• వంటింట్లో ఎప్పుడు ఒక సమస్య పాలు పొంగిపోవటం చూస్తూనే ఉంటాం . కాగుతున్నాయి కదా అని ఇంకో పని వైపు దృష్టి మరల్చేసరికి ఒక్క క్షణంలో పొంగిపోతాయి . ఇక పోయిన పాలు పోగా పొయ్యిని గట్టుని శుభ్రం చేయటం డబుల్ శ్రమ. ఈ సమస్య కు పరిష్కారం గా వచ్చింది. స్పిల్ స్టాపర్ .. పొంగే వాటిని పొయ్యి పైన పెట్టినప్పుడు దీన్ని మూతగా పెడితే చాలు. పొంగు పైకి రాదు సిలికాన్ తో చేసిన ఈ గుండ్రని మూత కి మధ్యలో విడదీసి పెట్టుకోవటానికి వీలుగా ఒక పువ్వు ఉంటుంది. పాలు లేదా టీ గాని పొంగినప్పుడు వేడి ఆవిరికి ఈ పువ్వు లోంచి బయటకు పోతాయి . అంచేత పొంగినా ఒలికిపోకుండా ఈ మూతలో ఉండిపోతాయి సిలికాన్ కాబట్టి వేడికి పాడవదు. ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు.

    ఈ పువ్వు మూత తో పాలు పొంగవు

    వంటింట్లో ఎప్పుడు ఒక సమస్య పాలు పొంగిపోవటం చూస్తూనే ఉంటాం . కాగుతున్నాయి కదా అని ఇంకో పని వైపు దృష్టి  మరల్చేసరికి ఒక్క క్షణంలో పొంగిపోతాయి…

  • ఈ రోజు వాలెంటైన్స్ డే అనేకాదు అసలు ప్రేమకే ఈ ప్రపంచంలో చాలా గొప్ప ప్లేస్ వుంది . ఎప్పుడో శతాబ్దాల క్రితం ప్రేమ చిహ్నంగా వచ్చిన హృదయాకారపు లోగో ఇప్పటికీ చెక్కు చెదరకుండా వుంది. ఇచ్చి పుచ్చుకునే కానుకలు యాక్సెసరీస్ దగ్గరనుంచి వంటింట్లో వాడుకునే వస్తువుల దగ్గర నుంచి ఆఖరికి తాగే కప్పుల దాకా హృదయాకారం వామనుడి విశ్వరూపం లాగ ఆక్రమించింది. ఈ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ కిచెన్ వేర్ ఓసారి చూడండి. ప్రేమ వంటింట్లో కూడా పొంగి ప్రవహిస్తుంది.

    ఎవర్ గ్రీన్ ఫ్యాషన్

    ఈ రోజు వాలెంటైన్స్ డే అనేకాదు అసలు ప్రేమకే ఈ ప్రపంచంలో చాలా గొప్ప ప్లేస్ వుంది . ఎప్పుడో శతాబ్దాల క్రితం ప్రేమ చిహ్నంగా వచ్చిన…