office formal dressing
సింపుల్ క్లాసిక్ లుక్ కోసం గ్రే కలర్
బ్లాక్ గ్రే కొంచెం దగ్గర దగ్గరే వుంటాయి కానీ బ్లాక్ కలర్ డ్రెస్ లు ఏ సందర్భానికైనా బాగానే ఉంటాయి. కానీ ఆఫీస్ వర్క్ కు ఫార్మల్ గా కట్టుకునే చీర డ్రెస్ సూట్ ఏదైనా గ్రే కలర్ సూటవుతుందంటారు. దాన్లో లెక్కలేనన్ని షేడ్స్. చార్కోల్ గన్ మెటల్ కలర్స్ నేవీ బ్ల్యూ దృఢత్వం ఆత్మ విశ్వాసం తెలిపే లాటిన్ బ్లూ క్లాసిక్ స్మార్ట్ నెస్ ను ప్రతిబింబిస్తాయి. వస్త్ర శ్రేణి ఎలాంటిదయినా సిల్క్ కాటన్ పట్టు […]
