Sunday, 28 Jun, 2026

అందాన్ని పెంచే మైసూర్ సిల్క్స్

ఏ చీర కట్టినా రాణి అందం మైసూర్ సిల్క్ చీరలు వస్తుందంటారు. దక్షిణాది అమ్మాయిలు. ప్రత్యేక సందర్భాల్లో ఒక్క చీరైనా కొనుక్కుంటారు. కూడా. ఈ చీరలు  హుందాగా కళ్ళు చెదిరేలా  కట్టిన వారి వయసును బట్టి అందం  మారిపోతూ ఉంటుంది.  నూటికి నూరు శాతం స్వచ్ఛమైన పట్టు బంగారు జరీ తో తయారవుతుంది చీర. మైసూర్ లోని సిల్క్ ఫ్యాక్టరీలు తయారవుతోంది చీర.  మైసూర్ మహారాజా తన సంతతి వారి కోసం 1912 లో స్విట్జర్లాండ్ నుంచి […]

అమ్మెంతో నాన్నా అంతే

నీహారికా , అందరం అమ్మ గురించి మాట్లాడుకుంటాం ,మరి తండ్రి ప్రభావం పిల్లల పై వుండదా అంటారు. కరెక్టే తల్లి కొంచెం దగ్గరగా ఉంటుంది కనుక పిలల్లకు సర్వ సదుపాయాలు తనే చూస్తుంది. కనుక ఒక వేళ  జాబ్ చేసే అమ్మయినా పిల్లల విషయంలో ఉన్న సమయం అంతా ఖర్చు పెడుతుంది. కనుక ఆలా అనిపిస్తుంది కానీ టీనేజ్ పిలల్ల పైన తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు గట్టిగా చెపుతున్నారు. టీనేజ్ ఆడపిల్లల్లో లెక్కలు కెమిస్ట్రీ […]

బిడ్డ పై తల్లి ప్రభావం

గర్భం దాల్చాక తల్లి మనోభావాలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి విడదీయరాని సంబంధం  ఉంటుందని భారతీయ సంస్కృతి ఏ నాటి నుంచో విశ్వసిస్తోంది. అందుకే ఆమె చురుగ్గా ఉండాలని మంచి వాతావరణం మంచి పరిసరాలు ఉండాలని మంచి పుస్తకాలూ చదువుకోవాలని మంచి సంగీతం వినాలని చెప్తుంటారు. వీటన్నింటి ప్రభావం పుట్టబోయే బిడ్డపై ఉంటుందని వారి అభిప్రాయం. ఇటీవల పరిశోధనలు ప్రాచీన నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. తల్లిలోని భావోద్వేగ సంబంధిత హార్మోన్లు బిడ్డకు ట్రాన్స్మిట్ కావటమే ఇందుకు కారణం గర్భంలో వున్నప్పుడు […]

క్యాలరీలు పెంచే చూయింగ్ గమ్

ఆకలి తగ్గిపోతుందని ఫలితంగా బరువు తగ్గి పోతారని యువతరం అదేపనిగా నమితే చూయింగ్ గమ్  వల్ల లాభం ఏదీ ఉండదనీ అందుకు మింట్ గమ్  ఏ మాత్రం సహకరించదని  ఈ మధ్యకాలపు పరిశోధనలు చెపుతున్నారు. ఈ మింట్ చూయింగ్ గమ్ వల్ల  పండ్ల కూరగాయలు తినాలనే కోరిక తగ్గిపోయి చిప్స్ క్యాండీలు వైపుకు ధ్యాస వెళ్లిపోతుందిట. మింట్ గమ్స్  పండ్ల కూరగాయల రుచి తగ్గిస్తాయి. తక్కువ ఆరోగ్యం ఇచ్చే ఆహారం వైపుకు జిహ్వ కు లాగేస్తాయి. లవంగం […]

కేరళ కాటన్ పైన వర్ణ సోయగాలు

చీర కట్టులో వుండే అందం నాజూకుతనం ఇంకే డ్రెస్సుల్లోనూ వుండదు. ఫారినర్స్ సైతం మన చీర కట్టుకు వంద మార్కులు ఇచ్చేస్తారు. అయితే చీర కట్టే తీరులోనే వెరైటీ వుంటుంది. పమిటలు కుడిఎడమకు మార్చి కుచ్చిళ్ళు పోసి ఎన్నో రకాలు. ఇందులో మళయాళీల డ్రెస్ చాలా ప్రత్యేకం. ఇక్కడి చీరలను సెట్టుముండు  లేదా ముండుమ్  నేరియా తుమ్ అంటారు. ఇది మామూలుగా టూపీస్ కాస్ట్యూమ్. కేరళీయుల ట్రెడిషనల్ కట్టుతీరు. నెరియత్తు అప్పర్ గార్మెంట్ ముండు లోయర్. అయితే […]

చిన్న చిన్న పనులతో పెద్ద ప్రయోజనం

కొన్ని చిన్న చిన్న పనులు జాగ్రత్తల తాలూకు మెళకువలు తెలుసుకుంటే అంతా మేలే  జరుగుతుందని చెపుతున్నారు. అధ్యయనకారులు. కొన్ని పనులు సంతోషం ఇస్తాయి. ఆనంద పెడతాయి. పూర్తిస్థాయి ధాన్యంతో తయారైన సాండ్ విచ్ అరటిపండు చిలకడదుంప తదితర కాంప్లెక్ కార్బోహైడ్రేట్స్ స్నాక్ మూడ్ ను ఒక్క క్షణంలో మెరుగుపరుస్తుంది. తిన్న అరగంట లోపే ఆనందం  మనసుకి తెలిసిపోతుంది. ముప్ఫయ్  నిమిషాల గార్డెనింగ్ తో మౌనంగా అరగంట సేపు పుస్తకం చదవటం కంటే సమర్ధవంతంగా ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది. […]

వంటింట్లో ప్రయోగాలు చేస్తున్నారా ?

పాలకూర ఆకుల్ని ఎక్కువ రోజులు తాజాగా వుంచాలంటే కొనగానే పేపర్ టవల్ చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఐదు రోజులు తాజాగా వుంటుంది. అయితే వీలున్నంతవరకు కొన్న మరునాడే వండటం బెటర్. ఆకుల్ని ఐస్ వాటర్ లో ముంచితే మరింత తాజాగా కూర ఆకుపచ్చదనం  పోగొట్టుకోకుండా వుంటుంది. బ్రొకోలీని స్టీమ్ చేసి ఆహారంలో భాగంగా తింటే ఆరెంజ్ కంటే ఎక్కువ విటమిన్ సి వుంటుంది. అన్నంలో చాలినన్ని పాలుపోసి బ్లెండ్ చేసి కొద్దిగా ఉప్పు మిరియాల పొడి […]

ఎలాంటి కుతూహలం ఇది

నలుగురు ఫ్రెండ్స్ ఎప్పుడూ  మాట్లాడుకుంటే వచ్చే టాపిక్ లు అందరినీ ఇబ్బంది పెట్టె ప్రశ్న ఒకటి ముందుకొస్తూ వుంటుంది. కొందరు స్నేహితులు లేదా చాలా మంది బంధువులు వ్యక్తిగత అంశాలకు సంబంధించి అనేక ప్రశ్నలు వేస్తుంటారు. చెప్పకూడదని కాకపోయినా ఇబ్బందిపెట్టే సందర్భం ఇది. ఈ అనుభవం దాదాపు అందరికీ ఎదురవుతుంది. వ్యక్తిగత కుటుంబ ఆర్ధిక అంశాలన్నీ కూడా ఈ ప్రశ్నల్లో ఉండచ్చు. మామూలు కబుర్లతో ఇలాంటి అంశాలు దొర్లితే పట్టించుకోనట్లు విననట్లు  వదిలేస్తే కొంత మేలు. ఇది […]

తరచి అడిగి తెలుసుకోండి

కొన్ని సందర్భాల్లో మనం వాడుతున్న మందులు సురక్షితమూ కాదా వాటివల్ల కలిగే మంచి ఫలితాలతో పాటు అవి చేసే నష్టాన్ని గురించి కూడా మిగతా జాగ్రత్తల తో పాటు డాక్టర్లను తప్పనిసరిగా అడగాలి. ఏదైనా శరీరానికి అసౌకర్యం కలిగితే యాంటీ బయోటిక్స్ వాడక తప్పదు. అయితే యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ తప్పనిసరి వీటిని వేసుకునే ముందు వాస్తవం తెలుసుకోవాలి. గర్భవతిగా ఉంటే బిడ్డకు స్తన్యం ఇస్తూఉంటే వాడే యాంటీ బయోటిక్స్ సురక్షితమా  కాదా అడిగి చెక్ చేసుకోవాలి. […]

ఇవి చేటు తెస్తాయ

హడావిడి జీవితంలో మంచి భోజనం వండుకునేందుకు కూడా సమయం ఉండదు. పిలల్లు పెద్దలు అందరూ ఇన్స్టెంట్ ఫుడ్ వైపే చూస్తుంటారు. కానీ ఎన్నో ఆహార పదర్ధాల్లో నిల్వ కోసం రంగు రుచి కోసం వాడే ఎడిక్టివ్ లు అసంకల్పితంగా అనారోగ్యాన్ని తెచ్చిపెడుతూనే ఉంటాయి . పానీయాలు ఐస్ క్రీమ్స్ క్యాండీలు బేక్ చేసిన పదార్ధాలు గెలాటిన్ కిసార్టులు సూప్ బేస్ లు డ్రై ఈస్ట్ డ్రై బ్రేక్ ఫాస్ట్ సెరల్స్ తో వాడే కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఒత్తిడి […]

పుట్టిన రోజు శుభాకాంక్షలు

నిన్ననే పుట్టిన రోజు జరుపుకుంది విద్యా బాలన్. కహాని-2 చిత్రం విజయం సాధించి ఆమె కొత్త సంవత్సరపు కానుక  ను అందజేసింది. విద్య ఎక్కువగా మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే ఎక్కువ నటించింది. ఇష్టపడుతుంది కూడా. ముంబై విశ్వవిద్యాలయంలో సోషియాలజీలో మాస్టర్స్ చేసిన విద్యకు నటనాసక్తి  చిన్నపటినుంచి ఎక్కువే. మలయాళ నటుడు మోహన్ లాల్ తో చక్రం సినిమాలో నటించాక ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక పరిణీత లగే రహా మున్నాభాయ్ తో బాలీవుడ్ లో ఆమె […]

మాటే మంత్రమూ

నీహారికా, ఇది అడగాల్సిన ప్రస్నే. ఇప్పుడు కొత్త సంవత్సరం రేపు సంక్రాంతి ఇంకో రోజు ఉగాది. ఎప్పుడూ ఆత్మేయులకు మన చుటూ  వుండే వాళ్లకు ఇవ్వగలిగే అమూల్యమైన బహుమతి ఎముంటుందీ అన్నావ్. ‘మాట ‘……. అవును మాటే మంత్రం. ఎన్ని మాటలున్నాయిరా ! బావుంది. అరే  చక్కగా వుంది. క్షమించండి కృతజ్ఞతలు సుమీ ,థాంక్స్ అండీ, సారీ బాబూ  అందించే బహుమానాలు. ఇవి నీకెందరినో స్నేహితులను బహుమతిగా ఇస్తాయి. ప్రతి నిమిషం నీ జీవితంలో శిరస్సు పైన […]

తెల్ల వెంట్రుకల్ని దాచేసే టచప్స్

తెల్ల వెంట్రుకలు కనపడితే చాలు ఇక రంగులు అద్దటం తప్పదు. కానీ  ఇప్పుడు కలరింగ్ అంటే తెల్ల వెంట్రుకలను దాచేసే డై మాత్రమే కాదు. తలలో అక్కడక్కడ రంగు పాయలు ఆద్దటమే నేటి ఫ్యాషన్. అందుకే డై సంగతి పక్కన పడేసి ఈ పరిస్థితుల వైపు చూడాలి స్త్రీలు. బ్లాండే అంటే అక్కడక్కడ ఫ్యాషన్. ఇక బ్రౌన్ లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. గ్లాసీగా అక్కడక్కడ మెరుపుల్లాగా కనిపిస్తాయి. ఇక ఎర్రని రంగు విభిన్నమైన శిరోజాలకు యాక్సెసరీ […]

నలుపు రంగు ఆహారానికి పెరుగుతున్న ఆదరణ

హాట్ ఫుడ్ మార్కెట్ సంస్థ రిపోర్ట్ ప్రకారం ఈ సంవత్సరం ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రజలు బాగా ఆదరిస్తారని తేలిందిట. అలాగే నలుపు రంగులో వుండే ఆహార పదార్ధాలు యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లెవనాయిడ్స్ వృధాప్య లక్షణాలను నిలవరిస్తాయని రిపోర్ట్ చెపుతోంది. అంచేత వంకాయలు కాలీఫ్లవర్ క్యారెట్ ఆలు బెర్రీ ద్రాక్ష నలుపు బియ్యం నలుపు వెల్లుల్లి నల్ల నువ్వులు పేస్ట్ ఎక్కువగా తయారవబోతున్నాయి. ముఖ్యంగా నల్ల వెల్లుల్లి పేస్ట్ తో వంటకాలు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికీ  మంచి […]

నేను ఆరడుగుల ఎత్తయ్యా తెలుసా

సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో బోల్డ్ గానీ మాట్లాడుతూ ఉంటుంది. పెళ్లి కబుర్లు ప్రేమ ఇష్టమైన పనులు అన్నీ పంచుకుంటూ ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం కూడా తన మనసులో మాటలు చెపుతూ ఈ సంవత్సరం ఐదారు సినిమాలు చేయాలనుకుంటున్నా. లక్ తో పాటు హార్డ్ వర్క్ నన్ను ఈ స్థాయికి తెచ్చింది. నిజమైన సంతోషం నా అనుభవం లోకి వచ్చింది. సహనం బాగా పెరిగిందీ. ఈ ఏడాది సినీ ప్రపంచం బయట పనులు కొన్ని పూర్తి […]

సూర్య కాంతిని అర్ధం చేసుకుని తినాలి

ఆహార వేళలుంటాయి. అంటే మన శరీరానికి అవసరమయ్యే ప్రధాన మైన పోషకాలకు కాంతికీ చీకటితో సంబంధించి వుంది. జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యం సెరోటోనిన్ మెలటోనిన్ సమస్థితి పైన ఆధారపడి ఉంటుంది. పనులు నిద్ర కణ విభజన ఈ రెంటి సమస్థితి పైనే  ఆధారపడి ఉంటాయి. సూర్య కాంతి మన శరీర లయను నియంత్రిస్తున్నాదని అర్ధం చేసుకుంటూ దాని ప్రకారం ఆహారం తీసుకోవాలని మోడ్రన్ అధ్యయనాలు చెపుతున్నాయి. వండిన ఆహారం మధ్యాన్న వేళ సూర్యాస్తమయ వేళ  పూర్తిగా […]

మార్బుల్ మిర్రర్ కేక్ సూపర్

రష్యా కు చెందిన OLGANOSKOVA   గాజులాంటి మెరుపుతో మార్బుల్ రాయి వుండే అందమైన వర్షం అద్దం లాగా ఉండటం ఇందులో రకరకాల గీతలూ కనపడేలాంటి అద్భుతమైన కేక్ ని తయారు చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇంకేముంది విపరీతమైన స్పందన. ఆరు లక్షల మంది చూసేసిన ఈ మార్బుల్ మిర్రర్ కేక్ ఎలా తయారీ చేయాలో కూడా చెపేపరికి ప్రపంచవ్యాప్తంగా ఉండే పిల్లల అమ్మలు ఫిదా అయ్యారు. జిలాటిన్ నీళ్లు లిక్విడ్ గ్లూకోస్ పంచదార కండెన్సెడ్ […]

తలరాత మార్చుకోవచ్చంటున్న రకుల్

రకుల్ ప్రీత్ సింగ్ సొంత వ్యాపారం లోకి ప్రవేశించాక కొత్త కొత్త పరిచయాలు ఫిట్ నెస్ పట్ల యూత్ లో పెరిగిన శ్రద్ధ  చూసాక ఇప్పుడు అందరికీ మంచి సలహాలు ఇస్తోంది. ఎప్పుడైతే మార్పు అవసరం అని భావిస్తారో అప్పుడప్పుడే ఆచరించాలి. కానీ కొత్త సంవత్సరం కోసం ఎదురు చూడనే వద్దు. నేనైతే డిసిప్లిన్ గర్ల్. అలవాట్లు ఖచ్చితంగా మార్పులు చేసుకుంటూ టైం విషయంలో పంక్చువల్  గా వుంటా. ఫిట్ నెస్ పైన మమకారం కొద్దీ విపరార్థేమైన […]

అసాధారణ మిశ్రమాలున్న పాలు

హాట్ మిల్క్ తాగాలా వద్దా అని చాలా మంది సందేహ పడతారు. పాలకు వ్యతిరేకంగా రకరకాల థియరీలు వచ్చాయి. కనుక సందేహం నిజానికి కార్బోహైడ్రాట్స్ ,ఫ్యాట్స్ ,ప్రోటీన్స్, అసాధారణ కలయిక గల ఏకైక ద్రవ పదార్ధం పాలే. 100 ఎం. ఎజ్ ఆవు పాలలో 3. 2 గ్రాముల ప్రొటెం 4. 1 గ్రాముల ఫ్యాట్ 4. 4 గ్రాముల కార్బోహైడ్రాట్స్ 97 క్యాలరీలు ఉంటాయి. గేదె పాలు వీటికంటే హెవీ. పాలల్లోని ప్రోటీన్ అత్యధిక బయోలాజికల్ […]

బంగారానికి సొగసొద్దే పచ్చ రాళ్లు

అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు ఆకు పచ్చ రంగుకే ఎక్కువ సొగసు అని వంద మార్కులు వేసేస్తారు. కలర్ థెరపిస్టులేమో డిప్రెషనూ ఒత్తిడీ తగ్గిస్తుందంటున్నారు. అద్భుతమైన సువాసన తో ఉండే సంపెంగల రంగూ ఆకు పచ్చే. అందమైన హరిత వర్ణాన్ని అద్దుకున్న జ్యూవెలరీ అయితే  ఎప్పటికీ తిరుగులేని ఫ్యాషనే. ఆకుపచ్చ లోనే ఎన్ని ఛాయాలున్నా జ్యూవెలరీ డిజైన్స్ చాలానే ఉన్నాయి. సాధారణంగా సిరి సంపదలకు ప్రతీకగా ఉండే ముదురాకు పచ్చ రాయి ఉంగరాలు ధరించే వాళ్ళ సంఖ్య  ఎక్కువే. […]