ఆ సమయంలో నొప్పిగా ఉంటే
నెలసరి చాలా మంది ఆడపిల్లలకు తీవ్రమైన కడుపునొప్పి వస్తూ ఉంటూ ఉంటుంది. ప్రతిసారి నొప్పి అనగానే డాక్టర్ సలహా మందుల వాడకం తప్పనిసరి అయిపోతూ ఉంటె కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. ఒక చిన్న చెంచా వాముని కప్పు నీళ్లలో మరిగించి కాస్త బెల్లం వేసుకుని తగ్గించటం మంచిది. అలాగే పచ్చి బొప్పాయి ముక్కలు లేదా కూర తిన్నా హలితం ఉంటుంది. నెలసరి వచ్చే ముందర అల్లం టీ తాగటం మొదలు […]
తల నొప్పికి హ్యాండ్ బ్యాగ్ కారణం కావచ్చు
ఆడవాళ్లు హ్యాండ్ బ్యాగ్స్ పైన ఎప్పుడు చాలా కామెంట్లు వస్తుంటాయి. అంతలేసి బ్యాగుల్లో వాళ్ళు ఏమేం మోస్తూ వుంటారో అని. కొన్ని సార్లు అధ్యయనాలు కూడా జరిగాయి. తీరా సరదా కోసం లేదా అంతంత బరువున్న బ్యాగ్ లు మోస్తే ప్రాబ్లమ్ ఉంటుందీ అని సర్వే చేస్తే బరువైన హ్యాండ్ బ్యాగ్ లో తలనొప్పి వస్తుందని తేలింది. హ్యాండ్ బ్యాగ్ బరువుకీ తలనొప్పికీ సంబంధం ఏమిటంటే ముందుగా భుజం మెడనొప్పిగా ఉండటం దీర్ఘకాలం ఆ నెప్పి ఆ […]
ప్రశాంతత కు మార్గం బుక్ రీడింగ్
మనసు ప్రశాంతంగా ఉంచుకునే మార్గం న్యూరోసైన్స్ బట్టి చెప్పాలంటే పుస్తకాలు చదవటమే నంటున్నారు. ఎక్స్పెర్ట్స్ ఖచ్చితంగా పుస్తకాలు చదివే అలవాటు జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది. కండరాలకు ఏ విధంగా వర్కవుట్స్ అవసరమో మెదడుకు అలాగే మంచి వర్కవుట్ కావాలి. ఒక పుస్తకం చదివిన ప్రతిసారి మెదడు ఉద్దీపన పై సరికొత్త మెమొరీ అందుతుంది. అలాగే పుస్తక పఠనం ఒత్తిడి ని తగ్గిస్తుంది. మంచి నవల లేదా చక్కని వ్యాసం చదివితే దైనందిన టెన్షన్లు ఇట్టే డ్రయిన్ అప్పటి అయిపోయి […]
క్యాలరీలు తగ్గిస్తే సమస్యలు పరార్
https://scamquestra.com/sozdateli/7-fanis-dzhuraev-50.html
రసాయనాల గురించి తెలుసుకున్నారా ?
శిరోజాల ఉత్పత్తులు ఎంపిక వచ్చేసరికి మంచి వాసన చూసేందుకు బావుండటం ప్రధాన సపోర్ట్ లాగా ఉంటాయి. కానీ వీటిలోని రసాయనాల ప్రభావం గురించి ప్రాధమిక అవగాహన ఉండి తీరాలి. వాడే ప్రతి ఉత్పతీ చర్మ రంధ్రాల్లోకి చొచ్చుకు పోతుంది. అన్న విషయం ముందు దృష్టిలో వుంచుకోవాలి. పారా చెన్స్ అనే రసాయనాల ప్రిజర్వేటివ్ గ్రూప్ లోకి వస్తాయి. బాక్టీరియా అడ్డుకుంటాయి. కానీ సున్నితమైన చర్మం వుంటే ఈ రసాయనాల వున్న షాంపూలకు దూరంగా ఉండాలి. షాంపూ ను […]
ఆలస్యంగా నిద్ర లేస్తే అనారోగ్యం
చాలా మందికి రాత్రి వేళ చాలా సేపు మేలుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేవటం అలవాటు. కానీ కొత్త పరిశోధన సారాంశం ఏమిటంటే ఇలా ఆలస్యంగా నిద్ర లేస్తే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని . 40 నుంచి 50 ఏళ్ల లోపు వాడిపై ఒక పరిశోధన నిర్వహించారు. ఆలస్యంగా తెస్తే చక్కెర వ్యాధితో పాటు కండరాల మోతాదు తగ్గే ప్రమాదం కూడా ఉందని పరిశోధనలో తేలింది. స్త్రీలలో అయితే పొట్ట దగ్గర కొవ్వు పేరుకోపోవటం . […]
లెక్కలు చుస్తే చాలు తప్పకుండా తింటాం
విటమిన్ సి అనగానే మనకు నిమ్మ నారింజ బత్తాయి గుర్తొస్తాయి. కానీ ఎన్నో పండ్ల కూరగాయల్లో కూడా సి విటమిన్ నిల్వలు ఎక్కువే ఉన్నాయి. ఉదాహరణకు అరకప్పు తరిగిన పండు మిరపకాయల్లో 107.8 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుందిట. కాప్సికం లోనూ ఇంతే పరిమాణంలో ఉంటుంది. రెడ్ కాప్సికం లో ఆరెంజ్ కంటే మూడు రెట్లు అధికమైన విటమిన్ సి ఉంటుంది. కీళ్లు కండరాల నొప్పుల్ని బాగా తగ్గిస్తుంది కూడా . అలాగే బ్రోకిలీ లో […]
మసాజ్ తో కండరాలకు హాయి, మనసుకి ఆనందం
ఎంతో బిజీ లైఫ్ ఉద్యోగాల్లో టార్గెట్స్ ఇళ్లల్లో అంతులేని పని వత్తిడి పది నిముషాలు విశ్రాంతి తీసుకునే పాటి అవకాశం లేకుండా ఒక్కరోజు గడుస్తూ ఉంటుంది. ఇక బయటకొస్తే అంతులేని ట్రాఫిక్. పది నిముషాలు పోవాలిసిన చోటికి గంట ప్రయాణాలు. ఇలాంటి సందర్భాల్లో చిరాకు దిగులు నిస్పృహ అన్నీ కలుగుతాయి. మనసుకి శాంతి నిచ్చే సెరోటోనిన్ రసాయనం పూర్తిగా ఎండా కున్నంత పనవుతుంది. ఇలాంటప్పుడు మస్సాజ్ ట్రై చేయండి. అంటున్నారు. ఎక్సపెర్ట్స్ . ఆధునిక జీవితంలో దీని […]
పిల్లలు పెట్స్ ప్రేమించటం మంచిదే
ఎగిరే తుమ్మెదల్లాంటి పువ్వులాంటి పిల్లలకు ప్రేమించటం ఒక్కటే తెలిసిన విద్య. అందులో పెంపుడు జంతువులంటే ఇక తోబుట్టువులతో ఇష్టంగా వుంటారు. జంతువులతో స్నేహం చేసే పిల్లల మెదడు బహు చురుగ్గా పనిచేస్తుందని కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం పరిశోధకులు మ్యాట్ కెన్సెల్ చెపుతున్నారు. పైగా వాళ్లకు జంతువుల మహాభావాలు చాలా ఈజీగా అర్ధం అవుతాయట. అవి తమ ప్రేమ అరుపులతో చేష్టలతో ఎలా చెప్పినా పిల్లలు అర్ధం చేసుకుంటారు. దీనితో పాటు పెట్స్ కూడా పిల్లల్ని అంత బాగా […]
మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే చాలా నష్టం
ఉదయం వండిన వంట ను ఫ్రిజ్ లో పెట్టుకోవటం మళ్ళీ వేడి చేసి తినటం అందరికీ అలవాటే. అయితే ఆహార పదార్ధాలు మళ్ళీ మళ్ళీ వేడి చేయటం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలున్నాయని హెచ్చరిస్తూన్నారు డాక్టర్లు. ముఖ్యంగా జంక్ ఫుడ్ అస్సలు వేడి చేయకూడదని చెపుతున్నారు. చికెన్ బచ్చలి కూర గుడ్డు బంగాళా దుంపలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేడి చేసి తినకూడదు. జంక్ ఫుడ్ విషయంలో ఈ పదార్ధాల్లో మొత్తం మళ్ళీ మళ్ళీ వేడి చేసి […]
సొంత వైద్యం చాలా డేంజర్
మనలో చాలా మందికి సొంత వైద్యాల పైన చాలా నమ్మకం. పిల్లల విషయంలో తేలికగా నిర్ణయాలు తీసుకుంటారు. అవి అమలు చేస్తారు కూడా. ఉదాహరణకు పిల్లవాడికి కళ్ళు ఎర్రగా ఉంటే నిద్రలేక అంటారు. చమ చాలు పోస్ట్ తగ్గుతుందంటారు. కానీ వైరస్ దానికి కారణం కావచ్చు. అలాగే ఐదారేళ్ళ పిల్లలు పుస్తకాలూ పట్టుకున్న పది నిమిషాలకే పక్కన పెట్టేస్తే మాయోపియా హైపర్ మయోపియా ఆష్టిష్ ,మాటిజం వంటి సమస్య ఉండొచ్చు. పిల్లాడు టీవీ దగ్గరగా చూస్తుంటే అస్తమానం […]
ఆ పిల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి
https://scamquestra.com/16-starye-afery-opg-27.html
ప్రోటీన్లు ఎక్కువైతే మహిళలకు రిస్క్
సమాజంలో మహిళల పట్ల ఎంత వివక్షత వుందో ప్రకృతి పరంగా కూడా ఎంతో వివక్ష ఉందనిపిస్తుంది కొన్ని అధ్యయనాలు చదివితే. మామూలుగా రోజూవారీ ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా వుండాలనీ అవి ఎక్కువగా ఉంటే ఆరోగ్యం లక్షణంగా ఉంటుందనీ మెదడు పనితీరు మెరుగు పడటం తో పాటు బరువు తగ్గుతారని ఏనాటి నుంచో అధ్యయనాలు నిరూపించారు. ఇప్పుడో కొత్త రిపోర్ట్ ప్రకారం మహిళలకు మాత్రం అందులో కాస్త వయసు పైబడి లేకుండా మేలు కంటే కీడే జరుగుతుందంటారు. ప్రోటీన్లు […]
ఆసక్తులు గమనించి ప్రోత్సహిస్తేనే లాభం
పిల్లల్లో వుండే అభ్యాస ధోరణిని పెద్దవాళ్ళే పనికట్టు కుని ప్రోత్సహించాలి. ప్రతి పిల్లల్లోనూ అంతర్లీనంగా ఎదో ఒక విషయం పై ఆసక్తి ఉంటుంది. ముందుగా దాన్ని గుర్తించి ఆదిశగా ప్రోత్సహించటం తల్లి దండ్రుల కర్తవ్యం. ఉదాహరణ కు ఆర్ట్ ఇష్టపడే పిలల్లకు ఆర్ట్ గ్యాలరీలకు తీసుకుపోవాలి. విభిన్నమైన ఆర్ట్ మెటీరియల్స్ ప్రయాగాలకు వారిసి ఎక్స్ పోజ్ చేయాలి. కొత్త విషయాలను వారిలో షేర్ చేయాలి. ప్రతి అంశాన్ని వాళ్ళతో చర్చిస్తూ ఉంటే ఆ కొత్త పరిజ్ణానం పట్ల […]
ఇదో ఫాంటమ్ రింగింగ్ సిండ్రోమ్
రింగ్జ్ యిటీ చదువుతుంటేనే ఎదో తమాషాగా వుంది కదూ. ఇది వినండి ఇది ఫాంటమ్ రింగింగ్ సిండ్రోమ్ అనే భ్రమ లాంటి జబ్బు అంటున్నారు వైద్యులు. తీరిగ్గా హాయిగా స్నానం చేస్తుంటే ఎక్కడో మొబైల్ మోగినట్టు అనిపిస్తుంది. ఫోన్ పక్కనే ఉంచుకుని హాయిగా టీవీ లో ఏ ప్రోగ్రామో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఫోన్ వైబ్రేట్ అయినట్లు లేకపోతే ఎస్. ఎం. ఎస్ వచ్చిన శబ్దమో వినిపిస్తుంది. ఫోన్ చెక్ చేస్తే ఇవేమీ వుండవు. మీకెందుకిలా మనం […]
విటమిన్ల లోనూ ఘాటే
ఆమ్మో మిరపకాయ అంటాం కానీ కారం లేని వంటను ఊహించలేం. ఆహార పదార్ధాల్లో కాస్త కారం ఎక్కువ తినే అలవాటు చాలా మందిది . ఈ అలవాటే లాంగ్ లైఫ్ ఇస్తుందనటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధనలో కారం ఎక్కువ తినటం వల్ల అధిక బరువు సమస్య నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చని రుజువైంది. పండు మిరపకాయను ఎదో రకంగా ఆహారంలో చేర్చుకోవటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చని స్పష్టమైంది. వీటిలో ఎ విటమిన్ బికాంప్లెక్ గ్రూప్ […]
బరువును పెంచే జన్యువులు
మనకు కొంత రిలీఫ్ ఇచ్చే ఒక అధ్యయనం రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు కాస్తంత తిండి తిని అది శరీరం లోంచి ఆవిరైపోయేదాకా వ్యాయామం చేస్తే బరువు తగ్గిపోతాం అనే భ్రమలో ఉంటాం కదా. కొత్త పరిశోధన ఇదంతా మీ ఆశే గానీ బరువు తగ్గటం అన్నది జన్యువుల పైన ఆధారపడి ఉంటుందని డి. ఎన్. ఎ టెస్టుల ద్వారా తేల్చారు. 35 నుంచి 65 సంవత్సరాల లోపు స్త్రీ పురుషులపైన ఈ పరిశోధన చేసారు. వీరికి మంచి […]
కిచెన్ టవల్స్ తో బ్యాక్తీరియా
ఇల్లు ఎంత శుభ్రం చేసినా ఎక్కడో ఒక చోట బ్యాక్తీరియా వుండి పోతుందనీ వంటగది గట్టు కూరగాయలు కట్ చేసే బోర్డులు . ఇలా చాలా వస్తువుల వల్ల బ్యాక్తీరియా ఆహార పదార్ధాల్లోకి వెళ్లి ఆరోగ్య హానికి కారణం అవుతుందనీ అంతకుముందు ఎన్నో పరిశోధనలు తేల్చాయి. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ క్రీములు కిచెన్ టవల్స్ లోనే చేరుతున్నాయని వీటివల్లే ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయని పరిశోధనలు చెపుతున్నారు. ఎన్నో కిచెన్ లో వంట చేసేవాళ్ల […]
పోషకాలున్న స్పినాక్
స్పినాక్ అనేది ఒక ఆకుకూర. చుక్క కూర ఆకులను పోలివుండే స్పినాక్ లో పూర్తిగా పోషకాల పదార్ధాలే. ఇందులో కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణముంది. పైగా పలురకాల కాన్సర్ కారకాలను నిరోధించే రసాయనాలున్నాయి. స్పినాక్ శిరోజాలకు చర్మానికి మేలు చేస్తుంది.దీనిలో బీటా కెరోటిన్ విటమిన్ ఎ లు కళ్లకు మేలుచేస్తుంది. వయసులో మందగించే చూపును స్పినాక్ మెరుగుపరుస్తుంది. దీనిలో పీచు పదార్ధం వల్ల మలబద్దక సమస్యలు తలెత్తవు. స్పినాక్ ఆకులు ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. రోటీ పరోటాలతో […]
లైట్ టీ తో ఎన్నో ప్రయోజనాలు
అలసట అనిపిస్తే కప్పు టీ తాగితే ఎక్కడలేని శక్తి వస్తుంది. ఒత్తిడి మాయమై గొప్ప రిలీఫ్ వస్తుంది. ఈ ప్రయోజనాలను మించిన ఉపయోగం మరొకటుంది. కప్పు టీ తో మెదడు అరగంటకు పైగా చురుగ్గా పనిచేస్తుందని కొన్ని పరిశోధనల ఫలితం చెపుతోంది. గ్రీన్ బ్లాక్ టీ లు తగిన అనంతరం మెదడు పనితీరు చాలా చైతన్యవంతంగా ఉందిట. ముందుకన్నా చురుగ్గా ఆలోచించటం త్వరత్వరగా నిర్ణయాలు తీసుకోవటం పరిశోధకులు గమనించారు. టీ తాగటం వల్ల మెదడులోని మూడు రకాల […]
