eye care
వలయాలిలా మాయం.
మొహాన్ని వెలుగుతో నింపేవి కళ్ళే. పెదవులు పలకనివన్నీ కళ్ళే మాట్లాడుతాయి.అలాంటి కళ్ళ చుట్టూ వలుయాలు వచ్చి కలాహీనంగా అయితే ఏం చేయాలి? కళ్ళ అలసట పోగొట్టాలి. కీరా, బంగాళా దుంప ముక్కల్ని చక్రాల్లా కోసి కళ్ళపై పెట్టుకుని కొంత సేపు విశ్రాంతిగా వుంది చల్లని నీళ్ళతో కడిగేయాలి. ఇలా రోజుకు ఒక సారి చేస్తూ వుంటే చాలు కళ్ళ చుట్టూ వలయాలు మాయం అవుతాయి. అలాగే రోజ్ వాటర్ లో దూదిని ముంచి కాళ్ళపై పెట్టుకున్నా అలసట […]
అక్కడి చర్మం చాలా సెన్సిటివ్.
కళ్ళ చుట్టూ వుండే చర్మం చాలా పల్చగా వుంటుంది కనుక కళ్ళకింద ఉబ్బినట్లు వుబ్బులు, నల్లని వలయాలు వస్తాయి. సాధారణంగా సుఖంగా నిద్రపోతే ఈ వలయాల నలుపు మాయం అయిపోతాయి. సాధారణంగా మేకప్ తొలగించినపుడు కళ్ళ చుట్టూ గల చర్మం పైన రాష్ గా లాగుతున్నట్లు చేయకుడదు. మధ్య వేలితో క్లెన్సింగ్ జెల్ అప్లయ్ చేయాలి. తడి కాటన్ ఊలుతో మృదువుగా తుడవాలి. ఒకే డైరెక్షన్ లో తుడవాలి గాని పైకో కిందకోగుండారంగా రుద్దినట్లు తుదవకూడదు. కంటి […]
కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది సుమా.
కంప్యుటర్ తెర ముందు ఎక్కువసేపు గడపడం, స్మార్ట్ ఫోన్ లో తలదూర్చి గంటలు గడపడం వల్ల కళ్ళ ఆరోగ్యం ఘోరంగా దెబ్బతింటుంది అంటున్నారు డాక్టర్లు. అదే వృత్తి పరమైన అంశం అయితే ముందుగా కళ్ళ గురించి ఎలాటి జాగ్రాత్తలు తీసుకోవాలో డాక్టర్ ను అడిగి తలుసుకోవాలి. ఎండలో తప్పనిసరిగా తిరగవలసి వస్తేనే యు.వి కిరణాల నుంచి రక్షణ ఇచ్చే కల్లజూడు ఎంచుకోవాలి. కూలింగ్ గ్లాసెస్ తో కంటి లో తేమను కొద్ది కాలం నిలుపుకోగలరు. కానీ అది […]
కంటి ద్రుష్టి మెరుగు పడుతుంది.
క్యారెట్ తినడం వల్ల ద్రుష్టి మేరుగవ్వుతుందనే మాట మాత్రం నిజం అంటున్నారు ఎక్ష్ పర్ట్స్ ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ లో రెండు స్పూన్ల తేనె కలుపుకుని తాగుతుంటే కంటి దృష్టి మేరుగు అవ్వుతుంది. అంతే కాక గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు పని చేసే వల్లకి కలిగే అలసటకు కూడా క్యారెట్ జ్యూస్ మంచి మందు. ప్రతి రోజు ఉదయం లేస్తూనే, వాష్ చేసిన ముందు నిలబడి ఐదు నిముషాలు కళ్ళ పై చిలకరించాలి. కళ్ళు […]
చల్లని కీరా దోస రసం ట్రై చేయండి
ఎంత మేకప్ చేసుకున్న కళ్ళు అలసినట్లు ఉంటే అస్సలు బావుండవు. కళ్ళ గురించి ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. పచ్చి పాలలోముంచిన దూదిని కళ్లపై పెట్టుకుని కళ్ళ చుట్టూ తుడిచేయాలి. దీనివల్ల కనురెప్పలపై మురికిపోయి కళ్ళు తేజోవంతంగా ఉంటాయి. గ్రీన్ టీ లో మెత్తని వస్త్రాన్ని ముంచి కళ్లపై కప్పాలి. పదినిముషాలు ఉంచి తీసేసి తుడిచేస్తే కళ్ళ అలసట పోయి మిలమిలా మెరుస్తాయి . రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే వాళ్ళు మధ్యమధ్యలో చల్లని నీళ్లతో కళ్ళు […]
శ్రద్ద తీసుకుంటేనే కళ్ళ అందం
కళ్ళు మాట్లాడతాయి అంటారు. కవులు, కమలాలతోనూ మీనాల తోనూ పోల్చి ఆ కళ్ళు ఎంత ఆకర్షణియంగా వుంటే ముఖం అంతలా వెలిగిపోతుంది. అంట అందమైన కళ్ళు కావాలంటే విటమిన్-సి ఎక్కువగా వున్న ఆహారం తీసుకోమంటారు నిపుణులు. కళ్ళ అడగు చర్మం బిగుతుగా ఆరోగ్యంగా వుండేలా శ్రద్ధ తీసుకోవాలి. కనుబొమ్మలు మంచి ఆకృతి తో వుండాలి. తగినంత విశ్రాంతి ఇవ్వాలి. కంటి చుట్టూ చెర్మానికి తేమ అందేలా ఏదైనా మాయిశ్చురైజర్ రాసుకోవాలి. కళ్ళకు చల్లదానం ఇచ్చే కిరాదోస, చల్లని […]
