sugarcane juice
ఇది దివ్య ఔషధం.
హెల్త్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కంటే ప్రక్రుతి సిద్ధంగా దొరికే చెరుకు రసం ఎంతో ఆరోగ్యమని, క్రీడాకారులు కనుక చెరుకు రసం తాగితే వారిలో డీహైడ్రేషన్ బావున్నట్లు పరిశోధకులు చెప్పుతున్నారు. చెరుకు రసం లో వున్న ఫెనోలిక్స్ ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ల తో సమానంగా పనిచేస్తాయి. అవి పెరోక్ సైల్ ప్రీ రాడికల్స్ ను శరీరం నుంచి వెలుపలకు విడుదల చేస్తాయి. చెరుకురసం యాంటీ ఆక్సిడెంట్ గా రక్షణ ఇస్తుంది. శరీరం లోంచి ప్రీ రాదికల్స్ ను శరీరం […]
పొడి రూపంలో చెరుకు రసం.
మన ఫుడ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం ఎంత వరకు వెళ్లిందంటే ఎన్నో రకాల పానీయాలు ఇప్పుడు పొడి రూపంలో ప్యాకింగ్ లో కనిపిస్తున్నాయి. ఏ కాలం లో ఏ రసం తాగాలన్నా అప్పుడప్పుడు ఓ స్పూన్ పొడి గ్లాసుడు నీళ్ళలో వేసుకుంటే సరిపోతుంది. కోయంబత్తూరులోని షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాదాపు పాలపొడిలా కనిపించే చెరుకు రసం పొడిని తయారు చేశారు. ఈ పొడి నీళ్ళతో కలిపి తాగితే అచ్చం చెరుకు రసం అన్నమాట. పంచదారకు బదులు […]
తక్షణ శక్తికి చెరుకురసం
చెరుకు రసాన్ని వేసవి పానీయం అంటారు. డీ హైడ్రేషన్ కు గురైతే తక్షణ శక్తి ఇస్తుంది చెరుకురసం. ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా వుంటుంది. అంచేత మధుమేహం వున్న వాళ్ళు కూడా ఈ రసం తాగొచ్చు. చెరుకురసంలోని ఫినాల్, ఫ్లేవనాయిడ్ లు శరీరంలోని చెడు బాక్టీరియా తొలగిస్తాయి. కాలేయ వ్యాధులు రాకుండా కామెర్లు రాకుండా కాపాడుతుంది. అలసట నివారించగల మెగ్నీషియం, పోటాషియం, పాస్పరస్, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్ చెరుకురసం లో పుష్కలంగా ఉన్నాయి. దాహం తీర్చి బలాన్ని […]
తక్షణ శక్తి, పుష్కలమైన పోషకాలు
ఈ వేసవిలో కొబ్బరి నీళ్ళతో పాటు ఫ్రెష్ చెరుకురసం కోసం కూడా చాలా సంతోష పెడుతుంది. ఇది తియ్యగా తాగేందుకు, వేసవి లోపాన్ని సంతోష పెడుతుంది.ఇది తియ్యగా తాగేందుకు వేసవి లోపాన్ని తగ్గించేందుకే కాదు. ఇంకెన్నో లాభాలున్నాయి అంటారు ఎక్స్ పర్ట్స్ మహిళల్లో వచ్చే మూత్రనాళ ఇన్ఫె క్షన్ ల నుంచి కాపాడుతుంది చెరుకురసం. ఈ రసంలో మేలు చేసే పిండి పదార్ధాలు, మాంసాకృతులు, ఇనుము, పొటాషియం, ఇతర ఖనిజ లవణాలు వుంటాయి. నీరసంగా ఉన్నప్పుడు తాగితే […]
