Hibiscus
మందార పువ్వులతో ముఖ సౌందర్యం
జుట్టుకు మంచి ఉపయోగ పడే మందార పువ్వును రక్త పోటును తగ్గించడానికి సహాయ పడుతుంది అని ఇటీవల పరిశోధనలు రుజువు చేసాయి. మందార పువ్వులతో దాచిన టీ తాగితే తోలి దశలో వున్న రక్త పోటును తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఈ పూవుల్లో అద్భుతమైన ఔశాదాలున్నాయి. ఎరుపు, తెలుపు, పసుపు రంగుల్లో దొరికే ఈ మందుల షాపుల్లో ఎరుపు రంగు పువ్వుకు ఆయుర్వేదం మందుల్లో ఉపయోగిస్తారు. మందార నూనె తలవెంట్రుకలు రావడమే కాకుండా చర్మ రక్షణకు కూడా […]
మేలు చేసే మందార పూలు
మందార పూలు ఎంతందంగా వుంటాయో అవి జుట్టుజు అంత మేలు చేస్తాయి. మందార పూలు ఎండబెట్టి దానిని మెంతిపిండి కలిపి కొబ్బరి ఆలివ్ నూనెల్ని సమపాళ్లలో తీసుకుని అందులో కలిపేసి మరగనిచ్చి సీసాలో భద్రపరుచుకుని ప్రతిరోజు తలకి రాసుకుని తలస్నానం చేయచ్చు . కుదుళ్ళు ఆరోగ్యాంగా జుట్టు ఒత్తుగా మారుతుంది. అలాగే పొడిబారిన నిర్జీవమైన జుట్టుకు పచ్చి మందార పూలను మెత్తగా పేస్ట్ గా చేసి ప్యాక్ వేసుకుని అరగంట పోయాక స్నానం చేయచ్చు. మందార పూవుల్లోనే […]
