expirts
వేడిగా ఉంటే చాలా కష్టం
జిమ్ లో లేదా యోగానెషన్ లో ఎంత ఉష్ణోగ్రత వుండాలో ఎప్పుడూ డౌట్ గా వుంటుంది. అంటుంటారు. చాలా మంది ఎక్సర్సైజులు చేస్తున్నపుడు ఎ.సి కట్టేస్తారు. కూడా. కానీ ఎక్స్పర్ట్స్ ఏం చెపుతారంటే ఎక్సర్ సైజులు చేస్తుంటే 23 డిగ్రీల ఉషోగ్రత ఐడియల్ టెంపరేచర్ అమీ . ఈ విషయం అధ్యయనాల్లో కూడా తేలింది. వేడి వాతావరణంలో వర్కవుట్ల వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. ఒక్కసారి వడ దెబ్బ కూడా తగిలే అవకాశాలు ఉంటాయి. వేడిగా వున్న గదిలో […]
