most powerful women
స్టార్టప్స్ కు సాయం చేస్తోంది
స్టార్ట్ ప్ ప్రారంభించాలనుకునేవాళ్ళు ఇప్పుడు ఆనర్ఘ్య వర్ధన వైపు చూడచ్చు. అంకురా పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టి వాటి లాభాల్లో వాటా పొందాలనుకునే వెంచర్ క్యాపిటల్ సంస్థలున్నాయి. వాటి దగ్గర డబ్బు ఉంటుంది. దాన్ని ఏ సంస్థలో పెట్టుబడి పెట్టాలి ఏ రంగాన్ని ప్రోత్సహించాలి అన్న అంశాల పై సంస్థని నడిపించే వ్యక్తులే ఈ పెట్టుబడి సారధులు. ఆనర్ఘ్య ఆపని చేస్తోంది. ఆమె రాధన్ బర్గ్ అనే సీసీ సంస్థలో ఉన్నపుడు 88 కోట్ల రూపాయలను వర్చువల్ రియాలిటీ […]
