Wednesday, 05 Aug, 2026

నూరేళ్ళు జీవించడం గ్యారెంటీ…………

ఆరోగ్యం విషయంలో ఎవేర్ నెస్ పెరిగాక, ఏ అవయవానికి, ఆ అవయువం ప్రత్యేకంగా వైద్యం చేసే స్పెషలిస్టులు పెరిగాక సాధారణంగా ఆకస్మిక మరణాలు తగ్గిపోతాయి. ఎలాంటి ప్రమాదం లో నుంచి అయినా బయట పడేసే ధన్యంతోరులు, కార్పోరేట్ వైద్యులు వున్నాక ఆయుషు పెరుగుతుందంటారు మెక్ గిల్ విశ్వ విద్యాలయ పరిశోధకులు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఒక అధ్యాయినంలో మన్యుషుల ఆయుషు పెరిగిందని తేలింది. ఉదాహరణకు 1920 లో పుట్టిన కెనడా ప్రజల సగటు ఆయుషు పరిమాణం అరవై […]

ఇవన్నీ మహిళల పొరపాట్లే

మహిళలు ప్రతి నిత్యం చేసే పనులకు ఒక అంతు దరీ వుండదు. కుటుంబం ఉద్యోగం తో పాటు నిరంతం నిమగ్నమై వుండే మహిళలు సొంత ఆరోగ్యం విషయమై శ్రద్ధ తీసుకోరు. ఇటీవల ఒక్క పరిశోదన ఉద్యోగం చేసే మహిళల్లో చాలా మంది నీళ్ళు ఎక్కువ తాగరని, అస్థామానం ఆఫీసులో అందరి ముందు బాత్ రూమ్ వెళ్ళడం సమస్యని, లేదా సరైన బాత్ రూమ్ సౌకర్యం లేకపోవడం వల్ల మంచి నీళ్ళు తాగేందుకు ఇచ్చింది రిపోర్టు చెప్పుతుంది. మహిళల్లో […]

సంతోషానికి ఎనిమిది అంశాలు కారణం

కొలెస్ట్రాల్ స్థాయిల్ని రక్తపోటును కొలతలు వేసినట్లు ఎమోషనల్ ఆరోగ్యాన్ని కొలతలు వేయటం సాధ్యం కాదు. అయితే భావోద్వేగ అనుకూలత ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని అందరికీ తెలుసు. డిప్రెషన్ కు కార్డియో వ్యాస్కులర్ రుగ్మతలను నడుమ ఎక్కువ సంభంధం ఉంటుంది. జీవితం పట్ల గల సంతృప్తి గుండె జబ్బుల ముప్పు తగ్గిస్తుందా ? ఈ విషయమై విస్తృతమైన పరిశోధనలు నిర్వహించారు . హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు. సంతోషానికి సంబంధించిన ఎనిమిది అంశాలు వారు సృజించారు. […]