Wednesday, 05 Aug, 2026

స్ట్రెయిట్ హెయిర్ కోసం కిచెన్ షెల్ఫ్ చికిత్సలు.

జుట్టుకి కిచెన్ షెల్ఫ్ చికిత్సలు ఎంతో మేలు చేస్తాయి. క్రమం తప్పని హాట్ ఆయిల్ ధెరఫి తో జుట్టుకు చక్కని పోషకాలు లభిస్తాయి. కొబ్బరి, ఆలివ్ ఆయిల్ కలిపి మాడు, శిరోజాలను మసాజ్ చేసి వేడి టవల్ తో శిరోజాలను కవర్ చేయాలి. తర్వాత షాంపూ తో వాష్ చేయ వచ్చు. అలాగే పాలు పట్టించి అరగంట తర్వాత షాంపూతో వాష్ చేయవచ్చు. పాలు శిరోజాలను తిన్నగా చేసేందుకు ఉపయోగపడతాయి. అలాగే పాలలో కొద్దిగా తేనె కలిపి […]

స్ట్రెయిటనర్ల కంటే ఇలా చేయడం బెస్ట్.

జుట్టు స్ట్రెయిట్ గా వుంటే ఇలాంటి అలంకరణలైనా చేయొచ్చు. అలా స్ట్రెయిట్ గా వుంచడం కోసం, జుట్టు పెరుగుదల కోసం, ఆరోగ్యం కోసం కొబ్బరి పాలు ఎంతో బాగా ఉపయోగ పడతాయి. కొబ్బరి పాలు తీసి దాన్ని జుట్టు కుదుళ్ళ వరకు పట్టించి ఓ అరగంట పాటు వదిలేసి ఆ తర్వాత మైల్డ్ షాంపూ తో స్నానం చేస్తే జుట్టు స్ట్రెయిట్ గా మెరుపులీనుతూ కనిపిస్తుంది. రెండు చెంచాల బియ్యం పిండి, అరకప్పు ముల్తానీ మట్టి గుడ్డులో […]