Sunday, 28 Jun, 2026

కాస్త అల్లంపొడి చాలు

అల్లం ముక్కలు, జీడి పప్పు, నెయ్యి కలిపి ఉప్మా వందేసి, నిమిషాల పైన అతిధులకు వడ్డించి, ఇలా తిరిగే సరికి అల్లం పొడితో అన్ని రకాల వైద్యులు చేయండి అని లిస్ట్ వేస్తె ఎలా వుంటుంది. వెల్లుల్లి అల్లం దంచి వంకాయ కూర వండాలా? ఎండబెట్టి పొడి చేసి ఆ చరణంతో వంటింటి వైద్యం చేయాలి అంటే ముందు తెలుసుకోవాలి. అల్లం పొడి రోజుకు మూడుగ్రాములు తింటే  చెడు కోలెస్ట్రోల్ తగ్గిపోతుంది. బరువు తగ్గేందుకు ఉపయోగ పడుతుంది. […]

ఉప్పేసుకొండి పర్లేదు

మంచి కూరలు, సంబార్లు, పులిహోరలు, దేన్లో అయినా ఉప్పు వేయకుండా ఊహించండి. అస్సలు తిండే వద్దు బాబు ఏవో కంద మూలాలు తిని బతికేయచ్చు అనిపిస్తుంది. మరి డాక్టర్లేమో ఉప్పు అనారోగ్యం, బీ.పి పెరుగుతుంది, పక్షవాతం గుండె పోటు వగైరాలు పరుగెత్తుకుంటూ వచ్చేస్తాయి అంటారు కదా. ఒక అద్భుతమైన రిపోర్టు వచ్చింది. ఉప్పు ఎక్కువ తినడం వల్ల రక్తపోటు లో నమోదయ్యే తగ్గుదల చాలా నామ మాత్రం. ఉప్పు వల్ల రక్త పోటు స్వల్పంగా పెరుగుతుందని మాత్రమే […]

చిన్ని చిన్ని మార్పులతో మోడ్రన్ లుక్

ఆఫీస్ కు, అటునుంచి అటు ఏ పార్టీకొ వెళ్ళిపోవాలన్నా సౌకర్యంగా ఫ్యాషన్ గా వుండే జీన్స్ పైకి ఒక అందమైన టాప్ సరిపోతుంది అనుకుంటారు అమ్మాయిలు. ఫ్యాషన్ డిజైనర్లు ఈ డ్రెస్ ఓకే అంటారు కానీ కొన్ని కాంబినేషన్స్ ట్రై చేయండి బావుంటాయి అంటున్నారు.  హోల్డర్ టాప్స్ వేసుకుంటే ఉదయం ఆఫీసుకు అటు నుంచి పార్టీకి వెళ్లిపోవచ్చు. దీని పైన కోట్ వేసుకుని ఆఫీస్ కు పొతే, వేడుక్కి వెళ్ళే ముందు ఈ కోట్ తీసేస్తే చాలు […]

లిప్ స్టిక్ లు లిప్ బామ్ లు వద్దు

వేసవిలోకూడా పెదవులు పగులుతుంటాయి. బాగా బీటలు వారి రక్తం కూడా వస్తూ వుంటుంది. ఇందుకు డీహైడ్రేషన్ కారణం కావచ్చు. పెదవులు పగిలినప్పుడు లిప్ స్టిక్, లిప్ బామ్ ల జోలికి పోకుండానే వుండాలి. వాటిలోని రసాయినాలతో పెదవుల పగుళ్ళు ఎక్కువ కావొచ్చు. తేనె ఆలివ్ ఆయిల్ కలిపి రాయడం వల్ల పెదవులకు తేమ అందుతుంది. రాత్రి వేళ కేవళం ఆలివ్ ఆయిల్ మాత్రమే రాయాలి. పెదవుల మంట తగ్గిపోతుంది. ఏ.సి ల్లో ఎక్కువ సమయం గడిపిన పెదవులు […]

ఇలా బ్రష్ చేయాలి

ప్రపంచంలో ప్రతివాళ్ళు ఉదయాన్నే చేసే పని బ్రష్ చేసుకోవడం ఆ పని ఎంతో యాంత్రికంగా చేస్తారు. నిజానికి బ్రష్ చేసుకోవడం అతి ముఖ్యమైన అవసరమైన పనుల్లో ఒకటి. సరిగ్గా బ్రష్ చేయక పొతే, అస్సలు చేయక పొతే పళ్ళకు, చిగుళ్ళకు కలిగే హానే కలుగుతుంది. చాలా మంది బ్రషింగ్ చేయరు. ఆరేల్లకు ఒక్క పదయినా దంత వైద్యుడిని కలపకు టూత్ బ్రష్ ను పెన్సిల్ లా పట్టుకుని కనీసం రెండు నిముషాలు తోముకోవాలి. పళ్ళు, పంటి జంక్షన్, […]

ప్రతి మూడు గంటలకొ సారి తినాలి

మండే ఎండల్లో నీరసం, అలసటా భాదిస్తూ వుంటాయి. భోజనం చేసినా ఉత్సాహంగా వుండదు. అలాంటప్పుడు మంసాకృతులు అధికంగా లభించే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓట్స్, పాలు, బాదాం పప్పు, వాటిలో అధికంగా వుంటాయి కనుక వీటిని ఒక మోతాదులో ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతి మూడుగంటలకొసారి ఎదో ఒక్కటి తినాలి. పండ్లు, కూరగాయలు, మొలకలు ఇలా ఎదో ఒక్కటి తినాలి. రాత్రి ఎనిమిది గంటల లోపునే ఈ ఆహారం పూర్తి చేయాలి. ఇలా చేస్తే జీవక్రియల రేటు బావుంటుంది. […]

సౌందర్యం కోసం నువ్వుల నూనె

నువ్వుల నూనెలో అనేక ఔషద గుణాలున్నాయి. ఆహార పదార్ధాల తయారీలో నువ్వుల నూనె వాడకం వల్ల రక్తంలో చక్కర స్థాయి, రక్తపోటు నియంత్రణలో వుంటాయి. వేరుసెనగల నుంచి, నువ్వుల లో నుంచి తీసిన నూనెలే గతంలో వాడేవారు. లో ఫ్యాట్ పేరుతో ఇప్పుడు రకరకాల నూనెలోచ్చాయి. శరీరానికి పట్టిన నీటిని తొలగించే శక్తి నువ్వుల నూనెకుంది. బాక్టీరియా నసిమ్పజేస్తుంది. కిళ్ళనొప్పులకు మంచి ఔషదం రక్తంలోని హానికర పదార్ధాలను నశింపజేసే యాంటీ బాడీస్ లభిస్తాయి. ఇది మంచి సౌందర్య […]

మనిషికి ఈ మాత్రం మనసుండాలి

నీహారికా, నీకో మంచి వ్యక్తిని పరిచయం చేయాలి అనుకున్నాను. చాలా మంది చాలా మంచి పనులు చేస్తేనే ఈ ప్రపంచలో కొందరైనా సుఖంగా వున్నారు. ఇతని పేరు ఫ్యా ట్రిక్ కిలోంజో. కెన్యాకు చెందిన ఈ మనిషి కీకరణ్యంలోకి వాటర్ ట్యాంకర్ తీసుకోకపొతాడు. చిన్న చిన్న కుండలు నింపుతాడు. వన్య మృగాల దప్పిక తీరుస్తాడు. అడవి దున్నలు, జీబ్రాలు, ఏనుగులు వంటి జంతువులకు నీటిని అందిస్తూ వేసవి తాపం నుంచి వాటిని రక్షిస్తున్నాడు. అడవి లో ఎందుకీ […]

నేడే రాముని కళ్యాణం

ఈ నేల పైన ఎక్కడ చూసినా శ్రీరాముడు అడుగు పెట్టని నేల, సీతమ్మ చీరలు ఆరేయని చొటు కనిపించదు. భాషలో కుడా రాముడికి అగ్ని పీటమె వుంది. చక్కని  అబ్బాయి పుడితే రామ సేక్కని కుర్రాడని ఏ ఆడపిల్లకు కష్టం  వస్తే ‘ఆ సీతమ్మ కే తప్పలేదని’ కొత్త దంపతులను సీతారాముల్లా కలకాలం వర్దిల్లాలి అని అంటారు. రామదాసు కీర్తనలలో భద్రాద్రి రాముడి భక్త వత్సల్యత అక్షర ధారై కురుస్తుంది. ఎంత మంచి కీర్తనలవి “తారక మంత్రము […]

అచ్చు సీతాకోక చిలుకల్లే…..!

కప్తాన్ టాప్స్ చూడగానే వేసవి స్పెషల్స్ అనిపించేస్తాయి. సీతాకోక చిలుక రెక్కలు అలా అలార్చినట్లు, పూల రెక్కల పిట్ట అలా గాల్లో ఎగిరినట్లు అనిపించడం ఈ కప్తాన్ టాప్స్ ప్రత్యేకత. అయితే ఇందులో ఎంపిక ముఖ్యం టాప్స్ చాలా లూజ్ గా చేతుల పై నుంచి జారినట్లు వుంటాయి. వీటి కాంబినేషన్ గా చక్కని టైట్ ఫిట్ ప్యాంట్ ఏదైనా బావుంటుంది. ఒక వేల ఇంట్లో కుట్టాలన్నా భారీగా కత్తిరింపులు లేకుండా ఎంపిక చేసుకున్న క్లాత్ ని […]

మసాజ్ కు సాండెల్ వుడ్ ఆయిల్ బెస్ట్

మసాజ్ కోసం శాండల్ వుడ్ ఆయిల్ ని మించిన ఆయిల్ ఇంకొకటి లేదు. సౌందర్యాన్ని పెంచడమే కాదు ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. నూనె వార్ధక్యం కారణంగా వచ్చే ముడతలు డెలివరీ తర్వాత పొట్ట మీద వచ్చే స్ట్రెచ్ మార్క్స్ పోవటానికి ఎండకు కమిలి పోయి నల్లబడిన చర్మం యధాస్థితికి రావడానికి సాండల్ వుడ్ ఆయిల్ ఎంతగానో సాయపడుతుంది. ఈ ఆయిల్ ను నేరుగా కానీ మరేదైనా ఆయిల్ తో కానీ కలిపి మర్దనా చేయొచ్చు. ఏ […]

ఏదైనా మితంగానే వుండాలి

ఏదయినా ఒక పరిమితిలో ఉంటేనే బావుంటుంది. అతిగా వున్న దాన్ని వదిలేయమనే చెపుతారు పండింతులు. ఇదిగో ఈ అతి వల్ల మేలు కంటే కీడే అధికం అంటారు. కొందరు చురుగ్గా ఆరోగ్యంగా వుండేందుకువ్యాయామం మొదలుపెడతారు. చక్కని ఆకృతి కావాలనుకుంటారు. అది కాస్త మోతాదుమించితే చాలా నష్టం. బరువులెత్తే వ్యాయామం చేశాక కొంత విశ్రాంతి కావాలి. ఎందుకంటే వ్యాయామాలతో కండరాళ్ళ వత్తిడి కి ఎదుర్కొంటాయి. ఒక్క సారి లోలోపల చిన్న పాటి గాయాలు కూడా అవుతాయి. అవి తిరిగి […]

వేసవి కోసం సౌకర్యం ప్రధానం

మండే ఎండల్లో బయట తిరిగే ఉద్యోగాల్లో ఉంచి ముందుగా పట్టించుకోవలసింది వేసుకోనే దుస్తుల గురించి అందంగా వుండటం తో పాటు సౌకర్యంగా ఉండేవి ఎంచుకోవాలి. కాటన్, లెనిన్, కోటా రకాలను ఎంచుకుంటే సౌకర్యంగా వుంటుంది. అలాగే మరి వంటికి అతుక్కుపోకుండా కాస్త వదులుగా ఉండేవి తీసుకోవాలి. బొట్ నెక్, కాలర్ నెక్, క్లోజ్డ్ నెక్ లాంటి డిజైన్ లో బావుంటాయి. అలాగే మాక్సిలు, పలాజోలు, వదులుగా వుండే కుర్తీలు, స్కర్టులు బావుంటాయి. ఇప్పుడు అన్ని దుస్తుల మీదకి […]

సుందర హాసానికి తోడయ్యే రంగులు

అందమైన నవ్వుకు రంగులద్దే పద్దతి ఈనాటిది కాదు. ఏనాటి నుంచో పెదవుల వర్ణ రంజితం చేసుకునేందుకు తాంబూలం వేసుకోవడం తో మొదలైంది. మొదటి సారిగా లిప్స్ టిక్ వాడిన ఘనత మెసపొటేనియన్ మహిళలదే ఇక 16 వ శతాబ్దంలో మొదటి ఎలిజిబెత్ రాణి తేనె తుట్టిలోని మైనం నుంచి సేకరించిన ఎర్రని ద్రవం తో తయారైన లిప్స్ టిక్ వాడేవారు. ఏనాటి కధలో ఇలా ఉంచేసి ఇప్పటి లిప్స్ టిక్ లు ఎంచుకోవడం లో మాత్రం కాస్త […]

సినిమాలతో నే నా ప్రపంచం విశాలం

సినిమాలు తీర్చి దిద్దిన అందమైన శిల్పాన్ని అంటోంది తమన్నా. చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతుంది కూడా కెరీర్ లో ఊహించని పరిణామాలున్నాయా అని అడిగితే, కొన్ని పాత్రలు పోషించడం మినహా ఇతరత్రా అద్భుతాలు జరగలేదు. ఎవరికైనా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది అంటే అందుకు ప్రత్యేకమైన కారణం వుండేవుంటుంది. నేను అందుకొనే పారితోషకం వెనక నాకు వచ్చిన గుర్తింపు వెనుక ఎదో ఒక కారణం వుండే వుంటుంది. పని చేసి మెప్పించగలసమర్ధురాలిని గనుక మంచి ఆవకాశాలు వచ్చాయంది తమన్నా. […]

డాక్టర్ విజిట్ చాలా అవసరం

ఎంత హీల్స్ కాన్షస్ ఉన్నా చాలా మందికి వైద్యుల వద్దకు వెళ్ళాలనే ఆలోచన చాలా మందికి రాదు. ఎప్పుడూ ఎదో చిరాకు పెట్టే నొప్పుల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఎదో ఒక రుగ్మత వచ్చేదాకా డాక్టర్లని కలవాలనుకోరు. రోజంతా ఎన్నో పనుల్ని సునాయాసంగా చేసే మహిళల జాబితాలో డాక్టర్ విజిట్ అనేది ఎప్పుడూ వుండదు. కానీ సమస్య వున్నా లేకపోయినా గైనకాలజిస్ట్ లను ఫ్రిండ్లిగా కలుస్తూనే వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్న ముందుగా వైధ్యురాలి సలహా వుండాలి. […]

అందగత్తెల్లో ప్రియాంకకు రెండో స్థానం

ప్రపంచంలోనే అత్యంత అందమైన ౩౦ మంది మహిళల్లో భరతీయ నటి ప్రియాంకచోప్రాకు స్థానం లభించింది. పాప్ గాయిని బియన్స్ కు మొదటి స్థానంలో నిలిచారు. ప్రియాంకాకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. ఆ మధ్య అంతర్జాతీయ వేదిక పై పలు పురస్కారాలు, గౌరవాలు అందుకుంది. ఇప్పుడు తాజాగా ఎందరో అందమైన వాళ్ళను దాటుకుని ప్రపంచ అందగత్తెల జాబితాలో రెండో స్థానం లో నిలబడింది ప్రియాంక. లాస్ ఏంజెల్స్ కు చెందిన సోషల్ మీడియా సంస్థ బజ్ నెట్ […]

నిమిషం విలువని తలుసుకుంటే అనుభవిస్తాం

నీహారికా, ప్రతి నిమిషం విలువైనదే అంటారు, దాన్ని అపురూపంగా అనుభవించాలి అంటారు. ఎలా అన్నావు. సంతోషంగా ఆనందంగా అనాలి. అదెలాగా అంటావు. మనం ఎక్కువ సంతోషాన్ని పొందుతామో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అంతగా ఆనందం ఇవ్వని విషయాలకు చివరి ప్రాధాన్య ఇవ్వాలి. అంటే ప్రాధాన్యత ప్రాముఖ్యలను పాటిస్తే ఎప్పుడుసంతోషంగా వుండటం కష్టం కాదు. సంతృప్తి అన్నది సంతోషంలో సగం ఎప్పుడూ అసంతృప్తి తో వుంటే దేనిలోనూ సంతోషం అనుభవించ లేము. మన పైన మనం ఇష్టాన్ని […]

ప్రతి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి

నటిగా సామంత ఎక్కవలసిన మెట్లన్నీ ఎక్కేసినట్లే. ఈ ప్రస్తానంలో ఆమె పొందిన అనుభవాలకి కొదవ లేదు. అందుకే ఏదీ సులువుగా రాదు, వచ్చినా ఎంతో కాలం మనతో వుండదు. వున్న దానికి మనం విలువ ఇవ్వాలేం, కష్ట పది సంపాదించిన ఒక్క రూపాయి అయినా సరే ఎప్పుడు అపురుపంగానే వుంటుంది అంటుంది సామంత. కొత్త సినిమాల పై సంతకాలు చేస్తుంది.అస్త విలువ నాకు బాగా తెలుసు కనుకనే అందులో ఎంత సుఖం వుంటుందో తెలుసుకోగలను. ఎవరైనా స్టార్ […]

నూర్ నా కెరీర్ లో నాకొ మంచి పాత్ర

నూర్ఒక మహిళా జర్నలిస్టు. ఎంతో బద్ధకం ఇష్టం లేకపోయినా ఎలాగో జాబ్ చేస్తూ వుంటుంది. అనుకోకుండా చేసిన ఒక తప్పు తో జాబ్ పోయిది. దీనితో ఆమె జీవితం మారి పోతుంది. ఈ కధాంశంతో వస్తున్న’నూర్’ సినిమాలో ప్రధాన పాత్రలో సోనాక్షి సిన్హా నటిస్తుంది. ఈ చిత్రం లో నా కెరీర్ లో నాకొ మంచి పాత్ర దక్కింది. అంటోంది సోనాక్షి. నూర్ లో ఆమె పాటలు పాడాను, త్వరలో ఇంకా పాడుతాను. ఈ సినిమా తో […]