outifts
చిన్ని చిన్ని మార్పులతో మోడ్రన్ లుక్
ఆఫీస్ కు, అటునుంచి అటు ఏ పార్టీకొ వెళ్ళిపోవాలన్నా సౌకర్యంగా ఫ్యాషన్ గా వుండే జీన్స్ పైకి ఒక అందమైన టాప్ సరిపోతుంది అనుకుంటారు అమ్మాయిలు. ఫ్యాషన్ డిజైనర్లు ఈ డ్రెస్ ఓకే అంటారు కానీ కొన్ని కాంబినేషన్స్ ట్రై చేయండి బావుంటాయి అంటున్నారు. హోల్డర్ టాప్స్ వేసుకుంటే ఉదయం ఆఫీసుకు అటు నుంచి పార్టీకి వెళ్లిపోవచ్చు. దీని పైన కోట్ వేసుకుని ఆఫీస్ కు పొతే, వేడుక్కి వెళ్ళే ముందు ఈ కోట్ తీసేస్తే చాలు […]
