Sunday, 28 Jun, 2026

కన్ను పడితే గేలం వేస్తాయి

ఒక అమ్మాయి పెద్ద పళ్లతో చేయికరిచేస్తూ ఉంటుంది. నా జుట్టు పట్టుకున్నావే బాబు అని ఒకబ్బాయి ఏడుస్తూ ఉంటాడు. ఒక అందమైన బాబు చేయి అందిస్తూ ఉంటాడు. ఒకాయన ఏకంగా ఒక తాబేలు పీకపట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏమిటనుకున్నామా ? క్రియేటివ్ గా  తయారుచేసిన ఇమేజెస్ ఉన్న మాములు షాపింగ్ బ్యాగులు. కాస్త కనికట్టు కాస్త సరదా  కాస్త తెలివీ జోడిస్తే ఇలాంటి బ్యాగ్స్ తయారవుతున్నాయి. కొన్ని వ్యాపార సంస్థలు కూడా ఇలాంటి సరదా బ్యాగులకు […]

జోరుగా హుషారుగా షికారు పోదామా

పిల్లలు వాళ్లకు కావలిసిన సరంజామా లగేజీ ఎక్కడికి పోయినా  అందరి చాకిరీ తల్చుకుని ఆడవాళ్లు వెనకాడేవాళ్లేమో గానీ ఏ చిన్న అవకాశం వచ్చినా  ఎవ్వళ్ళనీ  పట్టించుకోకుండా మగవాళ్ళు దూరప్రయాణాలకు  సిద్ధం  అయిపోయేవాళ్లు కానీ ఇప్పుడొచ్చిన రిపోర్ట్ ఒకమారిపోయిన కాలాన్ని కళ్లముందుంచుతుంది. ఒక సర్వే లో 75 శాతం మహిళలు ట్రావెల్ ప్లాన్స్ లో ముందున్నారట. 63 శాతం మంది స్త్రీల ట్రావెలింగ్  తమని విజ్ఞానవంతుల్ని చేస్తారన్నారు. 36 శాతం మంది ట్రావెల్ తమ ఆలోచనా తీరుపై జీవనశైలి […]

టీనేజ్ అమ్మాయిలకు ఈ డ్రెస్ బాగుంటుంది

ఆలియా భట్, కరీనాకపూర్, కీర్తిసనన్, దీపికా పాడుకొనే లాంటి వాళ్ళు ఈ సంవత్సర కాలంగా ఎన్నో సార్లు జంప్ సూట్, తో రాంప్ వాక్ చేస్తున్న ఫోటోలు కనీస్తున్నాయి. ఇవి సినిమా హీరోయిన్లకే కాదు అమ్మాయిలెవరైనా మోడ్రన్ ఫ్యాషన్ ఇష్టపడే వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది.నడుము తీరైన ఆకృతిలో కనిపిస్తూ పై నుంచి కింద వరకు ఒకే డిజైన్ లో ఈ జంప్ సూట్వంటికి అతుక్కు పోయి కనిపిస్తుంది. సాధారణంగా ఎలాస్టిక్ వుంటుంది. లేదా అదే వస్త్రంతో తాయారు […]

మొహం వెన్నెల కాంతితో మెరవాలంటే

ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా, పార్లర్ కు పోకుండా ఎలాంటి రాసాయినాలు వాడకుండా ఇప్పటికిప్పుడు మొహం మెరిసిపోవాలంటే బొప్పాయి గుజ్జుని మనసులో తలచుకోవాలి. బొప్పాయి లోని ఏ పైన్ అనే ఎంజైమ్ మొహానికి తక్షణం మెరుపులిస్తుంది. గుజ్జులో అరచెంచా గంధం, కలబంద గుజ్జు కలిపి రాసి పదే పది నిమిషాల్లో చల్లని నీళ్ళతో కడుక్కొని చుస్తే. ఏ పార్టీకొ వెళితే ప్రత్యేకంగా కనబడేంత మేరుపోస్తుంది. అలాగే గుజ్జులో తేనె, పెరుగు, రోజ్వాటర్ కలిపినా సేమ్ ఎఫెక్ట్. […]

వీటి పైన పన్ను వేయడం న్యాయమా?

సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ కై ఐరాస యంగ్ లీడర్ గా నామినేట్ అయిన యువ న్యాయవాది త్రిషాశెట్టి బహిష్ట సమయంలో స్త్రీలు వాడే సానిటరీ నాప్కీన్స్ పై టాక్స్ తీసేయాలంటూ పిటిషన్ వేసారు. షి సేవ్ అనే స్వచ్చంద సంస్థను గత ఏడాది ప్రారంభించిన త్రిష ఈ సంస్థ ద్వారా మన దేశంలో స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా మహిళలు చైతన్యవంతం చేయడం, వారికి పునరావాసం కలిపించడం సాధికారంగా తాయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. […]

స్వీట్ బదులు ఇవి ట్రై చేస్తే బెటర్

నాలుక ఎప్పుడు తియ్యదనాన్ని కోరుతూనే వుంటుంది. అనారోగ్యం రానీ, శరీర బరువు పెరగనీ, ఇలాంటి సమస్యలున్నా సరే స్వీట్ తినాలన్న కోరిక పోదు. స్వీట్ లో వున్న స్వీట్ రుచి గొప్పదనం ఇదే. మాములుగా డాక్టర్లు ఎం చేపుతరంటే ఒత్తిడి, అలసట శరీరానికి తినాలనిపించడానికి కారణాలు శక్తి తగ్గితే తీపి ద్వారా శరీరానికి తక్షణ సాయం అందుతుంది. ఈ కబుర్లు అలా వుంచి స్వీట్లు జోలికి వెళ్ళకుండా వుండాలంటే ముందస్తుగా వ్యాయామం చేయాలంటున్నారు డాక్టర్లు, అలాగే శరీరంలోని […]

‘శారీటు సూట్స్’ ఎందరికో స్ఫూర్తి

ఉలి దెబ్బలు తినే రాయి శిల్పంగా మారుతుంది. నిప్పు సెగ తగిలి కరిగి జారి తినే బంగారం అందమైన ఆభరణం రూపంలోకి మారుతుంది. మనిషి అంటే కష్టాల కొలిమిలో కరిగితే జీవితం విలువ తలిసి వస్తుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన పత్తి త్రిపాఠీ కూడా అంతే అమెరికా వలన వెళ్ళిన అమ్మా నాన్న ఆంక్షల మద్యని పెరిగింది. వైవాహిక జీవితం కూడా సాఫీగా నడవలేదు. ఒక ఛానల్ లో యాంకర్ గా చేరాక, ఆర్ధికంగా స్థిరంగా […]

ఈ ఉప్పు మేడ్ విత్ కన్నీళ్ళు

‘మీ పెదవుల మీద పడిన కన్నీటి రుచిని మిగిలిన ఏ రుచులు గెలువలేవు’.అన్న సంకేతం తో కన్నీటితో ఉప్పు తాయారు చేసి అమ్ముతుంది హక్ స్టన్ మూన్ స్టార్ సప్లయ్ అన్న లండన్ కంపెనీ. ఆ ఉప్పు పేరు Salt made from human tears. మనిషి కన్నీటిని నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ఆ ఆవిరి చల్లరిస్తే అది ఉప్పు అవుతుందిట. ఇదే వింత అయితే ఇందులో వెరైటీ ఉప్పులు వున్నాయి. బాధ, సంతోషం, […]

మళ్ళి సినిమాల్లోకి అలనాటి కాంచన

1960, 70 ల్లో స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అలనాటి నటి కాంచన ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళా మేకప్ వేసుకుంటున్నారు. పెళ్ళి చూపులు ఫేంమ్ దేవరకొండ విజయ్ హీరోగా నటిస్తున్న అర్జున్ రెడ్డి సినిమాలో ఆమె నటిస్తున్నారు. దర్శకుడు సందీప్ వంగా కాంచన పాత్ర గురించి చెపుతూ మాములు సినిమా భామ్మ లాగా రొటీన్ గా ఉండరు. మొడ్రన్ భామ్మగా వుంటారు. మనుమలు ఏదైనా తప్పు చేస్తే సినిమాల్లో భామ్మ దానిని సరిగ్గా […]