాల్లో కుర్చుని పని చేసే సమయంలో సరైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయాలని చెప్పుతూనే వుంటారు. బుజాలు, వెన్ను, మెడ సరైన పోజిషన్ లో వుంచుకున్నంత మాత్రాన సరిపోదు. కాళ్ళు, పాదాలు కుడా పోశ్చర్ లో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఫ్లోర్ పైన పాదాలు ఫ్లాట్ గా వుంచాలి. చాలా మంది కుర్చీ ముందరకు వంచినట్లు పెడతారు. అది సరికాదు. ఫిట్ రెస్ట్ వుంటే పాదాలు కరెక్ట్ గా దాని పైన వాలతాయి. అదీ సరిగా […]
