Wednesday, 05 Aug, 2026

నూనె మస్సాజ్ తో తగ్గిపోతుంది.

పాదాలపై పగుళ్ళు చాలా ఇబ్బంది పెడతాయి. సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఈ సమస్య ఉంటుంది. నువ్వుల నూనె మస్సాజ్ తో ఈ పగుళ్ళ బాధ పోతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. ఉదయం లేస్తూనే కాళ్ళు స్క్రబ్ చేసి మురికి లేకుండా చేసి నూనెతో మస్సాజ్ చెయ్యాలి. ఓ అరగంట అలా వదిలేసినా లేదా సాక్స్ వేసుకొని పనులు చేసుకొన్నా పర్లేదు. ఆ అరగంట లోనూ నూనె ఇంకి పోయి పాదాలు మెత్తగా అయిపోతాయి. పగుళ్ళు […]

మాయ చేసే మసాజ్.

కొన్ని మసాజ్ లు ఎంతో మేలు చేస్తాయి. తలకు నూనె పట్టించి మాడును మునివేళ్ళతో మసాజ్ చేస్తే రంద్రాలు ఉద్దీప్తం అయిఆరోగ్యవంతమైన సహజ నూనె ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల మాడు సిరోజాలు ఆరోగ్యంగా బావుండి జుట్టు పెరుగుతుంది. రెగ్యులర్ గా వాడె స్టయిలింగ్ ఉత్పత్తులు ప్రయోగాలతో సిరోజాలకు హాని కలుగుతుంది. జుట్టు రాలిపోవడం అందరికి ఎదురయ్యే సమస్య. జుట్టు పల్చబడి మాడు కనబడుతూ వుంటుంది. మసాజింగ్ తోనే సిరోజాలకు మాడుకు పోషకాలు లభిస్తాయి. చర్మం కావలసినంత […]

నూనెతో మర్దనా చేస్తే సహజమైన మెరుపు

ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వాతావరణం లో వచ్చే ప్రతి మార్పుకు ప్రభావితం అయ్యేది ముఖ చర్మమే. చర్మానికి ఎప్పుడు సహజమైన నూనెలు అవసరం. కొబ్బరి ఆలీవ్ బాదం విటమిన్ ఇ  ఇలా ఎదో ఒక నూనె ముఖానికి రెండ్రోజులకోసారైనా మర్దనా చేయాలి. చర్మం ముఖ కండరాలు ఉత్తేజకమవుతాయి. సహజ నూనెతో మర్దనా చేయటంతో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు అందుతాయి. సహజమైన మెరుపు ఉంటుంది. చర్మ కణజాలం ధృడపడుతుంది. నూనెతో మర్దనా వల్ల  కందిపోవటం ,దద్దుర్లు […]