Sunday, 28 Jun, 2026

ఈ మాటలకెంత శక్తీ

నీహారికా …. చక్కని మాటలు అద్భుతమైన ఒక రోజు గడిచిపోతూ తీయతీయగా కొత్త సంవత్సరం వచ్చేసిందీ అన్నావు. మాటలు అద్భుతాలు చేస్తాయి. ఉదాహరణకు నాకు ఇంగ్లీష్ రాదు అని పదిసార్లు అన్నామనుకో ఇంకంతే … ఆ నెగిటివ్ ఫీలింగ్ మన చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది. అదే రోజుకో పది కొత్త మాటలు నేర్చుకుంటూ ఒక సంవత్సరం నిష్టగా అభ్యాసం చేస్తే ఇంగ్లీష్ భాషే మన సొంతం అవుతుంది. రాదు చేయను కష్టం నావల్ల ఏమవుతుంది లాంటి నెగిటివ్ […]

11 మిలియన్ల సంపాదన

క్వాంటికొ అనే టి.వి షో లో నటిస్తున్న ప్రియాంకా చోప్రా వాణిజ్య ప్రకటనలు, ఇతర కార్యక్రమాల ద్వారాసంపాదించిన మొత్తంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న టి.వి నటిగా ఫోర్బ్స్ పత్రిక జాబితాకు ఎక్కింది. బాలీవుడ్ లో చాలా కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న వాళ్ళు ప్రియాంక చోప్రా టాప్ ర్యాంక్ అని చెప్ప వచ్చు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. మేరికొమ్ లాంటి బయో పిక్స్ లో అలరించిన ప్రియాంక ఇటీవలే అస్సాం టురిజంకు బ్రాండ్ అమ్బసిడర్ […]

కెరీర్ రేస్ లో ఆలియా భట్

ఆలియా భట్ కు ఈ ఏడాది కపూర్ అండ్ సన్స్ తో సుభారంభం ఇచ్చింది. డియర్ జిందగీ మంచి వసూళ్ళు అందుకుంది. ఇక ఉడ్తా పంజాబీ విడుదలకు ముందే సంచలనం.జాతీయస్థాయి లో పెద్ద చర్చ నడిచింది ఈ చిత్రం తో ఇప్పటి వరకు ఆలియాకున్న ఇమేజ్ వేరు. ఈ ఏడాది ఈ పాత్ర తో వచ్చిన ఇమేజ్ వేరు. అందమైన అమ్మాయి గా నే కాదు. పరిమితి చెందిన నటిగా కూడా పేరు తెచ్చుకుంది. రాబోయే సంవత్సరంలోకూడా […]

పళ్ళా ? పళ్ళ రసాలా ?

పళ్ళు తినటం మంచిదే కానీ పళ్ళ రసాలు ఆరోగ్యం కావని చెపుతున్నారు శాస్త్రజ్ఞులు. గ్లాస్ జ్యూస్ కోసం నాలుగు పళ్ళు అవసరమైతే ఆ పళ్ళు జ్యూస్ తీయటం కన్నా తినటం బెటర్ అంటున్నారు. పెద్ద గ్లాస్ పళ్ళ రసంలో పోషకాల కన్నా క్యాలరీ లే ఎక్కువగా శరీరానికి అందుతాయి. అలాగే తేలికగా ఉంటుండీ  కదా అని ప్యాక్ చేసిన జ్యూస్ టిన్ పైన లో ఫ్యాట్ అని రాసి ఉన్నప్పటికీ అది నిజం కాదని గ్రహించాలంటున్నారు. అంతే […]

ఈ ఆహారం ఆరోజుల కోసం

అమ్మాయిలు తప్పించుకోలేని ఇబ్బంది నెలసరి. ఈ సమయంలో కలిగే సమస్యలను ఎదుర్కోవాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. తృణ ధాన్యాలతో చేసిన ఆహారం కాల్షియం తగినంత మోతాదులో అందేందుకు పాలు పాల  పదార్ధాలు తీసుకోవటం మంచిది. ఆరుకురలు పప్పు ధాన్యాలు ముఖ్యంగా గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు అవిసె గింజలు తీసుకోమంటున్నారు. ముఖ్యంగా అవిసెలు  కాల్షియం తో పాటు మేగ్నేషియం మోతాదు కూడా ఎక్కువ ఈ పోషకాలు నెలసరి సమయంలో నీరసం రాకుండా కాపాడతాయి. కాఫీ […]

మరకలు ఇలా పోగొట్టచ్చు

ఇంట్లో ఇస్త్రీ చేస్తూ ఉంటే ఒక్కసారి వేడి ఎక్కువై దుస్తులు కాలిపోవటం ఐరన్ బాక్స్ పైన అవి అతుక్కుపోయి మరకలు పడటం సర్వ సాధారణం . ఆ మరకలు పూవు సరికదా వేరే దుస్తులు  ఇస్త్రీ చేస్తుంటే అతుక్కుని అవీ పాడవుతుంటాయి. ఒక చిన్న చిట్కా ఉపయోగిస్తే మరకలు పోతాయి. ఒక పల్చని క్లాత్ పైన ఒక గ్లాసు ఉప్పును పొరలుగా పరిచి ఐరన్ బాక్స్ ను మాక్సిమం వేడిచేసి దానితోఉప్పు పైన రుద్దితే దానిపైన ఉన్న […]

పిల్లల్లో క్షీణిస్తున్న శారీరిక సామర్ధ్యం

శారీరిక ధారుడ్యాన్ని పరిశీలించుకునేందుకు 50 అధ్యయన నివేదికలను యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నాయకత్వాన ఒక నిపుణుల బృందం అధ్యయనం చేసి ఇచ్చిన సరికొత్త నివేదిక లో ఇప్పటి పిల్లల్లో శారీరిక సామర్ధ్యం తగ్గిపోతోంది. ఈ విశ్లేషణ ప్రకారం తిండి పుష్టి తగ్గిపోయింది. శారీరిక శ్రమ తగ్గింది . ఇళ్లల్లో వంట పాత్రల సైజు కూడా తగ్గింది. ఆరునుంచి 17 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లలో తల్లితండ్రుల్లో ఉన్న ఫిట్ నెస్ కూడా లేకపోవటానికి కారణం ఎక్కువసేపు […]

లైఫ్ లో పెద్ద రహస్యాలేమీ లేవు

ఈ ఏడాది మంచి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. జనవరి లో నాన్నకు ప్రేమతో విజయం మొదలై డిసెంబర్ లో ధృవ విజయంతో పూర్తయింది. ఈ సంవత్సరం నాకు చాలా లక్కీ. నన్ను లక్కీ హీరోయిన్  అంటారు కానీ అదంతా టీమ్ ఎఫెక్ట్. దర్శకుడు రచయిత మంచి సంగీతం అన్నీ  కలిసి సినిమా సక్సెస్ చేస్తాయి. నేను కష్టపడతాను అంటోంది. రకుల్ ప్రీత్ సింగ్. నా జీవితంలో పెద్ద రహస్యాలేమీ లేవు. పైగా నేను దాచిపెట్టలేను కూడా […]

రొమాంటిక్ డ్రామా రంగూన్ లో కంగనా

కంగనా కు ఈ మధ్య అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో జరిగిన ఆధారంగా సాజిర్ నడియార్ వాలా నిర్మిస్తున్న రొమాంటిక్ డ్రామా రంగూన్ లో కంగనా రనౌత్ జూలియా అనే సినిమా నటి పాత్రను పోషిస్తోంది. ముప్పయ్యవ దశాబ్దంలో హాంటర్ వాలే సినిమాలో స్వీట్ క్వీన్ గా నటించిన నాదియా ను తలదన్నేలా కంగనా పాత్ర ఉంటుందని దర్శకుడు విశాల్ భరద్వాజ్ పోల్చి చెప్పాడు. ఈ రంగూన్ సినిమా కధ చాలా బావుంది. […]

ఇప్పుడీ బ్లవుజే ఫ్యాషన్

పట్టు,నేత వంటి ఖరీదైన చీరల తో పాటు మాచింగ్ బ్లవుజ్ ఇచ్చేస్తున్నారు. కనుక గొడవే లేదు.అందమైన చీర ఎంచుకుంటే సరి పోయేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. అందమైన బ్లవుజు డిజైన్ చేయిన్చుకున్నాకే చీర వైపు చూడటం. కట్టుకునే చీర అతి సాదా సీదా, లేత రంగు అయినా పర్లేదు బ్లవుజు అందాన్ని చీర ఏమి డామినేట్ చేయదు కదా.చీరకి బ్లవుజ్ తోనే అందంరావాలి. ఇప్పుడు ప్రతి స్పెషల్ అకేషన్ కి ప్రత్యేకంగా కనిపించి యునీక్ గా వుండే […]

ఆడపిల్లవనే మినహాయింపులెందుకు ?

నీహారికా , ఎంత స్థాయి ఉద్యోగం చేస్తున్నా కనిపించని అణచివేత స్పర్శకు తెలుస్తోంది అన్నావు. బాగా గుర్తించావు. ఈ పరోక్ష వివక్ష కు నువ్వే సంధానం చెప్పాలిసుమా.. ముందు మనల్ని మనం మార్చుకోవాలి. ఒక సమావేశం జరుగుతుందనుకో. ఆడవాళ్లే సర్వింగ్ అంతా చేస్తారనుకుంటారు. అలంటి వడింపులు  ఇక్కడ అందరూ ఉద్యోగులే కనుక అందరూ చేయాలి అని నీకు నువ్వే చెక్ పెట్టుకోవాలి. నలుగురు ఆడపిల్లలు మాట్లాడుకొంటుంటే ఆడవాళ్ల మీటింగ్ అనేశారనుకో వెంటనే తప్పు ఎవరైనా అలా మాట్లాడుకుంటారు […]

జిరాడే ఫ్యాషన్ ఇది

ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు మారేది ఒక్క డ్రెస్సులే. ఎప్పుడు ఒకే లాంటివి అమ్మాయిలు ఇష్టపడరు. ఒక్క పార్టిలో ఒక సెల్ఫీ దిగేసి, ఫేస్ బుక్ లో పెట్టేసాక అవి ఇంక పాత డ్రెస్సులే. ఇంకొ ఫంక్షన్ కు ఇవి పనికి రానివనే డిసైడ్ చేస్తారు.సల్వార్ కమీజ్ మోకాళ్ళ వరకో కాస్త కింద వరకో వుండేది కదా.అలాగే కాళ్ళాను కప్పేస్తూ నేలను జీరాడే లాగా చుట్టూ కుచ్చిల్లు కనిపించేలా వచ్చేసాయి. వీటి పైకి లాంగ్ స్కర్ట్స్ లేదా నడుము […]

ఈ విషయంలో శ్రద్ధగా వున్నామా ?

మన శరీరంలో విశ్రాంతి లేకుండా పనిచేసేది శ్వాసకోశాలే . ఆయష్షుని ఆరోగ్యాన్ని పెంచే ఈ శ్వాస కోశాలు పట్ల మనం ఎలాంటి శ్రద్ధ తీసుకోమ్. రోజూ పది పదిహేను నిముషాలు లోతైన శ్వాస తీసుకోగలిగినా శ్వాస కోశాల శక్తి పెరుగుతోంది. స్విమ్మింగ్ జాగింగ్ ట్రెకింగ్ లాంటి ఏ వ్యాయామమైన ఊపిరితిత్తుల శక్తి వృద్ధి చేసేవే. సహజంగానే నీటికి ఎన్నో వ్యాధుల్ని నయం చేసే శక్తీ వుంది. సరిపడా నీళ్లు తాగితే చాలు. రక్త ప్రసరణ పెరిగి శ్వాస […]

ఆరోగ్య స్పృహ పెరిగింది

ఈ సంవత్సరపు హెల్త్ రిపోర్ట్ చుస్తే మొత్తంగా ఆరోగ్యమే మహా భాగ్యం అనుకున్నారట అధ్యయనం నివేదిక ప్రకారం ఇంట్లో జిమ్ లో వర్కవుట్స్ చేయటం మానేసి ప్రకృతి తో వ్యాయామం చేస్తున్నారు. ప్రవతలు ఎక్కటం స్విమ్మింగ్ చేయటం పై ద్రుష్టి పెట్టారు చాలా మంది. సూపర్ హెర్బ్స్ వాడకం పై ఆసక్తి పెట్టారు. ఈ ఏడాది చాలా మంది పంచదార వాడకం తగ్గించారు . సహజ సిద్దమైన ఆహారం తీసుకుంటున్నారు. ఆకలి వేస్తేనే ఏదైనా తింటున్నారు. టీ […]

సరిగామలతో సంతోషం

సంగీతం ఎందుకు ఆనందపెడుతోంది. పశువులూ శిశువులూ  కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయంటారు ఎందుకూ ? అంటే సమాధానం దొరికింది. సరిగామలతో  ఆహ్లాద పరిచే భారతీయ సంగీతమైనా కోరేమీ అంటూ సాగే పాశ్చాత్య సంగీతమైనా వినగానే మెదడు లోని డోపమైనను ఈ ధ్వనులు నియంత్రించటం వల్ల సంతోషం కలుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. కొంతమందికి మనసుకు నచ్చిన సంగీతంతో తమ కోపాల్ని భావోద్వేగాలను నియంత్రించుకోగలగటం చిరాగ్గా ఉన్నా సరే సంగీత ధ్వనులు కంతులేని ఆహ్లాదం ఇస్తాయిట. డోప్ మైన్ సంబంధించిన  మానసిక […]

ఈ పాటలు మూడు కోట్ల మంది వీక్షకులు

షారుక్ ఖాన్ నటించిన రాయిస్ చిత్రంలో అలనాటి లైలా మే లైలా రీమేక్ చేసారు. ఈ రీమిక్స్ లో షారుఖ్ ఖాన్ తో పాటు సన్నీ నటించింది. ఈ వీడియో  ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా చూసిన వీడియోలో లైలా మే లైలా పాట టాప్ ప్లేసులో వుంది. ఇప్పటికే ఏ ఈపాటను యూట్యూబ్ ద్వారా మూడు కోట్లకు మందికి పైగా చూసారు. తాజాగా సృష్టించిన ఈ రికార్డు లో బాలీవుడ్ లో తన […]

బరువు తగ్గటం గ్యారెంటీ

ఒక అధ్యయనం ప్రకారం కార్బోహైడ్రాట్స్ తక్కువగా ఉన్న ఆహారం ఆరు నెలల పాటు తీసుకోగలిగితే బరువు గ్యారెంటీ గా తగ్గిపోతారు. తక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ కన్నా లో కార్బోహైడ్రాట్స్ ఉన్న ఆహారం తినటం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది బరువు తగ్గిపోవటం ఖాయం. లో ఫ్యాట్ డైట్ వల్ల ఆరోగ్యానికి అపకారమే  జరుగుతుందంటున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ మంచిది కాదు కాబట్టి వాటికి దూరంగా వుండాల్సిందే. అలాగే కార్బోహైడ్రాట్స్ తగ్గిస్తునామ్ము కదా అని మాంసాహారం ఎక్కువగా తీసుకోవటం […]

30 రోజుల్లో తెల్చేయండి

ప్రభుత్వ కార్యాలయాలు, పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల ఘటనలపై 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కేంద్రప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మహిళా ఉద్యోగినులపై దర్యాప్తు నెలల తరబడిగా సాగుతుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మనేకా గాంధీ గుర్తించారు. బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు వీలుగా 30రోజుల్లోగా దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించారు. మహిళలపై లైంగిక వేధింపుల కేసుల వివరాలు 8 ప్రభుత్వ శాఖల నుంచి వచ్చాయని, వీటిలో ఆటామిక్ […]

ఖైదీ సుందరీ సాంగ్ విన్నారా ?

ఈ ఏడాది వరస హిట్స్ అన్నీ కాజల్ వే. అగ్ర కథానాయక అనిపించుకోవటం అంత ఈజీ ఏం కాదు. అందం అభినయం అదృష్టం అన్నీ కలిసి రావాలి. స్టార్ హీరోల తో పాటు పోటీగా నటించగలగాలి. కధానాయిక  ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు న్యాయం చేయాలి. కాజల్ కి ఈ లక్షణాలన్నీ వున్నాయి. కనుకనే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 లో నటించగలిగింది. ఎంతో మంది వడపోత తర్వాతే కాజల్ ని ఎంచుకున్నారు. క్రిస్మస్ కి రిలీజ్ చేసిన […]

మురిపిస్తున్న వెండి నగలు

ఇది వరకు వెండి తో కాళ్ళకు పెట్టుకునే పట్టీలు మాత్రమే పెట్టుకోనేవాళ్ళు. మోడ్రన్ డిజైనర్స్ ఆ ట్రెండ్ మార్చేసారు. ఘల్లున మోగే వెండి మువ్వల పట్టీలు కాస్తా మామిడి పిందెలతో రంగులు అద్దుకుని వడ్డానాలు అయిపోతాయి. ఇలాంటివే రెండు వరుసలు వస్తే నడుము పైన అమరిపోతాయి చీరకే అందాన్ని ఇస్తున్నాయి. క్రిస్టల్స్ ని కలుపుకుని అందమైన నగలు అవుతున్నాయి. మెటాలిక్ మెరుపులద్దుకుంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ అందమైన తెల్లని నగలు ఫ్యాషన్ పరుగుల్లో ఒక్క […]