junkies
ఊగాడే అందాల బుట్టలే అందం
ఇదివరలో ఆడపిల్లలకు సంవత్సరం లోపే చెవులు కుట్టించేవాళ్లు. ఒంటి ముత్యం ఎర్ర పూసలు గుచ్చిన బంగారపు కాడతో చెవులు కుట్టేసి కాడ మెలిక వేసేవాళ్ళు. మూడేళ్లు దాటాక ఆ కాదా తీసేసి రింగులు బుట్టలతో అలంకరించేవాళ్ళు. పాత కాలంలో నగల పేర్లు చాలా తమాషాగా ఉంటాయి. తమ్మే కు కాస్త పై భాగంలో తాలూకా అనే ఆభరణం. వీటికి పైన రాళ్లతో పొదిగిన పచ్చ రాళ్లు అనే వాటిని పెట్టుకొనే వారట . ఇంకాస్త పైన మత్స్య […]
