Samantha Ruth Prabhu
‘ఎప్పుడు ఒక్కలాగే ఉంటా’.
చాలా తొందరలో నాగచైతన్య తో సామంత పెళ్లి జరగబోతుంది. ఒక్క పెళ్ళి పనులు భారీగా జరుగుతున్నాయి. మరో పక్క ఆమె కెరీర్ కుడా అంత అద్భుతంగా ముందుకు వెళుతుంది. రాజు గారి గది-2 రాబోతుంది. రామ్ చరణ్ తో రంగస్థలంలో నటిస్తుంది. పెళ్లి గురించి కబుర్లేమిటనిఅడిగితె ‘పెద్ద మలుపు మాత్రం ఏవీ వుండవు ఎప్పటి లాగే నేను, నా సినిమాలు. కెరీర్ ఏకంగా చైతు తో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం పూర్తిగా వుంటుంది. నాకు సినిమాలే […]
చేనేతలో అందంగా సామంత.
తెలంగాణా హ్యాండ్ లూమ్ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ ఎంబాసిడర్ గా ఉండేందుకు అంగీకరించాక సామంత చాలా సిన్సియర్గా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టుంది. తాజాగా తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శనానికి వెళుతూ కూడా ఆమె చేనేత చీరలోనే మెరిసిపోయారు. చీర కట్టుకున్నా, చుడీదార్ వేసుకున్నా సామంత స్టయిల్ గా ఫ్యాషన్ ఐకాన్ గా వుండే వారు. ఇక చేనేతలను ప్రోత్సహించే పని పెట్టుకున్నాకా ఆమె వేసుకున్న ప్రతి డ్రెస్సు చేనేత తో తయ్యారైందే అయినా ఒక్కసారి ఆ ఇమజస్ […]
నాకోసంగా ఈ సమయంవాడుకున్నాం
పెండ్లి నిస్చియం అయ్యాక సామంత ఎప్పుడూ వార్తల్లోనే వుంటుంది. ప్రస్తుతం రాజుగారి గది-2 లో నటిస్తోంది. ఏడాది నుంచి కొత్తగా సినిమాలు ఎం చేయలేదు. కానీ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా వుంటుంది. తన అనుభవాల్ని, ఆలోచనల్ని పంచుకోవడంలో చాలా బోల్డ్ గా వుంటుంది. తన కెరీర్ లో ఇంత విరామం తీసుకోవడం ఇదే తొలిసారని, అయినా తనేం ఖాలీగా లేనని చెపుతుంది సామంత. చేతిలో పనేం లేకపోతె నాకు పిచ్చెక్కుతుంది. షూటింగ్ లో […]
