tattoo location
పచ్చ బొట్టు పోగొట్టచ్చు
ఉత్సాహం కొద్దీ అప్పుడున్న మూడ్ కొద్దీ టాటూలు వేయించుకొంటారు గానీ తర్వాత అదేదో ఫ్యాషన్ ట్రెండ్ కాదని సరదా పోతుంది. దాన్ని తొలగించుకోవటం అదో సమస్య. సరైన పరికరాలు వాడితే చర్మం పైన ఆ జ్ఞాపకం తొలగించుకోవచ్చు. డెర్మటాలజిస్టులైతే క్యూ స్విచ్ ఇండియా లేజర్లను టాటూ మరకల్ని తొలగించేందుకు వాడతారు. అయితే టాటూల రిమూవల్ టెక్నిక్స్ ని నిర్ణయించేది టాటూలో వాడిన రంగులు. నలుపు నీలం రంగుల పచ్చ బోట్లను క్యూ స్విచ్ ఇండియా లేజర్లతో తొలగించవచ్చు. […]
