Saturday, 28 Nov, 2026

డిన్నర్ హెవీగానే వుండాలి.

రాత్రి పుట మంచి ఆహారం తీసుకోవడం చాలా మందికి ఇష్టం వుండదు. డాక్టర్లు కూడా రాత్రి వేళల్లో భారీ భోజనం వద్దు అనే అంటారు. కానీ రాత్రి పుట మనం తినే భోజనం మన శరీర స్తితి పైన ప్రత్యేకంగా కొవ్వును కోల్పోవడం పైన అత్యధిక ప్రభావం కలిగి వుంటుంది. మనం రాత్రి 11 గంటలకు నిద్ర పోయి ఉదయం ఏడు గంటలకు నిద్ర లేస్తే, అంటే దాదాపు 10 గంటల పాటు శరీరానికి ఏదీ అందదన్న […]

తక్షణ శక్తి ఇచ్చే స్వీట్ కార్న్.

సమ్మర్ ను ఫైరింగ్ సీజన్ అంటారు. ఉష్ణోగ్రతలు శరీరం పై మూడ్స్ పై ప్రభావాన్ని చూపిస్తాయి. వేసవిలో వచ్చే ప్రమాదం డీ హైడ్రేషన్ కనుక నీటి శతం అధికంగా వుండే పండ్లు, కూరగాయలు తప్పని సరి. వాటిలో సహజ చక్కరలు వేసవి తపాన్ని తగ్గిస్తాయి. వర్షాలకు మొక్కజొన్న పోత్తులకు ముడి పెడతారు కానీ వేసవికి ఇవి ఎంతో మేలైనవి. స్వీట్ కార్న్ శక్తిని ఇస్తుంది. శారీరానికి కీలక మైన యాంటీ ఆక్సిడెంట్స్ విడుదల చేస్తుంది. అలాగే పుచ్చకాయలోని […]

మొటిమల మచ్చలు తొలగించే చికిత్సలు.

ముఖం పైన ముక్కు పైన మొటిమల మచ్చల గురించి ఎన్నో క్రీమ్స్ అందుబాటులో వున్నాయి కానీ అవేమీ అంత ప్రయోజనకరమైన ఫలితాలు ఇవ్వవు ఈ మచ్చల్ని ఫ్రాక్షనేటెడ్ సిబలేజర్ చికిత్స ద్వారా తొలగించుకోవచ్చు. దీని కోసం మచ్చల స్థాయిని బట్టి నాలుగు నుంచి ఆరు సిట్టింగ్స్ అవసరం అవ్వుతాయి. ఇలాంటి చికిత్సలు దేశ వ్యాప్తంగా చాలా కాస్మెటిక్ డెర్మటాలజీ క్లీనిక్స్ లో లభ్యం అవ్వుతాయి. ఆ తర్వాత గల కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ లేదా ప్లాస్టిక్ సర్జరీ మాత్రమే […]

ఈ నలుపు పోగొట్టొచ్చు.

స్లీవ లెస్ దుస్తులంటే అమ్మాయిలకు మహిళలకు అందరికీ ఇష్టమే కానీ చేతుల కింద వుండే నలుపు వల్ల ఈ రకం దుస్తులు వేసుకునేందుకు భయపడతారు. చేతుల కింద అవాంచిత రోమాలను ఎంత నీట్గా షేవ్ చేసినా ఈ నలుపు ఇబ్బంది పెడుతుంది. బిగుతైన దుస్తులు సింధటిక్, ఫ్యాబ్రిక్ తయ్యారయ్యె వస్త్రాల వల్ల రాపిడి పెరిగి, స్వేధం కలిసి ఆర్మ్ ఫిట్స్ నల్లబడతాయి. కనుక ఇలాంటి రాపిడి లేకుండా జాగ్రత్త పడాలి. కొన్ని రకాల హెయిర్ రెమొవింగ్ క్రీమ్స్ […]

పార్టీ వేర్ కాటన్ శారీస్ బెస్ట్ సెలక్షన్.

అదేమిటో మండే ఎండల్లోనే పెళ్ళిళ్ళ సీజన్ కూడా వస్తుంది. కాలు బయట పెడితే ఎండ, ఉక్క. కానీ పెళ్ళికొ, పేరంటానికో వెళ్ళాలి. ఇక పట్టు, డిజైనర్ వేర్, వంటి పైన పెట్టాలంటే ఎంతో ఇబ్బంది కనుక ఈ కాలంలో ఏ ఫంక్షన్ కు పోయినా కాటన్ కట్టుకునేందుకుఇష్ట పడతారు అందరు. మరి సాదా కాటన్స్ గ్రాండ్ లుక్ ఇస్తాయా అంటే వెంటనే ఎస్ అంటున్నారు. డిజైనర్ సిల్క్ ని మించిన డిజైన్స్ ఇప్పుడు కాటన్ లోనూ కనువిందు […]

ఇలా ధరిస్తే స్టయిల్ గా ఉంటాయి.

యువతరం మెచ్చే ఫ్యాషన్స్ నిముష నిమిషం మారిపోతాయి. కానీ ఫ్యాషన్ కోసం కొన్ని కొన్ని రకాల వస్త్రాలు అలా మిగిలిపోతాయి. ఇప్పుడు మెడ చుట్టూ ధరించేందుకు ఎన్నో రకాల రంగుల డిజైన్ల స్కార్ఫ్ లు కొంటుంటారు. ఒకే రకంగా ధరించాలి అంటే బోర్ అని పక్కన పడేస్తారు. క్రియేటివ్ గా ధరించే దుస్తులను బట్టి స్కార్ఫలు వాడుకోవాలి. వాటిని పొనీ టైల్ బిగించేందుకు వాడుకోవచ్చు. పొడవాటి షిఫాన్ స్కార్ఫ్ సర్ట్ లేదా, ఫెమినైన్ షార్ట్స్ పై చక్కని […]

వేసవిలోనూ పాదాల రక్షణ ముఖ్యం.

వేసవి వచ్చిందంటే మొత్తం జీవన శైలి మారిపోతుంది. దుస్తులు, మేకప్, తినే ఆహారం అన్నింటినీ మార్చేయవలసి వస్తుంది. అలాగే పాదాల పై కూడా ఎంతో శ్రద్ధ కావాలి. ఈ సీజన్లో పాదాల్లో స్వేదం ఎక్కువగా వుంటుంది. దీనితో జిడ్డు మురికి పేరుకు పోతాయి. పడుకునే ముందు పాదాలు చల్లని నీటితో కడుక్కుని ఎదో ఒక ఫుట్ క్రీమ్ లేదా లోషన్ ప్రతి రోజు అప్లయ్ చేయాలి. అయితే వేళ్ళ నడుమ అతిగా క్రీమ్ రాయకూడదు. దీని వల్ల […]

అసాధ్యాలన్నీ సాధ్యం చేస్తేనే జీవితం.

నీహారికా, కొన్ని విషయాలు చెప్పినంత తేలికగా సాధ్యపడతాయి అనిపిస్తుంది. కానీ తప్పని సరిగా చేయాలిగా…. జీవితంలో ఒడిదుడుకులు సహజం. కష్టం వస్తే దాన్నే పట్టుకుని వేలాడటం, సంతోషం వస్తే అదే జీవితం అనుకోవడం తప్పే. ప్రతి విషయాన్నీ పాజిటివ్ గా తీసుకోవాలి. మంచి వైపుకు తొంగి చూడాలి. విశ్వం అందించే ఎన్నెన్నో అవకాశాలు ఆశ్చర్య పెడతాయి. ఏ అంశం ఏ పరిస్తితి, ఏ అవకాశం కూడా ఇదే చివరిదిగా భావించ కుడదు. చేతులు సాచి జీవితపు అనుభూతులను […]

పుస్తకాలూ చదవడంలో మనమే ఫస్ట్.

పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు పోతుందని భయపడుతున్న సమయంలో హారీ పొట్టర్ సిరీస్ వచ్చేసి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృస్టించాయి. ఇంద్రజాలం, మంత్రతంత్రాలు, మంత్రగాళ్ళు, చీపురు కట్టల పైన ప్రయాణాలు పిల్లలను ఒక ఊహా ప్రపంచంలోకి తీసుకుపోతాయి. ఇప్పుడు ప్రతి రోజు ఏ స్టార్ టీ.వి లోనో, హారీ పోటర్ సినిమాలు వస్తూనే వున్నాయి. పిల్లలు విసుగు, విరామం లేకుండా తొమ్మిది గంటలకు విరామం లేకుండా తొమ్మిది గంటలకు ఆ సినిమాలకు హాజరవ్వుతున్నారు. ఎదో రకంగా పిల్లలు […]

రోజుకొక్కటి చాలు.

కేలిఫోర్నియాలోని బనానా క్లబ్ మ్యుజియంలో 17 వేల అరటిపండు ఐటమ్స్ ఉన్నాయట. అంత పాప్యులర్ అరటిపండు. వందకి పైగా దేశాల్లో అరటిపండు పందిస్తున్నారు. సమృద్దిగా పోషకాలన్నీ చవకైన పండు ఇదే. అధికంగా అమ్ముడుపోయే పండుకుడా ఇదే. అరటిపండులో మనిషిని సంతోషంగా వుంటే ప్రోజాన్ అనే రసాయిన పదార్దం వుంటుంది. రెండు రెండు అరటి పండ్లు తింటే 90 నిముషాలు నడకకు కావాల్సిన శక్తి లభిస్తుంది. యాభై అరటి పండ్లు తింటే ఒకసారి డెంటల్ ఎక్సరెకి సరిపడా రేడియేషన్ […]

ఆఫీస్ కు కూడా మేకప్ అవసరమే.

చదువయ్యాక వెంటనే ఉద్యోగం వచ్చేసింది. స్టూడెంట్ గా వున్న అమ్మాయి ఉద్యోగాస్తురాలు అవుతుంది. కాలేజీ కి ఎంతో ఫ్యాషన్ గా వెళ్ళే అమ్మాయి. ఉన్నట్లుండి హుందాగా, ప్రోఫెషనల్ గా తయ్యారవ్వాల్సి వస్తుంది. మరీ గాడీగా కాకపోయినా మేకప్ వుండాలి. కొందరు అసలు మేకప్ వద్దంటారు, మరి కొందారు కాస్త టచప్ చాలంటారు. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ లో ఫ్రెష్ లుక్ తో కనిపించాలంటే ఈ రెండింటిని నడుమ బాలెన్స్ ఉండాలి. ఫార్మల్ వాతావరణంలో […]

స్విమ్మింగ్ ఒక అద్భుతమైన వ్యాయామం.

మంచి ఫిట్నెస్ తో ఆరోగ్యంగా వుండాలంటే ఈ వేసవిలో స్విమ్మింగ్ కు మించిన వ్యాయామం లేదు. కానీ వేసవి నుంచి శిరోజాలు కాపాడుకోవాలంటే, స్విమ్మింగ్ పూల్ నీటిలోని క్లోరిన్ చర్మానికి, జుట్టుకు హాని చేయ కుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యకిరణాలు. స్విమ్మింగ్ పూల్ లోని రసాయినాలు బ్లీచింగ్ లు శిరోజాలకు హాని కలిగిస్తాయి. చర్మం సూర్యకిరణాల వల్ల ట్యానింగ్ కు గురవ్వుతుంది. స్విమ్మింగ్ కు ముందు తర్వాత షవర్ చేయాలి. దీని వల్ల చర్మం […]

వాళ్ళ సెలవులు లాక్కోవద్దు.

పిల్లలకు సెలవు లిచ్చేసారు. కానీ సెలవుల్లో వాళ్ళని హాయిగా అడుకోనిస్తున్నారా లేదా అన్నదే ప్రశ్న. ఇంట్లో వుంటే చేస్తారని సమ్మర్ కొచింగ్ లకు తరిమేస్తారు. వచ్చే ఏడు మార్క్స్ రావాలని ప్రతి తల్లిదండ్రీ ఆశపడతారు సహజం నెక్స్ట్ చదవబోయే క్లాస్ పుస్తాకాలు తెస్తారు. ట్యూషన్స్, స్పెషల్ కోచింగ్స్ ఇవన్నీ సరే కానీ పిల్లలు బోరైపోరు. మహా అయితే రెండు నెలలకు తక్కువగా వుండే సెలవుల్లో కూడా వారిని చదువుకోమని వెంటతరిమితే ఇక విసుగు, విరక్తి పుట్టదు. సెలవుల్లో […]

ఇవి ఆనంద పెట్టే పదార్ధాలు.

ఆనందాన్నిట్టే ఐదు పదార్ధాలు ఉన్నాయంటున్నారు పరిసోధకులు. ఈ ఐదు రకాలు తింటే ఆందోళన వుండదు, అసలు విచారమే మాయం అయిపోతుందిట. ఒమేగా ఫ్యాటీయాసిడ్స్ పోష్కలంగా వుండే చేపలు, అవకాడో, అరటిపండ్ల పాలకూర, ముడి బియ్యంలో వుండే అన్నం తినడం వల్ల మనసు ప్రశాంతంగా హాయిగా వుంటుంది అంటున్నారు. ఆ పదార్ధాలలోని పోషకాలతో మెదడులో నెరటోసిన్, డాపమైన అనేక రసాయినం ఫలితంగా ఉత్సాహంగా సంతోషం వుంటుంది. కనుక ఈ ఐదింటిలో ముడిబియ్యపు అన్నం పూర్తిగా తీసుకుంటే మిగతావి రోజుకొకటి […]

ఆర్డరిస్తే పూలజడ ఇంటికొస్తుంది.

అమెరికాలో చదివి వచ్చిన అమ్మాయయినా పెళ్ళంటే పూలజడ వేసుకోవాల్సిందే. పొడుగ్గా జడ అల్లి, బంగారు జడగంటలు పెట్టి మళ్ళి పూలతో జడ వేస్తె పెళ్లి ముస్తాబు పూర్తి అయినట్లు. గత తరంలో మల్లెపువ్వుల సీజన్ వచ్చిందంటే పెళ్ళీకుతురికే, పదేళ్ళ అమ్మాయికైన మల్లెపూల జడ కుట్టాల్సిందే. మంచి మంచి మొగ్గలు ఏరి, పొడవాటి చీపురు పుల్లకు ఇటో వరస అటో వరస గుచ్చి మధ్యలో పూలు పేరుస్తూ వేసే జడ ఎంతో బావుంటుంది. జడ అల్లుతూ ఒక్కో పువ్వు […]

చూయింగ్ గమ్ మంచిదే.

చూయింగ్ గమ్ నములుతూ నడుస్తూ కనబడితే అబ్బా ఎంత నిర్లక్ష్యంగా వున్నారు అనిపిస్తుంది. కాస్త చిరాకొస్తుంది కదా. అలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా వినాలి అనిపించదు. కానీ నిజానికి చూయింగ్ గమ్ వల్ల నోటి దుర్వాసన దూరం అవ్వడమే కాదు. చిన్న చిన్న ఆహార అవశేషాలు పళ్ళ మధ్య ఇరుక్కు పోతాయి. అలాగే చూయింగ్ గమ్ వల్ల లాలాజలం ఉత్పత్తి అవ్వుతుంది. ఇది సహజమైన యాంటీ బాక్టీరియల్ ద్రవణం. డిజర్టులు, చక్కర తిన్నాక చూయింగ్ […]

వర్షాలోస్తే ఈ తీగ చాలా ఉపయోగం.

కొన్ని దుస్తుల్ని నీడలో ఆరేయవలసి వుంటుంది. రంగు బట్టలు ఎండలో రంగు వెలసి పోతాయి. అలాగే కొన్నాళ్ళలో బట్టలు ఆరేసే స్తలం సరిగా వుండదు. ఇప్పుడు భార్యాభర్తలఉద్యోగాలతో బయటికి వెళ్ళిపోతారు. బట్టలు బయట ఆరేసి పోయే వీలుండదు అలాంటప్పుడు ఈ రిట్రాక్టబుల్ ఇండోర్ క్లాత్ లైన్స్ చక్కగా ఉపయోగ పడతాయి. ఈ పరికరం నుంచి అవసరం అయినంత మేర తీగ లాగి అవతల వైపు కొక్కేనికి తగిలించాలి. అవసరం లేకపోతె కొక్కెం తిప్పేస్తే తీగ వెనక్కి  పోతుంది. […]

అమ్మకు ప్రేమతో ఏమిస్తారు?

నీహారికా, నీకు వింతగా అనిపించిన విషయం ఒకటి షేర్ చేస్తున్నాను. ఫారిన్ నుంచి మా పిల్లలు ఎన్నో నా కోసం తెస్తారు కానీ అన్ని నేను వంటింట్లో వాడుకోగాలిగేవే లేదా వంట తేలికగా చేసుకో గలిగేవే. కానీ నాకోసం ఇంకేం ఉండవా అని విచార పాడింది ఓ అమ్మ. నిజమే చాలా మంది ఊరినుంచి ఇంటికొచ్చేటప్పుడు ఇంట్లో అందరికి ఎన్నో వస్తువులు తెస్తారు. అమ్మకి వంట గిన్నెలు తెప్పించి ఇంకేం వుండవా? ఆమెకు ఉపయోగ పడే ఫిట్నెస్ […]

పిల్లల్లతో కాస్త జాగ్రత్త.

చిన్న పిల్లలున్న ఇంట్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కరెంట్ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. జంక్షన్ బాక్స్ లు, సాకెట్లు, స్విచ్ లు ఏ మాత్రం పిల్లలను తకనివ్వకూడదు. ఇస్త్రీ పెట్టెలు, ప్యాన్ లు వంటి విధ్యుత్ ఉపకారాలు నెల పైన ఉంచకూడదు. ఏటా 10 లక్షల మంది పిల్లలు ఇంట్లో వందే పదార్ధాలు కారణంగా అనారోగ్యాలకు ఆపదలకు గురవ్వుతున్నారని అధ్యాయినం రిపోర్టు. పెద్దవాళ్ళు వాడె మందులు, టానిక్ లు, నెయిల్ పాలిష్ లు, కాస్మెటిక్ […]

పచ్చదనం ఇస్తే ఇవి మళ్ళీ ఎదుగుతాయి.

వర్షాగమనాన్ని తెలిసినప్పుడు ఆకాశం నిండా గుంపులు గుంపులుగా కివ్వురు మని ఎగిరే తూనీగలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. సీతాకోక చిలుకల్లాగా 12 రంగుల తూనీగలు చిన్నవి, పెద్దవి ఉంటాయి. భూమికి తక్కువ ఎత్తులో ఎగిరే తూనీగలు ఆకాశం కింద పువ్వులు పూసినట్లు కనిపించేవి కాస్తా మరుగైపోతున్నాయి. ఇప్పటి ఇళ్ళన్ని సిమెంట్ కాంక్రీట్ తో నిర్మించడం, వర్షాకాలంలో కూడా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవ్వటం కూడా తుమ్మెదల గుడ్లు వృద్ది చెందక పోవడానికి కారణం అంటారు నిపుణులు. నీరు […]