hair tips with alovera
జుట్టు మెరుపునిచ్చే కలబంద
సీజన్ తో సంభంధం లేకుండా ఈ వాతావరణం లోని కాలుష్యానికి జుట్టు ఎండినట్లయి పోతుంది. ఇలాంటప్పుడు కలబంద సహజ కండిషనర్ గా పనిచేసి జుట్టుకు పోషణ అందిస్తుంది . తల స్నానం చేసాక జుట్టు తడిగా ఉన్నప్పుడే తలకు ఈ గుజ్జు కొంచెం రాసేస్తే పది నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేస్తే జుట్టు చాలా మెరుపు ఉంటుంది. అదే పనిగా రసాయనాలు వాడటం కాలుష్యం వాతావరణంలో మార్పులు సైక్లింగ్ ఉత్పత్తుల వలన జుట్టు ఎక్కువగా చిట్లిపొతూ ఉంటుంది. […]
