Wednesday, 05 Aug, 2026

అల్లం మంచి ఔషధం.

అల్లం బావుంటుంది. వంటల్లో, టీ లో దాన్ని ఒక మసాలా ద్రవంలా వాడతాం కానీ ఇందులో వుండే ఆయుర్వేద గుణాలు ఎన్నో అనారోగ్యాలకు మంచి ఔషదం. ఆర్దరిటీస్ తో బాధ పడే వాళ్ళకి అల్లం సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల ఉపసమనం కలుగుతుందని పరిశోధకులు చెప్పుతున్నారు. అల్లం రసాన్ని కానీ శొంటి పొడిని కానీ నూనె లో కలిపి మర్దనా చేస్తే మోకాళ్ళ నొప్పులు, వంటి నోపులు తగ్గిపోతాయి. అల్లం లోని జంజిరాల్స్ పోగల్స్ అనే పదార్దాలు జీవక్రియ […]

కాస్త అల్లంపొడి చాలు

అల్లం ముక్కలు, జీడి పప్పు, నెయ్యి కలిపి ఉప్మా వందేసి, నిమిషాల పైన అతిధులకు వడ్డించి, ఇలా తిరిగే సరికి అల్లం పొడితో అన్ని రకాల వైద్యులు చేయండి అని లిస్ట్ వేస్తె ఎలా వుంటుంది. వెల్లుల్లి అల్లం దంచి వంకాయ కూర వండాలా? ఎండబెట్టి పొడి చేసి ఆ చరణంతో వంటింటి వైద్యం చేయాలి అంటే ముందు తెలుసుకోవాలి. అల్లం పొడి రోజుకు మూడుగ్రాములు తింటే  చెడు కోలెస్ట్రోల్ తగ్గిపోతుంది. బరువు తగ్గేందుకు ఉపయోగ పడుతుంది. […]

ఈ మసాలా దినుసు మహిమ అద్భుతం

అల్లం టీ ఎంతో బాగుంటుంది. తలుచుకుంటే ఇప్పుడే తాగాలనిపిస్తుంది. ప్రతి వంటకానికి తనదైన ప్రత్యేక రుచిని అందించే ఆహార పదార్దమే గాక, ఒక అద్భుతమైన ఔషదం కూడా. ఎన్నో రుగ్మతులు నయం చేసేందుకు వైద్యులు అల్లాన్ని వాడుతున్నారు. అల్లం వేళ్ళలో బాగా పెద్ద స్థాయి లో యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి కాన్సర్ కరకమైన ప్రీరాడికల్స్ తో పోరాడతాయి. కొన్ని రకాల పోషకాల ఉత్పత్తి జరగకుండా గట్టిగా ఆపుతాయి. స్త్రీలు గర్భం ధరించిన సమయంలో వంతులు వికారం […]

అల్లం శక్తి అపరిమితం

చిన్న అల్లం ముక్క, ఒక్క మిరపకాయ, నెయ్యి తో వున్న ఉప్మా అదిరిపోతుంది. అల్లం లో వున్న శక్తి అంతా ఇంతా కాదు. రెండు చెంచాల అల్లం రసం తీసి కొంచం తేనె కలిపి రెండు పూటలా తాగితే ఆస్తమ, జలుబు, దగ్గు తగ్గుతాయి. అల్లం రసంలో పిప్పిల్ల చూర్ణం, సైంధవ లవణం కలిపి రాత్రి నిద్ర పోయే ముందు తాగితే అస్తమా చాలా వేగంగా తగ్గిపోతుంది. పన్ను నొప్పి పుడితే అల్లం ముక్క నమలాలి. అల్లం […]