Wednesday, 05 Aug, 2026

ఆరోగ్య లాభాలు అనేకం.

బ్రేక్ ఫాస్ట్ ఓట్స్ తింటున్నారా? అయితే పుష్కలంగా పోషకాలు శరీరానికి అందుతున్నట్లే అనుకోండి అంటున్నారు.ఓట్స్ తృణ ధన్యాల జాతికి చెందినవి 30 గ్రాముల ఓట్స్ ద్వారా మనకు 117 కేలరీల శక్తి లభిస్తుంది.  ఇందులో  పీచు  ఎక్కువగా వుంటుంది, అలాగే పిండి  పదార్ధల మిశ్రమం వల్ల అరిగి సాధారణ చక్కెరగా శరీరంలోని కోలెస్ట్రోల్ స్ధాయిలు తగ్గుతాయి.ఇవి భారీగా తినలేము గానుక బరువు తగ్గడం ఖాయం ఓట్స్ లో మంచి మాంసాకృతులు 11 నుంచి 17 శాతం లాభిస్తాయి.చాలా […]

పోషకాలున్న ఫుడ్ ని వాళ్ళకి నచ్చేలా ఇవ్వండి

ఈ రెండు నెలల వేసవి సెలవుల్లోనే పిల్లల ఇంటి పట్టున వుంటారు కనుక వాళ్ళకు మంచి భోజనం, మంచి తినుబండారాలు వాళ్ళు శక్తిని పెంచే ఆహారం ఇవ్వాలనిపిస్తుంది తల్లులకి. పిల్లలకు తక్షణ శక్తి నివ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఓట్స్, పీచు, పిండి పదార్ధాలు ఎక్కువగా వుంది వాళ్ళకి పోషకాలు అందిస్తాయి ఓట్స్. రోజు అల్పాహారంగా పాలతో మజ్జిక తో వాళ్ళకు ఇవ్వొచ్చు. పిల్లలుకదా ఇస్తాపదరేమో అనుకుంటే బాదాం, చాక్లేట్, చెర్రి పండ్లు, డ్రై ఫ్రూట్స్ ,యాలుకల […]