Thursday, 24 Sep, 2026

సమ్మర్ కూల్ సింపుల్ స్మార్ట్ ఫ్యాషన్

ఫ్యాషన్ డిజైనర్లు ఎన్నో కాంబినేషన్స్ తయ్యారు చెస్తారు. దాదాపు ప్రతి డ్రెస్ మార్కెట్ అయిపోయి వుంటుంది. ఇదెలా సాధ్యం అంటే వాళ్ళు ఒక్క డ్రెస్ ని కొందరిని, ఏజ్ దృష్ట్యా, వాళ్ళ వృత్తి, ఉద్యోగం దృష్ట్యా, కొందరి అభిరుచిని కలగలిసి డిజైన్ చేస్తారు. ఇప్పుడు సమ్మర్ స్పెషల్స్ డిజైన్ చేయాలంటే కూల్ గా, సింపుల్ గా, స్టైల్ గా, స్మార్ట్ గా వుండాలి. ఫస్ట్ కంఫర్ట్ ద్రుష్టిలో తర్వాత రంగు కలయిక అటు తర్వాత ఫలానా వయస్సు […]

వేసవి వెళ్ళేదాకా ఇవే ఫ్యాషన్

సమ్మర్ కాటన్స్ అంటాం. సమ్మర్ లో నూలు దుస్తులకు వున్న డిమాండ్, సప్లయ్, మన ఇష్టం అన్నీ కలిసి కాటన్స్ ని ముందు వరుసలో కుర్చోనిస్తాయి. మిగతా ఫ్యాబ్రిక్స్ వైపు చూస్తామా అంటే కాస్త కష్టమే. మెత్తగా తగులుతూ, వేడిని రానివ్వకుండా చేస్తూ. చమటతో తడిసి ముద్దయ్యె ప్రమాదం నుంచి కాపాడే కాటన్స్ తో ఫ్యాషన్ డిజైనర్లు ఎన్నో ప్రయోగాలు చేస్తారు. ఇవి సాదా సీదాగా ఫుల్ గా కూడా వుండవు. మంచి డిజైనర్ లుక్ తో, […]

వేసవి కోసం సౌకర్యం ప్రధానం

మండే ఎండల్లో బయట తిరిగే ఉద్యోగాల్లో ఉంచి ముందుగా పట్టించుకోవలసింది వేసుకోనే దుస్తుల గురించి అందంగా వుండటం తో పాటు సౌకర్యంగా ఉండేవి ఎంచుకోవాలి. కాటన్, లెనిన్, కోటా రకాలను ఎంచుకుంటే సౌకర్యంగా వుంటుంది. అలాగే మరి వంటికి అతుక్కుపోకుండా కాస్త వదులుగా ఉండేవి తీసుకోవాలి. బొట్ నెక్, కాలర్ నెక్, క్లోజ్డ్ నెక్ లాంటి డిజైన్ లో బావుంటాయి. అలాగే మాక్సిలు, పలాజోలు, వదులుగా వుండే కుర్తీలు, స్కర్టులు బావుంటాయి. ఇప్పుడు అన్ని దుస్తుల మీదకి […]

వేసవి కి ఇలా ఎంచుకోవచ్చు

వేసవి వచ్చిందంటే కాటన్స్ కోసం చుస్తారందరూ. శరీరానికి సౌఖ్యం గా వుండాలి. ఫ్యాషన్ గా వుండాలి. వర్క్ ప్లేస్ కు అనుకూలం గావుండాలి. ఈ విషయంలో ఫ్యాషన్ డిజైనర్లు ఏమంటారంటే వట్టి నూలురకాలే అక్కర్లేదు, లెనిన్, ఖాది, మల్ మల్ వంటి రకాలు ఎంచుకొవచ్చు అంటారు. వస్త్రం ఏదైనా డిజైన్స్ కూడా అందం తేవాలి. క్రాప్ టాప్ లు టీ షర్టులు, పలాజో, అనార్కలి మంచి పూల డిజైన్ ల తో వేసవి అనుకూలంగానే వుంటాయి. టాప్స్ […]

ఈ సీజన్ కి పనికొచ్చే వస్త్రాలివే

భానుడి ప్రతాపం మొదలైంది . ఇప్పటివరకు షిఫాన్ లు జార్జెట్ రాసిల్క్ లు పక్కన పడేసి ఎండ వేడి తట్టుకునేందుకు ఇక మెత్తని చీరలు సౌకర్యం సొగసైన దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఖద్దరు మంగళగిరి కాటన్స్ నూలు లెనిన్ రేయాన్ పోచంపల్లి వంటివి ఇక కొలువు దీరతాయి. మంగళగిరి నూలు కలంకారీ అద్దకాలు ఇకత్ తో మెర్సీ డైజ్డ్ కాటన్ కాటన్ సిల్క్ తో కుర్తీలు స్కర్టులు టాప్ లు చక్కగా ఉంటాయి . ఇవే కాస్త […]