lip balm
లిప్ బామ్ తయ్యారీ ఈజీ.
మార్కెట్ లో దొరికే లిప్ బాముల్లో రసాయినాలు వుండటం వల్ల పెదవులకు రాసుకుంటే ఒక్క సారి కృత్రిమమైన తియ్యని వాసనకు ఇరిటేషన్ గా వుంటుంది. లిప్ బామ్ ను ఇంట్లోనే ఈజీగా తయ్యారు చేసుకోవచ్చు. పెదవులు పొడిబారకుండా చేసే ఈ లిప్ బాం ఎక్కువ సమయం తేమను అందిస్తుంది. మైనం టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె టేబుల్ స్పూన్, తేనె ఒక టేబుల్ స్పూన్, విటమిన్ ఈ కాప్స్యుల్స్ రెండు, ఏదైనా ఎసేన్షియల్ ఆయిల్ రెండు చుక్కలు, […]
లిప్ స్టిక్ లు లిప్ బామ్ లు వద్దు
వేసవిలోకూడా పెదవులు పగులుతుంటాయి. బాగా బీటలు వారి రక్తం కూడా వస్తూ వుంటుంది. ఇందుకు డీహైడ్రేషన్ కారణం కావచ్చు. పెదవులు పగిలినప్పుడు లిప్ స్టిక్, లిప్ బామ్ ల జోలికి పోకుండానే వుండాలి. వాటిలోని రసాయినాలతో పెదవుల పగుళ్ళు ఎక్కువ కావొచ్చు. తేనె ఆలివ్ ఆయిల్ కలిపి రాయడం వల్ల పెదవులకు తేమ అందుతుంది. రాత్రి వేళ కేవళం ఆలివ్ ఆయిల్ మాత్రమే రాయాలి. పెదవుల మంట తగ్గిపోతుంది. ఏ.సి ల్లో ఎక్కువ సమయం గడిపిన పెదవులు […]
సొంతంగా లిప్ బామ్స్
పెదవుల తడి ఆరిపోయి పగిలిపోయి ఇబ్బందిపెడితే లిప్ బామ్ లు కొంటూ ఉంటాం. కాస్త ఓపిక చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వని లిప్ బామ్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె బాదం నూనె రెండు టేబుల్ స్పూన్ల పెట్రోలియం జెల్లీ ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ పావుకప్పు తాజావి లేదా డ్రై గులాబీ రేకలు ఓ ప్యాన్ లో వేసి సన్నటి సెగతో వేడి చేస్తే మిశ్రమం మౌల్డ్ […]
