Sri Rama Navami
నేడే రాముని కళ్యాణం
ఈ నేల పైన ఎక్కడ చూసినా శ్రీరాముడు అడుగు పెట్టని నేల, సీతమ్మ చీరలు ఆరేయని చొటు కనిపించదు. భాషలో కుడా రాముడికి అగ్ని పీటమె వుంది. చక్కని అబ్బాయి పుడితే రామ సేక్కని కుర్రాడని ఏ ఆడపిల్లకు కష్టం వస్తే ‘ఆ సీతమ్మ కే తప్పలేదని’ కొత్త దంపతులను సీతారాముల్లా కలకాలం వర్దిల్లాలి అని అంటారు. రామదాసు కీర్తనలలో భద్రాద్రి రాముడి భక్త వత్సల్యత అక్షర ధారై కురుస్తుంది. ఎంత మంచి కీర్తనలవి “తారక మంత్రము […]
