Monday, 20 Jul, 2026

మెత్తని మెరిసే జుట్టు కోసం.

సూర్య కిరణాలు, వర్షపు నీరు,ఇంకా ఎలాంటి సమస్యలున్నా శిరోజాలు షైనీగా, సిల్కీగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు చాలా అవసరం బాదం, కొబ్బరి, ఆలివ్ లేదా ఆమ్లా వంటి నునేల్లో ఒక దానిని వేడి చేసి వారంలో కనేసం రెండు నిమిషాలైనా మసాజ్ చేసుకోవాలి. అలగే ఆలివ్ ఆయిల్ తేనె కలిపి మసాజ్ చేసినా జుట్టు కుచ్చుల్లా మెరుస్తాయి. సోడియం లారేట్ సల్యుట్ పారాబీన్స్ లేదా కఠిన రసాయినాలు కలిగిన భారీ షాంపులు కండీషనర్ల తోనే నష్టం ఎక్కువ. […]

వాన నీటి తో జుట్టుకు సమస్య.

చల్ల చల్లగా వానలో తడిస్తే బాగుంటుంది కానీ ఆ వాన నీరు మాత్రం జుట్టుకు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ నీటిలో దుమ్ము, ధూళితో పాటు ఆమ్లాలు మిళితమై వుంటాయి. తప్పనిసరిగా నాణ్యమైన షాంపుతో శుబ్రంగా స్నానం చేయాలి. కండీషనర్ కూడా వాడాలి. జుట్టు చక్కగా ఆరనివ్వాలి. ఈ వానాకాలం ముగిసే వరకు వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. షాంపులు మైల్డ్ గా ఉండేవి తీసుకోవాలి. మాడుపైన  పేరుకు పోయే వాన నీటి […]

జుట్టు మరమ్మత్తులు చేసే హెయిర్ బట్టర్లు.

శిరోజాల పోషణ విషయంలో హెయిర్ బట్టర్ల పేరు వినిపిస్తూ వుంటుంది. ఆరోగ్యవంతమైన మెరుపులీనే జుట్టు కోసం హెయిర్ బట్టర్ ను అప్లయ్ చేసి తేలికగా మసాజ్ చేసి ఓ అరగంట అలా వదిలివేయాలి. డ్యామేజ్ అయిన శిరోజాలకు డీప్ కండీషనిమగ్ అవసరం వుతుంది. హెయిర్ బట్టర్ లో మాయిశ్చురైజర్లు కావాల్సిన పదార్ధాలన్నీ కలిసి ఉంటాయి. జుట్టును కోట్ చేసి పరిరక్షణ మెరుపు ఇస్తాయి. పూర్తిగా వెలుపలికి కనబడే లేయర్ కు మరమ్మత్తు చేసి కోనలు చిట్లకుండా కాపాడుతాయి. […]

మాయ చేసే మసాజ్.

కొన్ని మసాజ్ లు ఎంతో మేలు చేస్తాయి. తలకు నూనె పట్టించి మాడును మునివేళ్ళతో మసాజ్ చేస్తే రంద్రాలు ఉద్దీప్తం అయిఆరోగ్యవంతమైన సహజ నూనె ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల మాడు సిరోజాలు ఆరోగ్యంగా బావుండి జుట్టు పెరుగుతుంది. రెగ్యులర్ గా వాడె స్టయిలింగ్ ఉత్పత్తులు ప్రయోగాలతో సిరోజాలకు హాని కలుగుతుంది. జుట్టు రాలిపోవడం అందరికి ఎదురయ్యే సమస్య. జుట్టు పల్చబడి మాడు కనబడుతూ వుంటుంది. మసాజింగ్ తోనే సిరోజాలకు మాడుకు పోషకాలు లభిస్తాయి. చర్మం కావలసినంత […]

వీలైనంత వరకు సహజంగా వదిలేస్తే మేలు.

జుట్టు శిరోజాల విషయంలో ఈ వేసవిలో వీలైనంత శ్రద్ధ చూపించాలి. సూర్యకిరణాల నుంచి కాపాడుకునేందుకు ఎండలో బయటకు వెళితే తలపై క్యాప్ లేదా గొడుగు వాడకం తప్పని సారి . యువి పరిరక్షణ పదార్దాలు గల లీల్. ఇన్ కండిషనర్ వాడాలి. వీలైనంత వరకు జుట్టును సహజంగా వదిలేయాలి. బ్లో డ్రయ్యర్లు, స్ట్రెయిటనర్లు వంటి హాట్ ప్రొడక్ట్స్ కు ఎక్ష్పొజ్ కావొద్దు. షాంపూ చేసుకున్న తర్వాత కండీషనర్ వల్ల వాతావరణ హాని నుంచి శిరోజాల్ని కాపాడుకోవచ్చు. రసాయినాలు […]

స్ట్రెయిటనర్ల కంటే ఇలా చేయడం బెస్ట్.

జుట్టు స్ట్రెయిట్ గా వుంటే ఇలాంటి అలంకరణలైనా చేయొచ్చు. అలా స్ట్రెయిట్ గా వుంచడం కోసం, జుట్టు పెరుగుదల కోసం, ఆరోగ్యం కోసం కొబ్బరి పాలు ఎంతో బాగా ఉపయోగ పడతాయి. కొబ్బరి పాలు తీసి దాన్ని జుట్టు కుదుళ్ళ వరకు పట్టించి ఓ అరగంట పాటు వదిలేసి ఆ తర్వాత మైల్డ్ షాంపూ తో స్నానం చేస్తే జుట్టు స్ట్రెయిట్ గా మెరుపులీనుతూ కనిపిస్తుంది. రెండు చెంచాల బియ్యం పిండి, అరకప్పు ముల్తానీ మట్టి గుడ్డులో […]

ఈ ఎండలకి జుట్టు పొడిబారనివ్వద్దు.

కొన్ని సహజమైన పద్దతులు చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. మార్కెట్ లో దొరికే ఖరీదైన సౌందర్య పద్దతుల కంటే ఈ మిశ్రమం జుట్టుకు ఎంతో ఉపయోగ పడుతుందని జుట్టు పొడిబారకుండా కాపాడుతుందని నిపుణులు చెప్పుతున్నారు. మూడు స్పూన్ల గొరింటాకు పొడి తో బాగా పండిన అరటి పండు ఒకటి, పావు కప్పు పుల్లటి మజ్జిగ తీసుకుని బాగా కలపాలి. ముందుగా గోరింటాకులో మజ్జిగ పోస్తే నాని మెత్తబడుతుంది. అరటి పండు మిక్సిలో వేసి గ్రియిడ్ చేయాలి. […]

వేపాకు తో చుండ్రు మాయం

తల్లో చుండ్రు మొదలైందంటే ముందుగా జుట్టురాలడం, తెల్లని పొట్టు, దురదా లాంటి సమస్యలన్నీ వచ్చి పడతాయి. ఇంట్లో వుండే వస్తువులతోనే చుండ్రుకి అద్భుతమైన చికిత్స చేయచ్చు. కలబందలో యంటి ఫుంగల్ గునలుంటాయి. దీన్ని మాడుకు రాసుకుని మర్దన చేసుకోవాలి. అరగంట ఆగి తేలికైన షాంపూ తో తల రుద్దుకుంటే సమస్య కంట్రోల్ లోకి వస్తుంది. రెండు స్పూన్ల వంట సోడాలో కాసిన్ని నీళ్ళు కలిపి తలకు రాసుకోవాలి. ఓ అరగంట ఆగి తేలికైన షాంపూ తో తలస్నానం […]

ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి

శిరోజాల పరిరక్షణ విషయంలో శ్రద్ధగా ఉంటేనే జుట్టు రాలి పోకుండా పొడిబారకుండా వుంటుంది. ప్రతి రోజు సిరోజాలను కడగటం, మృదువుగా వుంటుందని అతిగా కండీషనర్ అప్లయ్ చెయడం చూస్తుంటారు. తరచూ హెయిర్ చాలా అవసరం లేదు. కుదుళ్ళ వద్ద వుండే కొత్త జుట్టు ఆరోగ్యంగా వుంటుంది కనుక కండీషనర్ వెంట్రుకల టిప్స్ పైనే లక్ష్యం చేసుకోవాలి. హెయిర్ డ్రయ్యర్, స్రెయిట్ నర్లు ఉపయోగిస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా బ్లో డ్రై చేయకూడదు. హెయిర్ డ్రయ్యర్ వాడేటప్పుడు […]

ఇవన్నీ జుట్టుకు పోషకాలు

అందమైన జుట్టు కావాలంటే మంచి షాంపూలు, ఆయిల్స్ తో నే సరిపోదు. చెక్కని జుట్టు కోసం ఆహారంలో కూడా కొన్నింటిని చేర్చాలి. కోడిగుడ్డులో ప్రోటీన్ల తో పాటుగా బయోటెక్ అనే పదార్ధం కూడా వుంటుంది. జుట్టు బలంగా పెరగాలి అంటే ఇది చాలా అవసరం. జుట్టు మెరిసేలా చేసేందుకు చిగుల్లు చిట్లి పోకుండా ఒమేగా-3 ఫ్యాట్స్, జింక్, విటమిన్-ఇ మొదలైనవి కావాలి. అవన్నీ బాదాం పప్పులో దొరుకుతాయి. ఉసిరిలో విటమిన్-సి వుంటుంది. ఇది జుట్టుకు మెత్తదనం ఇస్తుంది. […]

ఇందులో ఎంత నిజాం?

ఒక్కసారి ఏది నిజమో తలుసుకోలేక పోతాం. కానీ తేల్చుకునే ముందు వినాలి కదా చాలా మంది జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు చెపుతారు. జుట్టు కత్తిరించుకుంటే వెంట్రుకలు పెరుగుతాయంటారు. అదేం కాదు, కత్తిరించినా కొత్తగా జుట్టు ఎక్కువేమీ రాదు. ఉన్నదే పెరుగుతుంది అంటారు ఎక్ష్ పర్ట్స్. అలాగే జుట్టు మసాజ్ చేసినా వేగంగా ఎం పెరగదట. పైగా మాడుకు ఎక్కువ సేపు మస్సాజ్ చేస్తే జుట్టు దెబ్బతింటుందట, చుండ్రు వల్ల జుట్టు ఊడిపోతుంది అంటారు కొందరు. కానీ […]

వేసవికి ఈ జాగ్రత్తలు తప్పని సరి

వేసవి ఎండకు ముందుగా ఎఫెక్ట్ అయ్యేది జుట్టే ఎండలో పిచు లాగా అయిపోతుంది. లేదా చెమటకి తడిసి  తలస్నానం చేసినా సరే కాసేపటికే జిడ్డుగా అత్తుక్కుపోతుంది. రెండు చిరాకే ఇలాంటప్పుడు రసాయినాల జోలికి పోవడం కంటే హోం మేడ్ చిట్కాల వైపు వెళ్ళడం బెటర్ ఒక పెద్ద చెంచా ఆపిల్ సైడర్ వేనిగర్ తీసుకుని దానికి తగినన్ని నీళ్ళు కలిపి, తలకు రాసి పావుగంట ఆగి కడిగేస్తే చాలు. ఇంక తలస్నానం ఏ షాంపూ తో చేయనక్కరలేదు. […]

కేశ రక్షణకు ఉసిరి

పచ్చడి, మురబ్బా, క్యాండీ పలు రూపాల్లో తీసుకున్నా ఉసిరి చేసే మేలు ఇంకే పండు చేయదు అనుకోవచ్చు. విటమిన్-సి నిల్వలు పుష్కలంగా వున్న ఉసిరి కాయ నేరుగా తినేసినా మంచిదే. డై ఆమ్లా క్యాండీలు వున్నాయి. గొంతు మంట జలుబు వుంటే రెండు టీ స్పూన్ల ఉసిరి పొడి, 2 టీ స్పూన్ల తేనె కలిపి తీసుకుంటే తగ్గిపోతుంది. పరగడుపున ఉసిరి రసం పుక్కిలి పడితే నోట్లోనుంచి వచ్చే పండ్ల నుంచి ఉపసమనం. ఆర్రైటిస్ వంటి కీళ్ళనొప్పుల […]

ఈ గృహ చికిత్సల వల్ల మేలే

ఇంట్లో ఎక్కడ చూసినా రాలే వెంట్రుకలు కనబడి మనకు కష్టం కలిగిస్తే ముందు ఈ గృహా చికిత్సలు  జాగ్రత్తలు తీసుకోవాలి. కొబ్బరినూనె ఆలివ్ ఆయిల్ వంటి గోరు వెచ్చని సహజ నూనెతో మాడు మసాజ్ చేసుకుని హాట్ ఆయిల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. మందార ఉసిరి మల్లె పువ్వులు కొబారినూనెలో వేసి కాచి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అప్లయ్ చేయటం వల్ల  రక్త సరఫరా మెరుగవుతుంది. రాత్రంతా మెంతులు నానబెట్టి రుబ్బు కొబ్బరి పాలతో కలిపి శిరోజాలకు అప్లయ్ […]

విటమిన్ ఇ తో యవ్వనవంతమైన చర్మం

అందంగా కనిపించటం కోసం కొన్నింటిని తినాలి. కొన్నింటిని స్వతహాగా ఉపయోగించాలి. ఆ కోవా లోకే  వస్తుంది విటమిన్ ఇ. దీన్ని  ఆహారంగానూ  తీసుకోవాలి. చర్మానికి రాసుకోవాలి. ఏ ఋతువులోనైనా చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటివారు విటమిన్ ఇ  అండ్ పదార్ధాలు రోజూ  తీసుకోవాలి. అప్పుడే అందులోని పోషకాలు చర్మానికి అంది ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఇది మాత్రలు రూపంలోనూ దొరుకుతుంది. ఏ విటమిన్ తో చర్మంలో సాగే గుణం పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది. రోజు ఉదయాన్నే కాస్త విటమిన్ […]

ఉల్లిపాయ రసం చేసే అద్భుతం

పెదవులు గులాబీ రంగులో లేదా చక్కని ఎరుపు తో వుండాలనుకునేవాళ్లు కొత్తిమీర రసం ట్రై చేయమంటున్నారు. సౌందర్య నిపుణులు. పెదవులు నల్లగా ఉంటే ఈ రసం తో ఆ నలుపు పోతుంది. అలాగే పెదవులు పొడిబారి పోకుండా ఆర్గానిక్ లిప్ బామ్ ఎప్పుడూ  రాస్తూనే ఉండాలి. ఉల్లిపాయల్లో వుండే సల్ఫర్ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. వారానికి ఒకసారి ఉల్లిపాయ రసం కొబ్బరి నూనెతో కలిఫై మాడుకు రాసి మెల్లగా మస్సాజ్ చేయాలి . అరగంట తర్వాత […]

మొదటి సారి డై ట్రై చేస్తా

మొదటిసారిగా జుట్టుకు రంగు వేసుకుంటున్నప్పుడో లేదా ఇక ఇంట్లోనే ట్రై చేద్దామని సదుద్దేశం కలిగినప్పుడో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రంగుతో వచ్చే సమస్యలు ఏవీ రాకుండా ఉంటాయి . లేకపోతే రంగు సరిగా అంటకపోవటం వారం  లోపునే వేసిన రంగు పోవటం జరుగుతోంది. రంగు వేయాలనుకుంటే శిరోజాలు నూనె పట్టకుండా ఉండాలి. తలస్నానం చేసి పొడిగా ఉండాలి. మంచి కండిషనర్ వాడి తలస్నానం చేస్తే మృదువుగా సాఫీగా ఉంటుంది. అప్పుడే రంగు జుట్టుకు బాగా అంటుకుంటుంది. రంగు […]

జుట్టు మెరుపునిచ్చే కలబంద

సీజన్ తో సంభంధం లేకుండా ఈ వాతావరణం లోని కాలుష్యానికి జుట్టు ఎండినట్లయి  పోతుంది. ఇలాంటప్పుడు కలబంద సహజ కండిషనర్ గా పనిచేసి జుట్టుకు పోషణ అందిస్తుంది . తల స్నానం చేసాక జుట్టు తడిగా ఉన్నప్పుడే తలకు ఈ  గుజ్జు కొంచెం రాసేస్తే పది నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేస్తే జుట్టు చాలా మెరుపు ఉంటుంది. అదే పనిగా రసాయనాలు వాడటం కాలుష్యం వాతావరణంలో మార్పులు సైక్లింగ్ ఉత్పత్తుల వలన జుట్టు ఎక్కువగా చిట్లిపొతూ  ఉంటుంది. […]

శిరోజాల సమస్య ఉంటే ఇలా చేస్తే సరి

ఎన్ని షాంపూలు వాడుతున్నా డామేజీ అయిపోతున్న జుట్టుని కాపాడు కోలేక పోతుంటే కొన్ని హోమ్ రెమిడీస్ ట్రై చేస్తే బావుంటుంది. వేడి నీళ్లతో స్నానం అస్సలు చేయకూడదు. జుట్టును సంరక్షించే నూనె డ్రై గా మారిపోతుంది. ఫలితంగా జుట్టు పొడిబారిపోతుంది. సొరకాయ రసం జుట్టుకు పట్టించేసి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. యాపిల్ సిడార్ వెనిగర్ ను గోరు వెచ్చని నీటిలో  కలిపి జుట్టుకు పట్టించి ఐదు నిముషాలు ఆగి స్నానం చేయాలి. ఎగ్ వైట్ వల్ల  కూడా […]

మేలు చేసే మందార పూలు

మందార పూలు ఎంతందంగా  వుంటాయో అవి జుట్టుజు అంత మేలు చేస్తాయి. మందార పూలు ఎండబెట్టి  దానిని మెంతిపిండి కలిపి కొబ్బరి ఆలివ్ నూనెల్ని సమపాళ్లలో తీసుకుని అందులో కలిపేసి మరగనిచ్చి సీసాలో భద్రపరుచుకుని ప్రతిరోజు తలకి రాసుకుని తలస్నానం చేయచ్చు . కుదుళ్ళు ఆరోగ్యాంగా జుట్టు ఒత్తుగా మారుతుంది. అలాగే పొడిబారిన నిర్జీవమైన జుట్టుకు పచ్చి  మందార పూలను మెత్తగా పేస్ట్ గా చేసి ప్యాక్ వేసుకుని అరగంట పోయాక స్నానం చేయచ్చు. మందార పూవుల్లోనే […]