Thursday, 06 Aug, 2026

బరువు తగ్గితే జ్ఞాపక శక్తి.

బరువు తగ్గండిజ్ఞాపక శక్తి పెరగకపోతే మమ్మల్ని అడగండి అంటున్నారు  శాస్త్రజ్ఞులు బరువుకి, జ్ఞాపక శక్తి చాలా దగ్గర సంబంధం ఉంటుదన్నారు. బరువు నియంత్రణలో వుంటే అల్జీమర్స్ ప్రమాదం ఉంటుందంటున్నారు. ఈ విషయాన్ని రుజువు చేస్తున్నారు కుడా. బరువు ఎక్కువగా వున్న వారు తక్కువ బరువు వున్న వారి తో పోలిస్తే ఏదైనా విషయాన్ని గబుక్కున గుర్తు చేసుకోలేకపోతున్నారు. ఎత్తు వయస్సులకు తగినట్లు బరువును నియంత్రణలో ఉంచుకుంటే చురుకుదనం బాగా వుంటుంది. అంటే బరువు తగ్గడం వల్ల ఆరోగ్యం […]

నిద్ర తగ్గడం వల్లనే ఈ శరీర భారం

గతంలో వున్న కుటుంబ వాతావరణంలో పిల్లలకు క్రమశిక్షణ, మంచి అలవాట్లు, నిద్రా సమయం, భోజన సమయం అంటూ వుండేవి. ఇప్పిడా పరిస్థితి లేదు. తల్లిదండ్రులకు పరుగులెత్తే ఉద్యోగాలు, పిల్లలకు వత్తడి తెచ్చే వాతావరణంఎక్కువ కాలరీలున్న భోజనం, తియ్యని డ్రింకులు, తల్లిదండ్రుల కోసం ఎదరు చూస్తూగంటల కొద్దీ టీ.వి ల ముందు కూర్చోవడం పెద్దలతో సమానంగా నిద్ర ఇవన్నీ పిల్లల్ని ఉబకాయం వైపుగా లాగుతున్నాయి. తొందరగా తిని తొందరగా నిద్ర పొతే ఈ సమస్య వుండదు అంటారు పరిశోధకులు. […]

హాయిగా నిద్రపోకపోతే ప్రాబ్లమ్

ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ లో నిద్రకోసం కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. నిద్ర కాస్త తక్కువైతే ఏమవుతుంది. నిద్రించే విశ్రాంతి కదా రోజుల్లో ఎదోలాగా శరీరానికి విశ్రాంతి ఇస్తే సరిపోదా అనుకుంటే చాలా పొరపాటు. నిద్ర చాలినంత లేకపోతే జీర్ణ వ్యవస్థ క్రమబద్దీకరణ గ్లూకోజ్ మెటాబాలిజమ్ రక్తపోటు వంటి ముఖ్యమైన శారీరిక పనితీరు ప్రభావితం అవుతుందని చికాగో పరిశోధకులు పేర్కొంటున్నారు. నిద్రపోయిన ప్రయోగాత్మక పరిశీలనాత్మక అధ్యయనాలు జరిపి ఈ విషయాన్నీ గుర్తించారు, ఆరుగంటల కంటే తక్కువసేపు నిద్రపోవటం […]