Thursday, 06 Aug, 2026

కళ్ళను కాపాదేవి.

వెలుతురుగా వుండే కంప్యూటర్ స్క్రీన్ ముందు గంటల తరబడి పని చేస్తూ వుంటే కల్లు చాలా అలసట చెందుతాయి. కంటి ఆరోగ్యం బావుండాలంటే ముందర మంచి  ఆహారం గురించి ఆలోచించాలి. కెరోటినాయిడ్స్ ద్వారా ముఖ్యంగా లూటెయిన్, జాక్సాంటిన్ ల ద్వారా కళ్ళను పరీక్షించుకోవచ్చు. ఇవి వృక్ష ఆధారిత పదార్ధాలు. ఈ రెండు పోహకాలు కళ్ళను సంరక్షిస్తాయి. వయస్సుకు సంబందించిన డీజనరేషన్, కేటరాక్షుల నుంచి కళ్ళను రక్షిస్తాయి. టొమాటోలు, క్యారేట్, మొక్కజొన్న, పుచ్చకాయ, బటానీలు, చిలకడ దుంపలు, గుమ్మడి, […]

ఫోన్ చాటింగ్ తో కంటికి ప్రమాదం.

జీవన శైలి మారిపోతున్నప్పుడల్లా కొత్త కొత్త జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది. ఇంతకూ ముందు ఫోన్ వాడకంలోకి వచ్చినప్పుడు అది కంమునికేషన్ కోసం మాత్రమే ఎక్కువసేపు మాట్లాడవద్దు చెవులు దెబ్బతింటాయని సలహా ఇవ్వడంతో సరిపోయేది. ఇప్పుడు ఫోన్ చాటింగ్, మెసేజస్ అందులోను ఫేస్ బుక్ అప్లోడ్స్ ఇలా ఎన్నో ఆప్షన్ లు వచ్చాయి. రాత్రి వేళ పడుకుని చీకట్లో మాట్లాడుతూనే వుండటం, చాటింగ్ చేయడం తో నిద్రలేమితో పాటు కంటి చూపు దెబ్బతినే ప్రమాదం వుందని ఎక్స్ పర్ట్స్ […]

కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది సుమా.

కంప్యుటర్ తెర ముందు ఎక్కువసేపు గడపడం, స్మార్ట్ ఫోన్ లో తలదూర్చి గంటలు గడపడం వల్ల కళ్ళ ఆరోగ్యం ఘోరంగా దెబ్బతింటుంది అంటున్నారు డాక్టర్లు. అదే వృత్తి పరమైన అంశం అయితే ముందుగా కళ్ళ గురించి ఎలాటి జాగ్రాత్తలు తీసుకోవాలో డాక్టర్ ను అడిగి తలుసుకోవాలి. ఎండలో తప్పనిసరిగా తిరగవలసి వస్తేనే యు.వి కిరణాల నుంచి రక్షణ ఇచ్చే కల్లజూడు ఎంచుకోవాలి. కూలింగ్ గ్లాసెస్ తో కంటి లో తేమను కొద్ది కాలం నిలుపుకోగలరు. కానీ అది […]

కంటి ద్రుష్టి మెరుగు పడుతుంది.

క్యారెట్ తినడం వల్ల ద్రుష్టి మేరుగవ్వుతుందనే మాట మాత్రం నిజం అంటున్నారు ఎక్ష్ పర్ట్స్ ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ లో రెండు స్పూన్ల తేనె కలుపుకుని తాగుతుంటే కంటి దృష్టి మేరుగు అవ్వుతుంది. అంతే కాక గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు పని చేసే వల్లకి కలిగే అలసటకు కూడా క్యారెట్ జ్యూస్ మంచి మందు. ప్రతి రోజు ఉదయం లేస్తూనే, వాష్ చేసిన ముందు నిలబడి ఐదు నిముషాలు కళ్ళ పై చిలకరించాలి. కళ్ళు […]

చల్లని కీరా దోస రసం ట్రై చేయండి

ఎంత మేకప్ చేసుకున్న కళ్ళు అలసినట్లు ఉంటే అస్సలు బావుండవు. కళ్ళ గురించి ఎంతో శ్రద్ధ  తీసుకోవాలి. పచ్చి పాలలోముంచిన దూదిని కళ్లపై పెట్టుకుని కళ్ళ చుట్టూ తుడిచేయాలి. దీనివల్ల కనురెప్పలపై మురికిపోయి కళ్ళు తేజోవంతంగా ఉంటాయి. గ్రీన్ టీ లో మెత్తని వస్త్రాన్ని ముంచి కళ్లపై  కప్పాలి. పదినిముషాలు ఉంచి తీసేసి తుడిచేస్తే కళ్ళ అలసట పోయి మిలమిలా మెరుస్తాయి . రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే వాళ్ళు మధ్యమధ్యలో చల్లని నీళ్లతో కళ్ళు […]