• ఇప్పుడు తమిళనాట ఎక్కడ విన్నా ఐదారు అమ్మల ముచ్చటే. మొత్తంగా అందరికి కాన్ సన్ ట్రేషన్ తమిళనాడు వైపే ఉంటుంది. రాజకీయ చక్రం తిప్పుతానంటున్న శశికళ కోరిక నెరవేరుతుందా లేదా అన్న ప్రశ్నలు అవతల పారేస్తే అమ్మ జయలలిత జీవితం ఆధారంగా సినిమా తీస్తే బావుంటుందని ఆవిడ పోయినప్పటినుంచే సినిమా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఆలా ఉంచి బతికున్న రోజుల్లో ఎదో ఇంటర్వ్యూ లో ఒక వేళ తన జీవితం ఆధారంగా సినిమా తెస్తే అందులో ఐశ్వర్య రాయ్ బావుంటుందని యవ్వనంలో ఉన్నప్పటి పాత్రకు ఐశ్వర్య చక్కగా సూటవుతుందని ముఖ్య మంత్రిగా ఆ తర్వాత కూడా నటించటం పెద్ద కష్టమేం కాదని స్వయంగా జయలలితే చెప్పారు. మణిరత్నం తీసిన ఐదారులో కూడా జయ లలిత గుర్తు చేసే పాత్రలో ఐశ్వర్య నటించింది. ఇప్పుడు అమ్మ జీవిత కధ లో సంప్రదిస్తే ఐశ్వర్య ఏమంటుందో మరి. సినిమా కధల కంటే సస్పెన్స్ థ్రిల్లర్ లాగే అమ్మ జీవితం ముగియటం విషాదం.

    జయ ఛాయిస్ ఐశ్వర్య నే

    ఇప్పుడు తమిళనాడు ఎక్కడ విన్నా  ఐదారు అమ్మల  ముచ్చటే. మొత్తంగా అందరికి కాన్ సన్  ట్రేషన్ తమిళనాడు వైపే ఉంటుంది. రాజకీయ చక్రం తిప్పుతానంటున్న శశికళ కోరిక…

  • పురచ్చితలైవిగా తమిళ ప్రజలు ప్రేమగా పిలుచుకునే తమిళనాడు ముఖ్యమంత్రి అన్నా డి. ఎం. కె అధినేత్రి జయలలిత సోమవారం రాత్రి తుది శ్వాస వదిలారు. కర్ణాటకా లోని తమిళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించిన జయలలిత తల్లి తల్లి సినీనటి. ఆమె ప్రోత్సాహంతో సినిమాల్లోకి అడుగు పెట్టిన జయలలిత తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో నటించారు. ఆమెను తమిళనాడు ప్రభుత్వం కలై మామణిపురస్కారం తో సత్కరించారు. 1981 లో రాజకీయాల్లోకి వచ్చారు జయలలిత. 83 నుంచి 89 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పని చేసారు. 43 సంవత్సరాల వయస్సు లోని ఆమె తమిళనాడు సి.ఎం గా పదవీ బాధ్యతలు స్వీకరించి రికార్డు నెలకొల్పారు. తమిళ సామ్రాజ్ఞి జయలలిత బీదబడుగు బలహీన వర్గాల ఆశాద్వీపం అయ్యారు. లెక్కలేనన్ని అమ్మాపధకాలకు శ్రీకారం చుట్టి ప్రజిత మనస్సుల్లో తిరుగులేని స్థానం సంపాదించారు. అనారోగ్యం రెండునెలలకు పైగా మృత్యువు తో పోరాడిన జయలలిత కన్నుముసరు. అనారోగ్యంతో రెండు నెలలకు పైగా పోరాడిన జయ లలితా కన్ను ముసరు. ఆమె మరణంతో దేశ రాజకీయాల్లో పెద్ద శూన్యం ఏర్పడిందన్నారు మోడీ. ప్రజలతో ఆమె మమేకమైన తీరు, అణగారిన వర్గాల పట్ల ఆమె తపన తనకు స్ఫూర్తి దాయకం అన్నారాయన. విప్లవ నాయికి జయలలిత మృతి తో దేశ రాజకీయాల్లో ఓకే సఖం ముగిసింది.

    విప్లవ నాయకి అస్తమయం

    పురచ్చితలైవిగా తమిళ ప్రజలు ప్రేమగా పిలుచుకునే తమిళనాడు ముఖ్యమంత్రి అన్నా డి. ఎం. కె అధినేత్రి జయలలిత సోమవారం రాత్రి తుది శ్వాస వదిలారు. కర్ణాటకా లోని…