వాళ్లకు ఉదయపు ఎండ చాలా మంచిద
పాపాయిలు కొంచెం పెరిగి పెద్దయి నడిచే వరకు వాళ్ళతో చాలా కష్టం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా మిగిలిపోయే ఉంటాయి. డాక్టర్లు చెప్పే జాగ్రత్తలు తోడు ఇంట్లో ప్రతి చిన్న విషయం లోనూ వాళ్లకు ఒక ప్రత్యేకమైన వన్నీ ఉండాలి. పిల్లలకు వాడే సబ్బులు ఎవ్వళ్ళనీ వాడనివ్వకూడదు. పిల్లలకు వ్యాధి నిరోధిక శక్తీ చాలా తక్కువ. పెద్దవాళ్లకు ఏ చిన్న సమస్య వచ్చినా అది వెంటనే పిల్లలకు వ్యాపిస్తుంది. పిల్లలకు అస్తమానం డైపర్లు వేస్తుంటారు. అది పెద్దవాళ్లకు […]
మెడిటరేనియన్ డైటే మంచిది
బరువు తగ్గాలన్నా, చక్కర వ్యాధి అదుపులో ఉండాలన్నా, రక్తపోటు రాకుండా ఉండాలన్నా మెడిటరేనియన్ డైట్ తీసుకోమంటున్నారు నిపుణులు. ఈ మెడిటరేనియన్ డైట్ లో ఆలివ్ ఆయిల్, పాలిష్ చేయని తృణధాన్యాలు, పళ్ళు, చేపలు ఉంటాయి. వెన్న బదులుగా ఆలివ్ ఆయిల్ లేదా కనోలా ఆయిల్, సాల్ట్ బదులుగా భోజనంలో రుచికోసం హెర్బ్స్ వాడటం, నెలల తరబడి రెడ్ మీట్ మాత్రమే తినడం వారానికి రెండు సార్లు ఫిష్, బ్రెడ్ తప్పనిసరిగా భోజనంలో భాగంగా ఉండటం, తేనెలో నానబెట్టినవి, […]
చదువు తోనే ఆరోగ్యం
ఎన్నో రకాల పరిశోధనలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఎలా వుంటే ఫ్యాషన్, ఎలా తింటే ఆరోగ్యం, ఎలా ప్రవర్తిస్తే మర్యాద ఇవన్నీ జీవనశైలితో పాటు మారిపోతున్నాయి కదా. ఇప్పుడు చదువుకీ, వ్యక్తి ఆరోగ్యానికి ఉన్న సంబంధం గురించి ఆస్ట్రేలియా పరిశోధకులు సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు. సుమారు 3 లక్షల మంది విద్యాధికుల పైగా మిగతా డిగ్రీ లోపే ఆపేసిన వారిపైన ఈ అధ్యయనం కొనసాగింది. డిగ్రీ చదివిన వారి కన్నా ఇంటర్ తో ఆపేసిన వాళ్ళే ఎంతో […]
పాప్ కార్న్ లో బోలెడన్ని కాలరీలు
జీరో సైజులు, సన్నగా ఉండటం ఫ్యాషన్ స్టేట్మెంట్ అయ్యాక ఇప్పుడు ఏం తిన్నా కాలరీలు లెక్కెట్టుకోవడం పెద్ద అలవాటయిపోయింది. పాప్ కార్న్ అందరికి ఇష్టం. ఒకటి రుచిగా ఉంటుంది, రెండోది అందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు. పైగా కాలరీలు వుండవు. ఫ్యాట్ తక్కువ ఎంత తిన్నా ప్రమాదం లేదని అంటున్నాం కదా కానీ నిపుణులు మాత్రం మీ అభిప్రాయం తప్పు అంటున్నారు. సూపర్ మారేట్స్, సినిమా హాళ్ళలో దొరికే ఈ పాప్ కార్న్ లో బోలెడన్ని ఆరోగ్య […]
ప్రశాంతత కోసం ఓ ప్రయాణం
మానసిక సంతోషం కోసం విహార యాత్రలు చేయండి అంటున్నారు నిపుణులు. రోజువారీ జీవితంలో కలిగే జడత్వాన్ని ఈ ప్రయాణాలు వదిలించి జీవితంనిస్సారంగా అనిపించకుండా చేస్తాయట ప్రయాణాలు. కొత్త ప్రదేశాలు చూస్తూ వుంటే ప్రాంతం, భాష, మనుషులు, ఆహారం, మన ఆహార్యం కూడా మారుతుంది. ఈ కాస్త ఆటవిడుపు ప్రయాణం మనకు కొత్త రుచుల్ని, కొత్త అనుభవాలని ఇస్తుంది. మన పూర్వీకులు కూడా తీర్ధ యాత్రలకు వెళ్ళేవారు. అమీబా లాగా కదలకుండా వుంటే మన మెదడు లో నెగిటివ్ […]
బిడ్డ ఆరోగ్యానికి గర్భంలోనే బీజాలు
తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యాంగా ఉంటుందని వైద్యులు చెపుతూ వుంటారు. ఇది పూర్వీకుల నుంచి వింటున్నదే. తల్లి తీసుకునే ఆహారంపైనే కడుపులో బిడ్డ జీవితం పర్యంతం ఆరోగ్యాంగా వుంటాడని ఇటీవల పరిశోధన చెపుతోంది. గర్భవతి తగినంత మోతాదులో ఆహారం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోకపోతే పుట్టబోయే బిడ్డకు గుండె సంబంధిత సమస్యలు బిడ్డ అకాల వృధాప్యనికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. తల్లి తీసుకునే ఆహారం ద్వారానే బిడ్డకు ఆక్సిజన్ అందుతోంది. […]
వీటితో అచ్ఛం జిమ్ కి వెళ్లనట్లే
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఏ పనైనా తేలికే. ఒక్కసారి ఎలాంటి అవసరం ఉన్నా అంతర్జాలం లోకి తొంగిచూస్తే చాలు . వెంటనే సమాధానం దొరికిపోతుంది. నెలనెలా జిమ్ కి వెళితే తీరైన శరీరం సాధించవచ్చు. నిజమే. మరి ఉన్న బడ్జెట్ లో అన్నీ సాధ్యమౌతాయా ? కష్టమే . ఇప్పుడు చాలా చౌకగా దొరికే కొన్ని వస్తువులతో వ్యాయామం జిమ్ కంటే బాగా చేయచ్చు. జంప్ రోప్. ఇది తాడాట. భుజాలు తొడలు కాలికండరాలకు సరైన వ్యాయామం […]
ఇప్పుడది మన పండే
ఇప్పడూ ఇవి మన దేశపు పండ్లు. హైద్రాబాద్ అనాబ్ షావీలు , నూజివీడు మామిడికాయలు అంటూ మురిసిపోవటానికి ఏవీ లేదు. దేశ విదేశాల పండ్లు మన పండ్ల మార్కెట్ లో ప్రత్యక్షమై అవే మన పండ్లనీ అంత రుచికరమైనవి తినకపోతే జన్మ సార్ధకంకాదనీ అనిపించేస్తూన్నాయి. ఒకప్పుడు న్యూజిలాండ్ లో మాత్రమే పండే కివి పండు ఇప్పుడు మార్కెట్ లో ఎటు చూసినా కనిపిస్తాయి. కమలాలకు రెట్టింపుగా విటమిన్ సి ఆపిల్ లో కన్నా ఐదు రెట్లు ఎక్కువ […]
అలసట పోగొట్టే స్నానం
రిలాక్సింగ్ టెక్నీక్స్ చాలా బావుంటాయి. కానీ అన్నింటి లోనూ హాయి నిచ్చేది స్నానం. అలసట తగ్గి కంటినిండా నిద్ర పట్టే స్నానాలు చాలా ఉన్నాయి. లావెండర్ నూనె వాసన చాలా బావుంటాయి. శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది. నీళ్లలో కొన్నిచుక్కల లావెండర్ నూనె అరకప్పు ఎప్పంసాల్ట్ . కప్పు వంట సోడా కలిపి స్నానం చేయాలి. ఒక వేళ టబ్ లో స్నానం చేస్తే ఇవన్నీ కలిపి టబ్ లో పోసి ఆ నీళ్లలో సేద తీరితే ఇంకా […]
వాడిపోని బంతీ చామంతి
గృహాలంకరణ కోసం ఉపయోగించే పల్సటిక్ పూల తయారీలో చైనా థాయిలాండ్ కి మంచి పేరుంది. ఈ కృత్రిమ పువ్వులు ఇదివరలో గులాబీలు డైసీ లు లిలియాక్ లు పాయిం సెట్టియటాలు వంటి విదేశీ జాతులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడీ కృత్రిమ పువ్వుల్లో మన పెరటితోటల్లో కనిపించే బంతి చామంతీ నందివర్ధనం గన్నేరు కనకాంబరాలు మల్లెలు రాధ మాలతీలు చేరాయి. ఈ పువ్వుల్ని పువ్వుల చెట్లని చాలా పల్చగా అంతుపట్టలేనంత సహజంగా తయారుచేస్తున్నారు. వట్టి కొమ్మలు పువ్వులే కాదు […]
రోజుకు ఒకటో రెండో తింటే ఎంతో మేలు
ఎరుపు రంగు టమాటాల్లో లైకోసిన్ శాతం ఎక్కువనీ ఇది చాలా మంచిదనీ డాక్టర్లు చెపుతారు. నారింజ లేదా ఎరుపు రంగుల్లోని టెట్రా సిన్ లైకోసిన్ మానవ శరీరం ఎక్కువగా పీల్చుకుంటున్నాదని తాజా పరిశోధన. ఎర్రని టమాటాల్లో ట్రాన్స్ లికోసిన్ ఉంటే నారింజ రంగులో ఉన్న పండని టమాటాల్లో టెట్రా సిన్ లైకోసిన్ ఉంటుంది. కానీ మొత్తం మీద ఏ రూపంలో ఉన్నా లైకోసిన్ అనేది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరానికి ఎంత అవసరం అంటే మెనోపాజ్ […]
సంతోష సాఫల్యతను పెంచే పండిది
ఈ ప్రపంచం మొత్తంగా దొరికే పండ్లు చాలానే ఉన్నాయి. వాటిని మనం మనకి అలవాటైన పద్దతిలో వాడతాం. రేగు పండ్లు గింజపైన కేవలం తొక్కగా మాత్రం వున్నా మనం సంతోషంగా తినేస్తాం. కోస్తా జిల్లాల్లో రేగి వడియాలు పెడతారు. చైనా కొరియా దేశాల్లో టీ రూపంలో ఈ పండు వాడతారు. బెంగాల్ బాంగ్లా దేశాల్లో రోటి పచ్చడి నిల్వ పచ్చళ్ళు పెడతారు. బూహిమియా లో ఏడాది పొడవునా ఇవి డ్రై ఫ్రూట్స్ లా చప్పరిస్తారు. నిజానికి పచ్చిగా […]
ఒంటరి తనమే అనారోగ్యం
మనిషి సంఘజీవి అని ఎప్పుడూ తేలిన సత్యం. కానీ చాలా మంది ఒంటరి తనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. ఇప్పటి జీవన శైలిలో పదిమందిలో కలిసి కాస్సేపు కూర్చునేవీలులేదు. ఉంట్లే పని లేకపోతే ఫోన్లు సోషల్ మీడియా. యువత అలవాటు ఇదే. కానీ తాజా పరిశోధన ఒంటరి తనం సగం అనారోగ్యాలకి కారణం అంటున్నాయి. దీన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే ఒంటరిగా ఉన్న వాళ్ళతో రోగ నిరోధక శక్తీ తొందరగా క్షీణిస్తుందని ముఖ్యంగా కణాల్లో ఇన్ఫలమేషన్ అన్నది నలుగురి […]
బలవర్ధకమైన ఆహారం బార్లీ
అవసరార్ధం ఔషధంలా తీసుకునే బార్లీని ఆహారంలో భాగంగా తీసుకుంటే పోషకాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. ప్రపంచ ,వ్యాప్తంగా పండించే ధాన్యాల్లో బార్లీది నాలుగో స్థానం. సహజంగా వుండే కంది పదార్ధాలతో పాటు ప్రోటీన్లు మాలిబ్డినం ,మాంగనీస్ పీచు సెలీనియం కాపర్ క్రోమియం ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటివి బ్లాక్ లో సమృద్ధిగా దొరుకుతాయి. పండ్లు ఇతర ధాన్యాలతో పోలిస్తే బ్లాక్ లో పీచుశాతం చాలా ఎక్కువ. వీటిని ఓట్స్ మాదిరిగా ఉడికించి రుచికోసం కూరగాయల ముక్కలు డ్రై ఫ్రూట్స్ […]
సహజమైన మౌత్ ఫ్రెష్నర్స్ ఇవి
ఎన్నో రకాల మౌత్ ఫ్రెష్నర్స్ అందుబాటులో వున్నాయి కానీ ఇంట్లో చేసే చిన్న టిప్స్ ఎక్కువ ఉపయోగపడతాయి . అసలు బ్యాగ్ లో లవంగాలు యాలకులు వుంచుకుంటే అంత కంటే మౌత్ ఫ్రెష్నర్స్ ఏముంటాయి. అలాగే సోంపు కూడా. ఆహారం జీర్ణం అవ్వాలంటే భోజనం తర్వాత సోంపు తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. సోంపు జీర్ణ శక్తిని పెంచటమే కాదు . నోటి దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్తీరియా తో పోరాడి సమస్య ను దూరం చేస్తాయి. […]
పాపాయి పాటకు 30 కోట్ల వీక్షకులు
చిన్న పిల్లల పాటల కోసం యూట్యూబ్ లో ఇన్ఫో బెల్స్ అని కొడితే చిన్న పిల్లల పాటలు 3 డి యానిమేషన్ తో కనిపిస్తాయి. మా ఇంటిలోనే ఒక పాప ఉన్నది. ఎత్తుకోకపోతే ,ఆరో కోపమొస్తుంది అన్న పాట కన్నడ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన పిల్లల పాట బేబీ సాంగ్స్ చిన్నూ తెలుగు రైమ్స్ అని కొడితే కనిపిస్తుంది. గత సంవత్సరం నుంచి ముప్పై కోట్ల మంది వీక్షకులు దీన్ని చూసారు. మనం మరచిపోయిన చిట్టి […]
పాపాయి కన్నా ఫ్యాషన్ గా ఉండచ్చు
పాపాయి పుట్టాక పాలిచ్చే తల్లులు ఉద్యోగానికి వెళ్ళాలి. శరీరం తీరులో మార్పొస్తుంది. బరువు పెరగచ్చు. ఫ్యాషన్ దుస్తులు వేసుకోలేకపోతున్నామని ఆఫీస్ మానేయటం కుదరదు కదా. శరీరానికి పట్టేసేవిగా ఉండకుండా కాస్త వదులుగా వుండే దుస్తుల్ని వేసుకోమంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ముందు వైపు గుండీలు వుండేలా ఎంచుకుంటే పిల్లలకు పాలివ్వటం ఈజీ గా వుంటుందంటున్నారు. మెటాలిక్ జిప్పర్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. అలాగే చీరలే సౌకర్యం అనుకుంటే తేలిగ్గా వుండే సిల్క్ చీరలుబావుంటాయి. క్రాప్ టాప్ బోట్ నేక్ […]
అత్యంత శక్తినిచ్చే సపోటా
సపోటా ని తియ్యని పండే అనుకుంటాం కదా. కానీ ఈ పండు శిరోజాలను దృష్టినీ పరిరక్షిస్తుంది. నడుము కొలతల్ని సమంగా ఉంచగలుగుతోంది. బరువు తగ్గాలని ప్రణాళిక వేసుకున్నా వాళ్ళకి ఇది మంచి ఆహారం. సపోటా లో ఎక్కువ శాతం పీచు కూడా వుంది. అంచేత దాన్ని భోజనానికి ముందు తీసుకోవటం వల్ల ఉదర ఎంజైమ్ల విడుడలను క్రమబద్దీకరించటంలో సహకరిస్తుంది. సపోటా జ్యూస్ లోకి విటమిన్ సి జుట్టు కుదుర్లు సరిచేసి ఎదుగుదలకు సహకరిస్తుంది. సపోటా లో వుండే […]
నిద్రలో కూడా నియంత్రిస్తుంది
అలారం పెట్టుకుని నిద్రలోంచి మెలకువ తెచ్చుకుంటూ వుంటాం . శరీరాన్ని నియంత్రించగలం అనుకొంటున్నాం గానీ నిద్ర ఎంతవరకు అవసరమో అంతపొగలిగితేనే మేలు అంటున్నాయి అధ్యయనాలు. ఎంత సేపు నిద్ర పోగలిగితే పూర్తీ చురుకుదనం తో ఉత్సాహం తో ఉండగలమో మన అనుభవంతోనే తేల్చుకోవాలంటున్నారు. మన జీవ గడియారం స్థితి ప్రకారం నిద్రపోవటం మేల్కోవటం చేయాలి. ఒక్కసారి ఎక్కువసేపు నిద్ర మేల్కొనవలసి ఉంటుంది.అలంటి వృత్తిలో రాత్రివేళ కొంతసేపు నిద్రమేలుకుని పనిచేయవలిసి వస్తే తెల్లారి నిద్రను మన అదుపులోకి తీసుకుని […]
కనీళ్ళు రాలితే మనసు తేలికవుతుంది
జీవితంలో ఏ అనుభవానికైనా కళ్లనీళ్లు వస్తాయి. పట్టలేని ఆనందం వచ్చినా పట్టరాని దుఃఖం వచ్చినా కనీళ్లొస్తాయి. బాధ దిగులు కోపం నిస్సహాయత నొప్పి అన్నింటికీ తిరుగులేని సమాధానం ఏడుపే. చిన్నప్పటినుంచి ఏడుపు ఒక బలహీనత ఎలాంటి పరిస్థితుల్లోనూ కనీరు ఆపెసుకోవటం అలవాటు చేసుకుంటాం. కానీ కనీళ్లకు ఒక హీలింగ్ పవర్ ఉంది. మనసారా కడుపారా పడేస్తే మనసుకి కలిగిన కష్టం ఎగిరిపోతుంది. ఇతరులను ఆదుకోవటం తో కలిగిన సంతోషం కనీళ్ళ రూపంలోనే ఉంటుంది. అంతులేని విజ్ఞానం పొందినపుడు […]
