hair problems with rainy water
వాన నీటి తో జుట్టుకు సమస్య.
చల్ల చల్లగా వానలో తడిస్తే బాగుంటుంది కానీ ఆ వాన నీరు మాత్రం జుట్టుకు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ నీటిలో దుమ్ము, ధూళితో పాటు ఆమ్లాలు మిళితమై వుంటాయి. తప్పనిసరిగా నాణ్యమైన షాంపుతో శుబ్రంగా స్నానం చేయాలి. కండీషనర్ కూడా వాడాలి. జుట్టు చక్కగా ఆరనివ్వాలి. ఈ వానాకాలం ముగిసే వరకు వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. షాంపులు మైల్డ్ గా ఉండేవి తీసుకోవాలి. మాడుపైన పేరుకు పోయే వాన నీటి […]
