Friday, 14 Aug, 2026

డెనిమ్ క్లాత్ ఫంకీ జ్యూవెలరీ ఫర్ ఫెక్ట్ ఫ్యాషన్

డెనిమ్ అంటేనే ఫ్యాషన్. ఈ పదాన్ని బాగా వంట బట్టించుకుని డిజైనర్లు డెనిమ్ తో ఏకంగా యాక్సిసరీస్ కు శ్రీకారం చుట్టారు. సన్నని డెనిమ్ దారాలను జడలా అల్లేసి పువ్వులు రాళ్లతో కలిపి చేసిన బ్రెస్ లెట్లు చాలా ముచ్చటగా వున్నాయి. ఈ క్లాత్ చెక్కు చెదరకుండా కొత్తగా కనిపించటంతో షూ చెప్పులూ  టోపీలు రకరకాల నెక్లెస్ లు కఫ్  బ్రెస్ లెట్లు  మొదలైనవి ఆధునికమైన పోకడతో చూడ ముచ్చటగా కనిపిస్తున్నాయి. ఎక్కువ భాగం నీలి  రంగులోనే […]