Wednesday, 05 Aug, 2026

కళ్ళజోడు మురికి వదిలించాలి.

కళ్ళజోడు కళ్ళకు ఎంత సపోర్టుగా వుంటుందో, అంతగా బయటి దుమ్ముకు ఎఫెక్ట్ అవుతుంది కూడా. కనీసం వారానికి ఒక సారయినా డిష్ వాష్ లిక్విడ్ లో గానీ తేలికైన సోప్ తో గానీ కారగాలి గోరువెచ్చని నీటి తో కళ్ళజోడు శుబ్రం చేస్తే అద్దాల పైన పడినా దుమ్ము ధూళి తొలగిపోతుంది. అయితే వేడి నీళ్ళతో మాత్రం కదగోద్దు. అలా అయితే కళ్ళ అద్దాల పై వున్న లెన్స్ ల పైన కోటింగ్ దెబ్బతింటుంది. లెన్స్ ఇరువైపులా […]

ఇవి ఎప్పుడూ ఫ్యాషన్ సిగ్నేచర్లే

పెద్దగా రకరకాల షాపుల్లో వుండే కళ్ళద్దాలు కంటికి రాక్షనే కాదు, స్టయిల్ అంతకుమించి ఫ్యాషన్ కూడా కళ్ళద్దాలు లేకపోతే ఫ్యాషన్ ని ఎలా ప్రొడ్యూస్ చెయ్యాలి అనుకునేంతగా ఇది మహిళల జీవితం లో అంతర్భాగంగా అయిపోతున్నాయి. ఇప్పుడు వేసవిలో కళ్ళకు రక్షణగా నిలిచే కళ్ళద్దాలు శీతాకాలం చిరు ఎండల్లో కూడా కళ్ళకి అందం స్టైల్ ఇస్తాయి. పాత తరం తారలు ఈ ఈ సన్గ్లాస్ అందాలని ప్రజల్లోకి తీసుకువస్తే ఇప్పటి తరం అమ్మాయిలు మచ్చలు కమ్మిన రోజున […]