poola jada
ఆర్డరిస్తే పూలజడ ఇంటికొస్తుంది.
అమెరికాలో చదివి వచ్చిన అమ్మాయయినా పెళ్ళంటే పూలజడ వేసుకోవాల్సిందే. పొడుగ్గా జడ అల్లి, బంగారు జడగంటలు పెట్టి మళ్ళి పూలతో జడ వేస్తె పెళ్లి ముస్తాబు పూర్తి అయినట్లు. గత తరంలో మల్లెపువ్వుల సీజన్ వచ్చిందంటే పెళ్ళీకుతురికే, పదేళ్ళ అమ్మాయికైన మల్లెపూల జడ కుట్టాల్సిందే. మంచి మంచి మొగ్గలు ఏరి, పొడవాటి చీపురు పుల్లకు ఇటో వరస అటో వరస గుచ్చి మధ్యలో పూలు పేరుస్తూ వేసే జడ ఎంతో బావుంటుంది. జడ అల్లుతూ ఒక్కో పువ్వు […]
