Masaba Gupta
ఫోర్బ్స్ ఫ్యాషన్ విభాగంలో మసాబా గుప్తా
ఫోర్బ్స్ విడుదల చేసిన యువ కెరటాల జాబితా 30 అండర్ 30 లో ఫ్యాషన్ విభాగంలో చోటు దక్కించుకున్న మసబా గుప్తా ఒకనాటి బాలీవుడ్ నటి నీనా గుప్తా క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్ ల గారాబు పట్టి బాలీవుడ్ లో పేరు పొందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ లలో ఒకరు తల్లి నీనా గుప్తా అడుగుజాడల్లో ఫ్యాషన్ రంగంలో అభిమానులకు దగ్గరైంది. మొదట్లో టెన్నిస్ క్రీడా కారిణి కావాలని అనుకున్నా అనుకోకుండా ఫ్యాషన్ డిజైనింగ్ వైపు […]
