guest
భోజనం పెడితే ఇలా పెట్టాలి
మన రొజువారీ జీవిత విధానం లో బంధువులకు స్నేహితులకు ఆతిధ్యం ఇస్తూవుంటాం. అది హోటల్ లో కానీ ఇళ్ళు కానీ నియమాలు తప్పని సరిగా పాటించాలి. డైనింగ్ టేబుల్ సరైన చోట ఏర్పాటు చేయాలి. గ్లాసులు, చంచాలు, కత్తులు, ఫోర్క్ లు, కళాత్మకంగా అమర్చాలి లేదా అందుబాటులో దొర్లి పోకుండా జాగ్రత్తగా ఉండేలా పెట్టుకోవాలి. అందరికీ వీలయ్యె సరైన సందర్భంలో భోజనాలు ఏర్పాటు చేయాలి. మనం ఎందుకు పిలుస్తున్నామో సరిగ్గా చెప్పగలిగితే అతిధులకు ఆ సందర్భం లో […]
