Thursday, 06 Aug, 2026

ప్రసవానంతరం జుట్టు మళ్ళీ పెరుగుతుంది

తల్లి కావటం ఒక అద్భుతమైన అనుభవం శరీరంలో ప్రతి నిమిషం కలిగే మార్పులు అనుభవాలు గర్భవతిగా ఉన్న యువతిని ఎంతో అయోమయానికి గురిచేస్తాయి. అన్నింటికంటే ఎక్కువగా టెన్షన్ పెట్టె విషయం ప్రసవం తర్వాత జుట్టు ఊడి పోతుందని పెద్దవాళ్ళు చెప్పే విషయం. ఎలా అందమైన జుట్టును రక్షించుకోవాలో తెలియటం లేదంటున్నారు. నిజానికి ఈ భయానికి అర్ధం లేదు. గర్భం వచ్చాక హార్మోనల్ మార్పుల వల్ల  జుట్టు శరీరం కూడా చక్కగా మెరుపులీనుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది కూడా […]