Sunday, 28 Jun, 2026

కళ్ళ పైకి నిద్ర వచ్చి వాలాలి అంటే!

పిల్లల విషయంలో స్లీప్ హైజీన్ అంటే ఆరోగ్యవంతమైన నిద్ర అలవాటు అంటే తగినంతగా, నాణ్యమైన నిద్ర పోయేలా సరైన చర్యలు తిసుకోమంటున్నారు. చిల్డ్రన్స్ స్పెషలిస్టులు. పిల్లల విషయంలో పడుకునే సమయం, స్లీప్ రోటీన్ సౌకర్యంగా నిర్ణీత పద్దతిప్రకారం వుండాలి. పడుకునే వెలలు, నిద్ర లేచే సమయాలు నిర్ణీత క్రమంలో సాగాలి. వారాంతాల్లో సైతం ఈ రోటీన్ కు ఇబ్బంది కలుగ కూడదు. నిద్రించే వేళల్లో ఓ గంట కూడా మార్పు లేనట్లు వుండాలి. పడుకునే ముందు ఆటలు, […]

వీటి గురించి శ్రద్ధ తీసుకోండి

వస్త్ర ధారణ విషయంలో ఎన్నెన్నో ఫ్యాషన్స్ వైపు దృష్టి పెట్టే చాలా  మంచి మహిళలు సరైన లో దుస్తుల గురించి పట్టించుకోరు. మంచి లో దుస్తుల సెట్ తో సరైన పెర్స్ నాలిటీ కనిపిస్తుంది. అధిక బరువు కానీ సరైన ఆకృతిగానీ లేనట్లు అయితే సమస్య గల శారీరక ప్రదేశాల పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఏభాగాల పట్ల ఎటెక్షన్ చుపాలన్నదీ ఇక్కడి ప్రధాన అంశం. మహిళల వార్డ్ రోబ్ లో షేప్ వేర్ అనేది అత్యవసర […]

ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి

శిరోజాల పరిరక్షణ విషయంలో శ్రద్ధగా ఉంటేనే జుట్టు రాలి పోకుండా పొడిబారకుండా వుంటుంది. ప్రతి రోజు సిరోజాలను కడగటం, మృదువుగా వుంటుందని అతిగా కండీషనర్ అప్లయ్ చెయడం చూస్తుంటారు. తరచూ హెయిర్ చాలా అవసరం లేదు. కుదుళ్ళ వద్ద వుండే కొత్త జుట్టు ఆరోగ్యంగా వుంటుంది కనుక కండీషనర్ వెంట్రుకల టిప్స్ పైనే లక్ష్యం చేసుకోవాలి. హెయిర్ డ్రయ్యర్, స్రెయిట్ నర్లు ఉపయోగిస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా బ్లో డ్రై చేయకూడదు. హెయిర్ డ్రయ్యర్ వాడేటప్పుడు […]

రాఫుడ్ చాలా మంచిది

రాఫుడ్ తినడం వల్ల ఇటు శరీరం శక్తి వంతం అవుతుందనీ, అలాగే బరువు తగ్గుతారని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఆహారపు అలవాట్లు సాధారణంగా వ్యాక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఆరోగ్య వంతమైన మహిళలు సరైన పదార్ధాలు తింటూ శరీరతత్వానికి వీలుగా మార్పులు చుసుకుంటారు. తమ శరీరం ఇచ్చే సిగ్నల్స్ సకాలంలో అందుకుంటారు. అదృష్టవసాతూ ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ అలక్ట్స్ ప్రసిద్ది చేడుతున్నాయి. ప్రజలు కుడా ఆరోగ్యవంతమైన ఆహారం వైపు మొగ్గు చూపిస్తారు. రెడీ టో మేక్ పదార్ధాలలో పోషకాలు వుండవు. […]

మల్లెల టీ తో మంచి ఆరోగ్యం

రకరకాల టీలు తాగి వుంటాం. కానీ చక్కని మల్లె పూల చాయ్ కూడా వుందంటే, పైగా ఆ సువాసన టీ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఓ కప్పు తాగితే పోదా అనిపిస్తుంది. రోజు ఉదయాన్నే ఒక కప్పు మల్లె టీ తాగితే అధిక రక్త పోటు అదుపులో వుంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో చెడు కోలెస్ట్రోల్ తగ్గిపోతుంది. మల్లెపువ్వుల టీ సుగుణాల గురించి ఇప్పటికే పలు అధ్యాయనాలు ఎన్నో విషయాలు నిరోపించాయి. […]

ఎదుటి వాళ్ళకి ఒక్క క్షణంలో తెలిసిపోతాం

కొందరిని చూడగానే చప్పున ఆకర్షిస్తారు. వాళ్ళ నవ్యా, డ్రెస్ సెన్సో, లేదా బాడీ లాంగ్వేజో, ఎదో ఒక విషయం మ్యాజిక్ చేస్తుంది. అలా మొదటి చూపులోనే వాళ్ళతో స్నేహం చేస్తాం. అదిగో ఆ తోలి ఏడు క్షణాలే కీలకం, ఆ క్షణంలో మనకు ఎదుటి వాళ్ళు అర్దమైపోతారు. మనం కూడా ఎదుటి వాళ్ళకు అంతే కదా. అందుకే ఎక్స్ పర్ట్స్ ఏం చేపుతారంటే, మన వస్త్ర ధారణ, నువ్వు వేసుకునే నగలూ, నిలబడే విధానం ఇవన్నీ మన […]

ప్రకృతి వర్ణాలతో సైకో కాటన్స్

ఎండ వేళల్లో మెత్తగా కాటన్ సంఖ్యగా వుంటాయి. కానీ కాస్త వెరైటీగా ఉండాలంటే సీకొ చీరల వైపు చూడొచ్చు. ఎన్నో అందమైన రంగుల్లో, ప్రకృతి సోయగాలు మేళవించిన సీకో కాటన్స్ ఈ ఎండాకాలపు ఆకర్షణ. ఇవి ఏ వయస్సువారికైనా బావుంటాయి. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో సీకో కాటన్స్ లో అద్భుతమైన వెరైటీలున్నాయి. పూల మోటిఫ్ ల తో వెడల్పాటి మెరిసే అంచులతో వేసవికే చల్లదనం సీకొ ముచ్చటగా వుండే పూల డిజైన్లు జియో మెట్రిక్ మెరుపులు లేలేత […]