Wednesday, 05 Aug, 2026

గ్లామర్ మాత్రమే చాలదు.

కేవలం అందంగా వుంది, డాన్స్ నేర్చుకుని, యాక్టింగ్ స్కూల్లో  పాఠాలు చదువుకున్నంత మాత్రాన అందరు కధానాయికాలు గా రాణించారు. అవన్నీ కేవలం కొన్ని అర్హతలు అంటుంది అనుష్క. భాగమతి చిత్రంలో చాలా బిజీగా వున్నా ఆమె మాట్లాడుతూ, కధానాయికలకు ముందుగా కెమెరా సెన్స్, సైన్స్ రెండు అర్ధం కావాలి. క్రమశిక్షణ చాలా అవసరం. సరిగ్గా టైమ్ కి అటెండ్ అయితేనే యాభై మార్కులు పడతాయి. అటు తర్వాతే గ్లామర్ పరిస్థితులను అవగాహన చేసుకోవడం, సర్దుకుపోవడం నేర్చుకోవాలి. సినిమా  […]

వాణిజ్య చిత్రాలే ఎక్కువ ఇష్టం.

అవార్డులు వస్తే ఆనందమే కానీ వాటి కోసమే నేను సినిమాలు చేయలేను. కొన్ని సార్లు చాలా చిన్ని చిన్ని ప్రశంసలు నన్ను అంతులేని ఆనందంలో ముంచెత్తుతాయి అంటుంది అనుష్క. అచ్చం మా అమ్మాయిలా వున్నవని ఎవేరేనే పొగిడితే నాకెంతో సంతోషంగా వుంటుంది అంటుంది అనుష్క. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి గోవు చిత్రాలు ఆమె ఖాతాలో వున్న కమర్షియల్ కధానాయికగా అనుష్కకి తిరుగులేదు. అవార్డు ఇచ్చిన ఆనందం ఎంతో గొప్పగా ఎక్కువగా వుంటుంది, కానీ కమర్షియల్ నిర్మాతకు […]

తీర్చలేకపోయినా వింటాం.

వినటం చాలా మంచి లక్షణం నాద్రుష్టిలో నేనయితే ఎవ్వరేం చెప్పినా శ్రద్దగా వింటాను. నా  ఫ్రెండ్స్ ఎవరైనా తమ సమస్యలను నాకే చెప్పుకుంటారు. నేనేదో అవన్నీ తీర్చేస్తానని కాదు. కనీసం వింటానని అంటుంది అనుష్క. ప్రస్తుతం భానుమతి చిత్రకరణలో బిజీగా వున్నా అనుష్క మాట్లాడుతూ ఈ అలవాటు కొద్ది సినిమా కధలు కుడా రోటీన్ కధలు చెప్పిన శ్రద్ధ గా వింటూనే వుంటాం. ఆఖరున నా అభిప్రాయం కుడా చెప్పుతాం. ఎలా తప్పించుకోవాలి అని ఎప్పుడు ఆలోచించాను. […]

ఆమెకు ఆమే సాటి.

కధానాయిక నటె అనుష్కానే అన్నంత పాపులారిటీ తెచ్చుకుంది ఈ అందమైన హీరోయిన్. అరుంధతి, రుద్రమ్మ దేవి, సైజ్ జీరో, మున్నటికి మొన్న బాహుబలి తో అద్భుతమైన కధలకు అనుష్కనే సరిపోతుంది అన్న పేరు వచ్చింది. ఇప్పుడు అనుష్క భానుమతి గా ముస్తాబావుటుంది. ఇది చారిత్రక నేపధ్యంలో వున్న సినిమా కాదు. కమర్షియల్ సినిమానే. వైవిధ్యమైన సినిమాల్లో నటించడం గురించి, కధల ఎంపిక గురించి అనుష్క మాట్లాడుతూ… ఏ పని అయినా ఇష్టంతో చేస్తాను కనుకే వంద శాతం […]

అవగాహనకు అనుభవం తోడవ్వుతుంది.

కొన్ని పాత్రలకు అనుష్కనే న్యాయం చేయగలదు. ఆమెకోసం ఆ పాత్ర అలా ఎదురుచూస్తున్నట్లు వుంటుంది. అలా వచ్చి ఆమె అందులో వదిగిపోతుంది. ఇంకోళ్ళని ఆ చోట చూడలేం అనిపిస్తుంది. ఇదంతా కొన్నేళ్ళ పాటు నటించడం వల్ల వచ్చిన నేర్పా అని అడిగితే అదోక్కటేనా ఇంకెన్నో కారణాలు అనేస్తుంది తేలికగా . మొదట్లో కొన్ని క్లిష్ట పాత్రల్ని వింటుంటేనే నేను చేయగలనా అని భయం, సందేహం వెంటాడేవి కానీ నటన నా వృత్తి. అప్పుడు నేను భయాలు వదలిపెట్టి […]

అన్ని విషయాలు డైరెక్టర్ కే వదిలేస్తా.

జయాపజయాల గురించి నేనెప్పుడు అంచనాకి రాను అంటుంది అనుష్క. మనిషి స్కిల్ల్స్ ను చదివానంటే నా ద్రుష్టి సగం సినిమా అయినట్లు. ఇక మిగతా అంతా దర్శకుడి చేతిలో ఉంచేసి రోజు షూటింగ్ కు వెళ్లి రావడం అంతే. నా పాత్ర గురించి కూడా ఎక్కువ ఆలోచించాను అంటోంది అనుష్క. బాహుబలి ఆమెకి దొరికిన అపూర్వమైన అవకాశం. యుక్త వయస్కురాలి దగ్గర నుంచి వృద్దురాలి వరకు జీవితం మొత్తం ఆవిష్కరించే పాత్ర చెసిందామె. ఈ విషయంలో తనకెంతో […]

మనసందం ముఖ్యం

ఈ కాలంలో యువతకు వెండి తెర వేల్పులే రోల్ మోడల్స్. డ్రెస్సులు, నగలు, ఫ్యాషన్ లు, మేకప్ లతో వాల్లనే ఫాల్లో అవుతారు. మరి వాళ్ళు చెప్పే సలహాలు, అనుభవంతో చెప్పే కబుర్లు కూడా వినాలిగా సుధీర్గ కాలంగా చిత్ర పరిశ్రమలో వుంటూ, నాయకుల తో సమానంగా వెండి తెర పై నేగ్గుకొస్తున్న కధానాయిక అనుష్క ఒక విలువైన మాట సెలవిచ్చింది. కధానాయిక అందంగా వుంటే చాలదు. నాకోణంలో అది తప్పు. అందానికి తోడూ ఆరోగ్యం, సంతోషం […]

సినిమా గురించి ఎన్ని నేర్చిందో ఈమె

అనుష్కా శెట్టి అనగానే మనకెన్నో ప్రయోగాలు గుర్తొస్తాయి. అరుంధతి, పంచాక్షరి, వేదం, బాహుబలి, రుద్రమ్మదేవి.. ఏదైనా ఒక్క సినిమా ఒక సాహసం . ఇక సైజ్ జీరో అయితే ఏ నటి చేయని సాహసం. దక్షినాది ప్రజల అభిమానం పొందే యాభై మంది మహిళల్లో అనుష్క పేరు వుండాలిసిందే. నగలంటే ఏ మాత్రం ఇష్టం లేని అనుష్క, అరుంధతి సినిమాలో 12 కేజీ ల బరువైన నగలు ధరించింది. ఇక నగలు ఆమెకి నచ్చడం మొదలైంది. బైక్ […]

స్వీటీ ముచ్చట ఇదే

సినిమా విజయాల కోసం హీరో హీరోయిన్స్ ఎన్నెన్నో ఎక్సపెరిమెంట్  చేస్తున్న సమయం ఇది. ఈ మధ్య ఒక సినిమా కోసం అనుష్క చాలా బరువు పెరిగింది. అలా బొద్దుగా ముద్దుగా ఉన్న అనుష్క ఆ సినిమా కాన్సెప్ట్ వరకు బావుంది. ఇంకా ఆ తర్వాత  ఆ పెరిగిన బరువు తగ్గించుకోవటం అనుష్క కి చాలా కష్టం అయిందట. సింగం 3 నమో వెంకటేశాయ లో అనుష్కను చుస్తే అభిమానులకు చాలా నిరాశ కలిగిందని కామెంట్స్ వచ్చాయి . […]

టాప్ హీరోస్ కంటే ఎక్కువ ఈమె

నాలుగు సినిమాలలో ఎంతో బిజీగా వున్నానంటోంది అనుష్క. సూర్యతో సింగం 3 ప్రభాస్ తో బాహుబలి లేడీ  ఓరియెంటెడ్ మూవీ భాగమతి నాగార్జున రాఘవేంద్ర రావులతో ఓం నమో వెంకటేశాయ . అన్నీ సెట్స్ పైనే ఉన్నాయి. ఈ నాలుగు నెక్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అవుతాయి. సింగం ఒకటి రెండు ఇప్పుడు మూడు సినిమాల్లో అనుష్క జోడీగా నటించింది. ఇప్పటి సింగం 3 లో అనుష్క తో  హీరోయిన్ శ్రుతీ హాసన్ కూడా కలిసి […]

ఈ రూపం వెనుక ఎంతో కష్టం ఉంటుంది

నమో వెంకటేశాయ లో అనుష్క నాలుగు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తుందని ఆమెది  చిత్రంలో వెంకటేశ్వర స్వామిని భర్తగా భావించే భక్తురాలి పాత్ర అని ఆమె టీజర్  విడుదల చేసారు. ఫ్యాషన్  డిజైనర్ ప్రశాంతి త్రిపుర దేవి ఆమె డ్రెస్ లు డిజైన్ చేసారు గోదా దేవి తరహాగెటప్ లో ఉన్న అనుష్క కోసం డిజైన్ చేసిన శారీ  బ్లౌజ్ సెట్ 24కు మీటర్ల  వస్త్రం  వచ్చిందట. నిలబడ్డ అనుష్క కుచ్చుళ్ళు అర్ధచంద్రాకారంలో  భూమిని తాకేలా చూపాలట […]