Thursday, 06 Aug, 2026

లిప్ స్టిక్ ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి

కొందరి పెదవులు ఏడాది పొడవునా డ్రై గానే వుండి హైడ్రేషన్ అవసరం అవుతుంది. కొందరికి సెబాషియన్ గ్రంధాలు ఎక్కువగా ఉంటాయి. ఎండ వేడికి, కోల్డ్ డ్రై ఎయిర్ కి దేనికి ఎక్స్ పోజ్ అయినా పెదవుల పై తేమ నిమిషాల్లో తగ్గిపోతుంది. దీనికి ఏకైక పరిష్కారం వీలైనంతగా మాయిశ్చురైజ్ చేసుకోవడం లిప్ స్టిక్ ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి.చాలా రకాల్ని అందంగా కనబడేలా చేస్తారే తప్ప సూర్యకిరణాల నుంచి పరి రక్షించే మాదిరి తాయారు చేయరు. మాయిశ్చురైజింగ్ లిప్స్ […]

లిప్ స్టిక్ లు లిప్ బామ్ లు వద్దు

వేసవిలోకూడా పెదవులు పగులుతుంటాయి. బాగా బీటలు వారి రక్తం కూడా వస్తూ వుంటుంది. ఇందుకు డీహైడ్రేషన్ కారణం కావచ్చు. పెదవులు పగిలినప్పుడు లిప్ స్టిక్, లిప్ బామ్ ల జోలికి పోకుండానే వుండాలి. వాటిలోని రసాయినాలతో పెదవుల పగుళ్ళు ఎక్కువ కావొచ్చు. తేనె ఆలివ్ ఆయిల్ కలిపి రాయడం వల్ల పెదవులకు తేమ అందుతుంది. రాత్రి వేళ కేవళం ఆలివ్ ఆయిల్ మాత్రమే రాయాలి. పెదవుల మంట తగ్గిపోతుంది. ఏ.సి ల్లో ఎక్కువ సమయం గడిపిన పెదవులు […]

సుందర హాసానికి తోడయ్యే రంగులు

అందమైన నవ్వుకు రంగులద్దే పద్దతి ఈనాటిది కాదు. ఏనాటి నుంచో పెదవుల వర్ణ రంజితం చేసుకునేందుకు తాంబూలం వేసుకోవడం తో మొదలైంది. మొదటి సారిగా లిప్స్ టిక్ వాడిన ఘనత మెసపొటేనియన్ మహిళలదే ఇక 16 వ శతాబ్దంలో మొదటి ఎలిజిబెత్ రాణి తేనె తుట్టిలోని మైనం నుంచి సేకరించిన ఎర్రని ద్రవం తో తయారైన లిప్స్ టిక్ వాడేవారు. ఏనాటి కధలో ఇలా ఉంచేసి ఇప్పటి లిప్స్ టిక్ లు ఎంచుకోవడం లో మాత్రం కాస్త […]