April 2017
ఇక పండ్లు, దుంపల చిప్స్
ఇప్పటి వరకు ఆలూచిప్స్, అరటికాయ, కాకరకాయ తో సహా ఇంకెన్నో కురగాయల్ని కలుపుకుని నోరు వురిస్తుంటే ఇప్పుడు పండ్ల రుచులతో తాయారవ్వుతున్నాయి ఫ్రూట్ చిప్స్. మామీడి, పైనాపిల్, కివి, బొప్పాయి, పనస ఇలా అన్ని రకాల పండ్లు ఓవెన్ బేక్డ్, ఆయిల్ ఫ్రైడ్, ఎయిర్ ఫ్రైడ్, వాక్యుం ఫ్రైయ్యర్స్ తో తక్కువ నూనె తో ఈ పండ్ల చిప్స్ రంగు రుచి పోగొట్టుకోకుండా బోలుగా కరకరలాడతాయి. పండ్ల తో పాటు అన్ని రకాల కూరగాయలు చిప్స్ కూడా […]
మంచి జీవన శైలితో ఎంతో ఆరోగ్యం
ఆరోగ్యవంతమైన జీవన శైలి అలవర్చుకుంటే ముందుగా మన శరీరం మన కంట్రోల్ లో వుంటుంది. ప్రతి పని కొత్తగా, ఒక నవ్యతను ఆహ్వానిస్తూ చేయాలి. ఉదాహరణకు ఇంట్లో ట్రేడ్ మిల్ వుంటే ఎదో ఒక సమయంలో మన వ్యాయామం ఇంట్లోనే పూర్తి చేయొచ్చు అనుకుంటాం కానీ ఆరుబయట ప్రకృతిలో పరుగుదీస్తే శరీరం మెదడు రెండూ రీఫ్రెష్ అవుతాయి. పరుగులు పెడితే కండరాళ్ళు దృడంగా వుంటాయి. బరువు అదుపులో వుంటుంది. తొడలు, నడుము కిందభాగంలో పేరుకున్న కొవ్వు పోతుంది. […]
నిలువు గీతాల కర్టెన్స్ తో మరింత విశాలం
కొన్ని చక్కని కాంబినేషన్స్ తో గది గోడలు, కొద్దిపాటి అలంకరణ వస్తువులు, కొన్ని రంగుల కర్టెన్స్ వాడి అతి మాములుగా వున్న ఇంటికి అద్భుతమైన రూపం ఇస్తారు. ఇంటీరియర్ డెకరేటివ్స్. ఇప్పుడు డైనింగ్ రూమ్ కాస్త చిన్నదిగా వుంటే కొన్ని చిట్కాలతో విశాలంగా కనిపించేలా చేయొచ్చు. ముందుగా గోడలకు లేత రంగులు వేసుకోవాలి. గోడలకు షేడింగ్ వచ్చేలా రెండు మూడు కాంబినేషన్లు కలుపుకుంటే గది చిన్నదైపోతుంది. ఒకే రంగు తెలికైనదిగా ఉండేలా వేసుకోవాలి. రంగుల విషయంలో మొదటి […]
జుట్టు తత్వాన్ని బట్టే దువ్వెన ఎంపిక
సరైన దువ్వెన ఎంచుకోక పొతే జుట్టు ఊడిపోవడం, చిక్కులు పడటం తప్పదంటున్నారు హెయిర్ స్టైలిస్ట్ లు. దువ్వెన కొనే ముందే జుట్టు తత్వం ఎలాంటిది? పోదిబారినట్లు వుంటుందా? జిడ్డుగా వుంటుందా? రింగుల జుట్టా? సాదాగా మెత్తగా ఉంటుందా? అవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా వుండే పళ్ళ దువ్వెనని తక్కువ ఖరీదైనవి వడక పోవడం మేలు నన్యమైనవి ఎంచుకోవడం వల్ల జుట్టు చిక్కులు పడకుండా పడిన చిక్కుల వల్ల జుట్టు తెగిపోకుండా వుంటుంది. […]
కళా రూపాల కలపోత సోజో
అరుదైన కళాత్మక మీనాకారి, ధెవా పనితనం కలిపి వేసి అద్భుతమైన సోజో అందాల్ని సృష్టించారు జ్యూవెలరీ డిజైన్స్. సోజో అనేది గ్రీకు పదం పరిపూర్ణత్వం అని అర్ధం, బంగారం తో చేసిన నగలకు రంగుల్ని అద్ది, వజ్రాలు, కెంపులు, పచ్చలు వంటి రత్నాలు జోడించి విక్టోరియన్ శైలిలో అందమైన నగల్ని సృష్టించడం ఈ సోజో నగల ప్రత్యేకత బంగారు రేకుల పైన నీలం, ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, రంగుల్ని అద్ది పువ్వులూ, లతలు, పక్షులు, జంతువుల్ని రకరకాలుగా […]
ఇవి సహజమైన లిప్ బామ్ లు
సీజన్ తో సంబంధం లేకుండా పెదవులు పగులుతూ ఇబ్బంది పెడతాయి. ఖరీదైన లిప్ బామ్ లకంటే వంటింటి చిట్కాలే పెదవుల సంరక్షణకు బాగా పని చేస్తాయి. తేనె లేదా గ్లిజరిన్ పెదవుల మైస్చురైజింగ్ కు పని చేస్తాయి. ఈ రెండింటిలో ఏది అప్లై చేసినా కాసేపట్లోనే ఫలితం కనిపిస్తుంది. నిమ్మఆకుల ముద్ద కానీ, అలోవీరా ముద్ద కానీ పెదవులకు అప్లై చేసినా ఫలితం బావుంటుంది. కీరా ముక్కలతో పెదవులపై రుబ్ చేసినా పెదవులు మృదువుగా అయ్యిపోతాయి. రోజు […]
వేపాకు తో చుండ్రు మాయం
తల్లో చుండ్రు మొదలైందంటే ముందుగా జుట్టురాలడం, తెల్లని పొట్టు, దురదా లాంటి సమస్యలన్నీ వచ్చి పడతాయి. ఇంట్లో వుండే వస్తువులతోనే చుండ్రుకి అద్భుతమైన చికిత్స చేయచ్చు. కలబందలో యంటి ఫుంగల్ గునలుంటాయి. దీన్ని మాడుకు రాసుకుని మర్దన చేసుకోవాలి. అరగంట ఆగి తేలికైన షాంపూ తో తల రుద్దుకుంటే సమస్య కంట్రోల్ లోకి వస్తుంది. రెండు స్పూన్ల వంట సోడాలో కాసిన్ని నీళ్ళు కలిపి తలకు రాసుకోవాలి. ఓ అరగంట ఆగి తేలికైన షాంపూ తో తలస్నానం […]
సంతోషం ఇస్తే వచ్చేస్తుంది
నీహారికా, పాజిటివ్ ధింకింగ్ సరే కానీ దేన్నెయినా పాజిటివ్ ఎలా తీసుకోవాలి అన్నావు చాలా కరెక్ట. ముందు మన చుట్టూ ప్రతికూల వాతావరణం లేకుండా చూసుకోవాలి. ఎలా అంటే మన స్నేహితుల్లో కొందరు ఇప్పుడు ఇతరుల్లో లోపాలు ఎంచేవాళ్ళు ఉన్నారు అనుకుందాం, మొదటిగా వాళ్ళకు దూరంగా వుండాలి. చుట్టూ వుండే వాతావరణం మనసు పైన ప్రభావం చూపెడుతుంది. ఎక్కువ సేపు ప్రక్రుతిలో గడిపితే ఆ ఫీలింగ్ ఆత్మవిశ్వాసం తో పాటు పాజిటివ్ నెస్ ను పెంచుతుంది అంటారు […]
ఇంత మంచి ఫేస్ పాక్ మరోటి లేదు
చాలా ఖరీదైన సౌందర్య లేపనాలున్నాయి. ఇవి వాడండి తెల్లగా అయిపోతాయి, ఇలా రాసుకుంటే మొటిమలు, మచ్చలు మాయం అని అందమైన హీరోయిన్లు మ్యాజిక్ చేస్తుంటారు. మాఫలాని ఫేస్ క్రీమ్ లో ఫలాని గుణాలతో మీ అందమైన మొహం మెరుపులు మెరుస్తుంటుంది అని చెప్పాయి అడ్వర్ ట్రీట్మెంట్స్ ఏవి నమ్మాలి. అంటారు అమ్మాయిలు సరే కాసేపు అన్ని అవతల పెట్టండి. సింపుల్ గా వాడే ఇంట్లో వుండే వస్తువులతో న్యాయంగా మీ చేతులతో ఈ ఫేస్ పాక్ చేసుకోండి […]
ఫ్యాషన్ లోకి ఇవీ నడిచాయి
ఫ్యాషన్ ప్రపంచం దేన్నీ వదలదు. డ్రస్సులు, మేకప్, నగలు, ఈ ప్రపంచలో ప్రతి వస్తువు, మార్కెట్ చేయగలిగే ప్రతి అంశం ఫ్యాషన్ వరుసల్లోకి చేరిపోయింది. ఇప్పటి వరకు మే జోళ్ళ పైన ఫ్యాషన్ దృష్టి పడి వుండదు. నల్లవో, గ్రే కలర్వో, తెలుపువో కళ్ళకు కనిపిస్తూ వుంటాయి కదా. ఇప్పుడు వాటి పై కొత్త రంగులు, చెక్కని డిజైన్ల తో మెరుస్తున్నాయి. బూట్లకి ఈ మేజోళ్ళు నప్పుతాయా? ఆడవాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ మోడల్ చెప్పులు ఈ ఫుల్ […]
కోరుకుంటే కొలతలతో సహా వంట సిద్దం
ఫ్యూచర్ లో మనకు ఎలాంటి ఫెసిలిటీస్ రాబోతున్నాయో ఒక్కసారి చుస్తే ఎంత అద్భుతంగా, అబ్బా ఇప్పుడే వచ్చేస్తే బావుండు, హాయిగా శుభప్రదమైన జీవితం గడపొచ్చు అనిపిస్తుంది. ప్యూచరిస్టిక్ కిచెన్ కౌంటర్ ఓపెన్ చేయండి. ఇది ఇంటరాక్టివ్ వాయిస్ సిస్టం ద్వారా సూచనలు అందుకుంటూ వంట చేస్తుంది. కోరిన పదార్ధం ఇలా అడిగితె అలా చేసేస్తుంది. ఏదైనా స్పెషల్ తినాలని ఉందనుకోండి ఉదాహరణకు పిజ్జా తినాలంటే పిజ్జాహట్ కు పోవాల్సిందే. ఇంట్లో మనం కష్టపడి చేద్దామని, శుభ్రంగా ఉంటుందని […]
వంటింట్లో కోరిన కూరలు పెరుగుతాయ్
స్మార్ట్ గార్డెన్ గురించి చదవండి. కిచెన్ కౌంటర్ వెనకాలే వున్న ఇంటి పెరటిలో ఎల్ ఇ డి లైట్ల సాయంతో ఆ గార్డెన్ ఏర్పాటు చేసుకోవచ్చు. మనకు నచ్చిన పచ్చని అకుకురాల్ని పండించుకోవచ్చు. దీపాల వెలుతురులో కృత్రిమమైన మట్టిలో ఎప్పటికీ అరణి తడి తో ఆ మొక్కలు మొలిచి ఎరువులు అడక్కుండా పెరుగుతాయి. పురుగులు పట్టవు, ఆకులు వదలిపోవు. అంతా ఫ్రెష్. వంటింట్లోకి రావడం , పొయ్యి మీద తిరగ మాత పెడేయడం. ఊహలు ఇవన్నీ ఇలా […]
ఊలు దారాల్లో నిర్మలాకాశం
ఆడవాళ్ళ చేతుల్లో ఎదో ఓ అద్భుతం వుంది. వాళ్ళు దేన్నయినా ఒక మాజిక్ చేస్తారు. ఒక పాట పాడమానండి, చక్కగా వినసొంపుగా వుంటుంది, ఒక పోయిట్రీ రాయమనండి వాళ్ళ గుండె పరిచి చూపిస్తారు. దౌటా… ఇప్పుడు చూడండి. ఈ అమ్మాయి పేరు మార్టినా సెలరిన్. అమెరికన్ ఫైబర్ ఆర్టిస్ట్. ఆమె చేతిలో ఒక పూల వుండ పెట్టామానుకోండి. ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు నెట్ లో ఇమేజస్ చూడండి. ఒక నిరమలాకరం, సింధటిక్ దారాల్లోనుంచి నురగలు కక్కే సముద్రం, […]
నయా ఫ్యాషన్ పేపర్ బ్యాగ్ డ్రెస్ లు
వీచే గాలి లో బోలెడు రకాలున్నాయి. తుఫాన్ లా అదరగొట్టేస్తుంది. చలిగా వణికిస్తుంది. వేడిగా వడదెబ్బ తీస్తుంది. వసంత సమీరంలా హాయిగా ఉంచుతుంది. ఫ్యాషన్ లూ ఇలాంటివే. మొన్న మొన్నటి వరకు ఏ రాంప్ షో లో చూసినా టైట్ డ్రెస్సులు, తిగ్ట్ ఫిట్టింగ్ ల తో అమ్మాయిలు అష్ట కష్టాలు పది నడుస్తూ కనిపించే వాళ్ళు. ఇప్పిడు చూడండి ఏ షోలో అయినా ఒక్కటే పై నుంచి కింద వరకు వదులుగా వేళ్ళాడే డ్రేస్సులే. ఫ్యాషన్ […]
పదాలకు మెరుపులనగల కళ
వెండీ, బంగారం తీగల జర్దోసి పనితం చాలా బావుంది. చక్కని సన్నని తీగల తో ఆకులు, పువ్వులు, మధ్యలు మెరిసే రాళ్ళూ, వజ్రాలు, ముత్యాల తో జర్దోసీ వర్క్ చీరలు ఏ కాలానికి లొంగని ఎవ్వర్ గ్రీన్ స్టయిల్ ఇక జర్దోని కలాక్రుతులకైతే లెక్కలేదు. ఒక డ్రాయింగ్ రూమ్ ఖరీదుగా కనబడాలి అంటే సోఫా కవర్లు, కుషాన్ కవర్లు చివరకు టెలిఫోన్ టేబుల్ మ్యాట్ కుడా జర్దోసీ పనితనం తో కనబడ్డాయి. సినిమా సెట్టింగ్స్ తో రాజమహళ్ళ […]
కళ్ళ కోనలకు వంపుల సొంపులు
ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రిబ్బన్ ఐ లైనర్ ఇమేజస్ ను పెడితే మూడు లక్షల మంది చూసారట. కోనల సోయగం అంత బావుంది. ఇవ్వాల్టి ఫ్యాషన్ స్టేట్ మెంట్. కొంత ప్రాక్టిస్ చేస్తే ఈ అలంకరణ చేయవచ్చు. ముందుగా ఐ లైనర్ తో రెప్పల వెంట్రుకల దగ్గర నల్లని చక్కని గీతలను కోనలు దాటి పోయేలా గీయాలి. గతంలో బి సరోజాదేవి వంటి హీరోయిన్, ఈ కళ్ళు దాటిన కాటుక రేఖాలు దిద్దుకుని వాళ్ళే మహానటి […]
వట్టి పండ్లతో కడుపు నింపితే కష్టం
గొప్ప అందం ఇస్తాయని, అంత అందమైన, సహజమైన పండ్ల రంగులన్నీ మొహం మీద కనబడతాయని అస్సలు ఉదయం లేవగానే గ్లాస్ జ్యుస్ తాగి, ప్లేట్ నిండా పండ్ల ముక్కలు తినేస్తే మంచి రంగును కొంటున్నారేమో పొరపాటు అంటున్నాయి అధ్యయనాలు. రాత్రి హాయిగా భోజనం చేసి నిద్ర పోయి పొట్ట తేలికగా అయిపోయి నిద్రలేచాక పండ్ల కంటే చిరు ధాన్యాల ఉపహరాలే మంచివి అంటున్నాయి రిపోర్టులు. పిండి పదార్దాలతో నిండి వున్న చిరు ధాన్యాలు తక్షణమే శక్తినిస్తాయి. ఆరోగ్య […]
ఫెయిల్యూర్స్ కూడా మంచి అనుభవాలే
నీహారికా, కొత్త సంవత్సరం తీర్మానాలుచేసుకున్నాను కానీ దానికి కట్టుబడి వుండటం చాలా కష్టం. అలా ఎవరైనా వుంటారా అన్నావు. నిజమే ప్రతి అరంభంలోనూ కొత్త నిర్ణయాలుతీసుకోవడం సాధారణంగా జరిగేదే. ఉదాహరణకు ఏడాది ముగిసేలోగా పది కిలోల బరువు తగ్గాలి అని తిర్మానించుకున్న మనకు దానికి తగ్గ కమిట్ మెంట్ వుండాలి. పెట్టుకునే లక్ష్యం వాస్తవానికి దగ్గరగా వుంటే ఫలితాలకి చిరుకుగలం. తీర్మానాలు సాధించగలమని ముందుగా మనస్సుకో నిర్ణయం వుండాలి. అలాగే వ్యక్తి గత డేడ్ లైన్స్ వుండాలి. […]
మేలైన సుగుణాలున్న పసుపు
కూరలకు చెక్కని రంగు ఇవ్వగలదీ, యంటి బయోటిక్ గా పని చేసేది, అన్ని అనారోగ్యాలను మాయం చేసేది, ముఖ్యంగా పూజల్లో అగ్ర స్థానం లో వున్నది. ఏమిటీ అంటే పసుపు. మూడు అక్షరాల పసుపులో వుండే కర్కుమిన్ అనే పదార్దంలో ఎన్నో ఔషదాల్లో కీలకం. క్యాలరీలు పుష్కలంగా వుండేది. పీచు కలిగి వుండేది, పసుపులో వుండే గుణాల తో పుస్తకం రాయొచ్చు. అన్నింటికంటే ముఖ్యం ఇది సౌందర్య రక్షణ లో పసుపు పాత్ర అంతా ఇంతా కాదు. […]
బరువు పెంచుతున్న ఆంక్షలు
పెరిగే వయస్సున్న చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈ అధ్యయనాన్ని శ్రద్ధగా చదువుకోవాలి. రిపోర్టు ఇలా వుంది. పిల్లల ప్రవర్తనకు సంబందించిన చర్చలు, ఆరోగ్యవంతమైన నిబందనలు పెట్టే వారికి, ఏ మాత్రం చరచాలకు ఆస్కారం ఇవ్వకుండా. కఠినమైన నిబందనలు పెట్టేవారికి ఈ నిభందనల విశ్లేషనల్ని విస్తృత స్థాయిలో నిర్వహించినప్పుడు, ఎక్కువ ఆంక్షలకుగురయ్యే పిల్లలు అధిక బరువు తో ఉన్నాట్లు గుర్తించారు. బాగా కఠినంగా వుంటూ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలని తల్లిదండ్రులు సంతృప్తిగా వుంటారు. అయితే ఈ కఠిన నియంత్రణకు […]
