Wednesday, 05 Aug, 2026

ప్రతీదానికీ శిక్షణోకటుంది

ఇప్పటి యూత్ చాలా మంది ఛాయిస్ బుల్లితెర లేదా సినిమా లేదా సినిమా చుట్టూ వుండే ఉద్యోగావకాశాలు గురించే ఆలోచిస్తూ వుంటారు. మంచి ఫేస్ ఫీచర్స్ వుండే తెర  పైకి ఇతరత్రా క్రియేటివ్ లక్షణాలుంటే తెరవెనక్కీ తేలికగానే అవకాశాలు దొరికే రోజులివి. మంచి వాయిస్ ఉంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ లేదా వాయిస్ వోవర్స్ కు ట్రై చేయచ్చు. చక్కని గొంతును అథారిటేటివ్ గామార్చాలంటే వాయిస్ డిమాండింగ్ గా వుండాలంటే  పోశ్చర్ నిఠారుగా వుండాలి. మెడ భుజాలు […]