good sleep
చక్కని నిద్రొస్తుంది.
శరీరానికి తగిన శక్తి సమ కూర్చుకోనేందుకు సహకరించి చక్కని నిద్రకోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ముందుగా చక్కని కాటన్ దుప్పట్లు మంచి నిద్రను ఇవ్వగలవు. మృదువుగా వెచ్చదనం ఇచ్చే ఊలు దారాల కాటన్ దుప్పట్లు శరీరానికి సౌకర్యంగా ఉంటాయి. శుభ్రమైన మంచి వాసన వచ్చే దుప్పట్లు, చక్కని పరుపు, నిశబ్ధంగా ఉండే వాతావరణం చాలా అవసరం. నిద్రించే ముందర లూజ్ గా ఉండే పైజమా కంఫర్ట్ గా ఉంటుంది. నిద్రలో అటు, ఇటు తిరిగిన వంటికి అంటిపెట్టుకొని […]
అందానికి నిద్రకు సంబంధం.
నిద్రకు ఓ పద్దతి ముఖ్యం అంటున్నారు ఎక్స్ పార్ట్స్. ఏడేనిమిది గంటలు మాత్రమే ప్రసాంతంగా నిద్రపొతే అనేక అంతర్గత జీవక్రియలు కోనసాగుతాయి. అదే కొంచెం ఆహారం తీసుకుని పది గంటలు పైన నిద్ర పొతే స్ధూలకాయం తప్పదట సరైన నిద్ర వేళలో తీరిపోతేనే అందం ఇనుమడిస్తుంది. మొహం నిగారింపుగా వుంటుంది. అలాగే అతి నిద్ర పోయినా అందం ప్రభావితం కాక తప్పదు అంటున్నారు. నిద్ర లేని నీరసంగా పేలవంగా కనిపించినట్లే, అతిగా నిద్ర పొతే బరువుగా బద్దకంగా […]
హాయిగా నిద్రపోతేనే నవయవ్వనం.
వయస్సు పెరిగే కొద్దీ శరీరం తీరు మారిపోతుంది. మోహంలో వయస్సు తలూకూ లక్షణాలు కనిపిస్తాయి. కానీ కొందరికి ముఖాలోని వయస్సు తెలియనివ్వవు. అసలు వయస్సు కన్నా ఐదేళ్ళు చిన్నగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ యవ్వన రహస్యం చక్కగా పోగాలిగితే నిద్రలో దాక్కుని వుంటుంది. నిద్రవల్ల లాభాలు ఒకటీ రెండూ కావు. సుఖంగా నిద్రపోవడం కుడా ఒక వరం. నిద్రలో శరీర లోపాలు సారి అవ్వుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. తగినంత నిద్ర విశ్రాంతి కలవారిలో రక్త పోటు […]
మంచి నిద్రపొతే చక్కని జ్ఞాపకశక్తి.
బాగా నిద్రపోతేనే జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. నిద్రలో మన మెదడులో కొన్ని తరంగాలు లయబద్దంగా కదులుతూ ఉంటాయని వాటిని షార్ట్ వేవ్ రిపుల్స్ అంటారు. మనకు ఏదైనా విషయం ఘాడంగా గుర్తుండటానికి కారణం ఈ తరంగాలే. షార్ట్ వేవ్ రిపుల్స్ జ్ఞాపకశక్తి కలిగిస్తాయి. 2009లో నిర్వహించిన పరిశోధన ప్రకారం ఒక జ్ఞాపకాల దోమతెర మన మేదడులోని హిప్పోక్యాంపసె నుంచి నియోకార్టేక్స్ కు బదిలీయై అక్కడ దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా నిక్షిప్తం అవుతాయి. అంటే ఇప్పుడు […]
పరిమితమైన నిద్రతో చక్కని రూపం.
నిద్రకు అందానికి అవినాభావ సంబంధం వుంటుంది. ఏడెనిమిది గంటలు ప్రశాంతంగా నిద్ర పోగాలిగితే అనేక అంతర్గత జీవన క్రియలు కొనసాగుతాయి. ఈ ప్రక్రియల్ని సక్రమంగా పూర్తయితే ముఖం ప్రత్యేకంగా మెరిసిపోతుంది. అదే నిద్ర లేకపోతె ముఖం పేలవంగా నీరసంగా వుంటుంది. వయస్సు మీద పడిన బ్ర్రాంతి కలిగిస్తుంది. కళ్ళ కింద వుబ్బులు వచ్చి అలసాక్ టగా కనిపిస్తారు. నిద్ర చాలనప్పుడు బరువు పెరుగుతారు. పనుల్లో చురుకుదనం పోతుంది. కనుక కంటి నిండా నిద్రపోతే అందం ఇనుమడించి నిగారింపుగా […]
పాడుకుంటుంటే కునుకు పడుతుంది
నిద్ర పట్టకపోవటం గురించి ఎవరైనా పదే పదే చెపుతుంటే మరీ అంత సమస్య నా అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది చిరాకు పెట్టె ఇబ్బంది. రాత్రివేళ కూడా మనకు ప్రశాంతంగా ఆలోచనలు లేకుండా ఉండలేక పోతున్నామని ఆందోళన భావోద్వేగ పూరితమైన ఆలోచనలు వదలటం లేదనీ నిద్రలేమితో బాధపడేవారు అనేకమంది చెపుతారు. నిద్ర పట్టటం లేదని మనసుకు అనిపిస్తే నిద్రపోలేక పోతున్నామనే ఆలోచన ఆందోళనగా మారే పరిస్థితి ఇంకా పాడైపోతుంది. అయితే ఇలాంటి ఆలోచనలు మనసులోకి రాకుండా శ్రద్ధగా […]
హాయిగా నిద్రపోకపోతే ప్రాబ్లమ్
ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ లో నిద్రకోసం కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. నిద్ర కాస్త తక్కువైతే ఏమవుతుంది. నిద్రించే విశ్రాంతి కదా రోజుల్లో ఎదోలాగా శరీరానికి విశ్రాంతి ఇస్తే సరిపోదా అనుకుంటే చాలా పొరపాటు. నిద్ర చాలినంత లేకపోతే జీర్ణ వ్యవస్థ క్రమబద్దీకరణ గ్లూకోజ్ మెటాబాలిజమ్ రక్తపోటు వంటి ముఖ్యమైన శారీరిక పనితీరు ప్రభావితం అవుతుందని చికాగో పరిశోధకులు పేర్కొంటున్నారు. నిద్రపోయిన ప్రయోగాత్మక పరిశీలనాత్మక అధ్యయనాలు జరిపి ఈ విషయాన్నీ గుర్తించారు, ఆరుగంటల కంటే తక్కువసేపు నిద్రపోవటం […]
మంచి నిద్రకు మంచి భోజనం వాతావరణం
మంచి నిద్రకు ఆహారానికీ సంబంధం ఉంటుంది. ఉదాహరణకు రాత్రి వేళల్లో వేడి కాఫీ టీ లు తాగితే నిద్రపట్టని వాళ్ళుంటారు. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు నేరుగా ప్రభావం చూపించక పోయినా పరోక్షంగా ఆరోగ్యాన్ని దాని ద్వారా నిద్రనూ దెబ్బ తీస్తాయి. ఆరోగ్యకరంగా మంచి నిద్రను ఇచ్చే ఆహారం మాత్రం సంపూర్ణాహారం అని మనం పిలిచే పాలు ఒకటే. ఇందులో అన్ని పోషకాలతో పాటు ట్రెప్టోఫాన్ ,అమైనో యాసిడ్ ఉంటుంది. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. […]
