summer collection
వేసవి కోసం సౌకర్యం ప్రధానం
మండే ఎండల్లో బయట తిరిగే ఉద్యోగాల్లో ఉంచి ముందుగా పట్టించుకోవలసింది వేసుకోనే దుస్తుల గురించి అందంగా వుండటం తో పాటు సౌకర్యంగా ఉండేవి ఎంచుకోవాలి. కాటన్, లెనిన్, కోటా రకాలను ఎంచుకుంటే సౌకర్యంగా వుంటుంది. అలాగే మరి వంటికి అతుక్కుపోకుండా కాస్త వదులుగా ఉండేవి తీసుకోవాలి. బొట్ నెక్, కాలర్ నెక్, క్లోజ్డ్ నెక్ లాంటి డిజైన్ లో బావుంటాయి. అలాగే మాక్సిలు, పలాజోలు, వదులుగా వుండే కుర్తీలు, స్కర్టులు బావుంటాయి. ఇప్పుడు అన్ని దుస్తుల మీదకి […]
