Finland Government
గర్భం దాల్చితే కానుక
ఒక మంచి ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేయొచ్చు. ఫిన్లాండ్ ప్రభుత్వం ఒక మంచి పని చేస్తుంది. 1949 నుంచి పేద మహిలళ కోసం మెటర్నటీ ప్యాకేజీ ఇస్తుంది. దీని కోసం గర్బం దాల్చిన మొదటి నాలుగు నెలలలోని ఆసుపత్రి కి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. పేదరికం, అపరిసుబ్రత వాతావరణం కారణంగా చాలా మంది పిల్లలు పుట్టిన ఏడాది లోపే ఎన్నో వ్యదులోస్తాయి. అలా తమ దేశంలో పిల్లలకు జరగకుండదనే ఉద్దేశ్యంతో ఈ మెటర్నటీ […]
