Wednesday, 05 Aug, 2026

మెత్తని మెరిసే జుట్టు కోసం.

సూర్య కిరణాలు, వర్షపు నీరు,ఇంకా ఎలాంటి సమస్యలున్నా శిరోజాలు షైనీగా, సిల్కీగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు చాలా అవసరం బాదం, కొబ్బరి, ఆలివ్ లేదా ఆమ్లా వంటి నునేల్లో ఒక దానిని వేడి చేసి వారంలో కనేసం రెండు నిమిషాలైనా మసాజ్ చేసుకోవాలి. అలగే ఆలివ్ ఆయిల్ తేనె కలిపి మసాజ్ చేసినా జుట్టు కుచ్చుల్లా మెరుస్తాయి. సోడియం లారేట్ సల్యుట్ పారాబీన్స్ లేదా కఠిన రసాయినాలు కలిగిన భారీ షాంపులు కండీషనర్ల తోనే నష్టం ఎక్కువ. […]